Fire Accident News
-
#Speed News
Six People Died: కథువాలో విషాదం.. ఆరుగురు దుర్మరణం
సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పొరుగు వారు కూడా అపస్మారక స్థితిలో చేరారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కతువాలోని జిఎంసిలో చికిత్స పొందుతున్నారు.
Published Date - 09:21 AM, Wed - 18 December 24 -
#India
4 killed In Fire: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఊపిరాడక నలుగురు మృతి
ఢిల్లీలోని షహ్దారాలోని శాస్త్రి నగర్ ప్రాంతంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మొత్తం నలుగురు (4 killed In Fire) మరణించారు.
Published Date - 11:50 AM, Thu - 14 March 24 -
#Speed News
Taiwan Golf Factory Fire: దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి గాయాలు
దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ పరికరాల ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Taiwan Golf Factory Fire) సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు.
Published Date - 06:56 AM, Sat - 23 September 23 -
#Telangana
Fire Accidents: హైదరాబాద్‌లో ఆగని అగ్ని ప్రమాదాలు.. ఎర్రగడ్డలోని గోడౌన్‌లో మంటలు
హైదరాబాద్ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) ఆగడం లేదు. ఎర్రగడ్డలోని ఓ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published Date - 09:38 AM, Fri - 24 February 23 -
#Telangana
Hyderabad: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ (Hyderabad) బాగ్‌లింగంపల్లిలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. బాగ్‌లింగపల్లిలోని వీఎస్టీ సమీపంలో ఉన్న ఓ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి ఉండటంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
Published Date - 09:01 AM, Thu - 2 February 23 -
#Telangana
Fire Accident In Medak: మెదక్ లో విషాదం.. చిన్నారితో సహా వృద్ధురాలు సజీవ దహనం
మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారితో సహా, వృద్ధురాలు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన చేగుంట మండలం చిన్న శివునూరులో జరిగింది. గత రాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి.
Published Date - 08:50 AM, Wed - 25 January 23 -
#India
Fire Accident: 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు
21 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు (Fire Accident) చెలరేగాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో సోమవారం జరిగింది. బస్సు కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా బస్సు ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి.
Published Date - 10:35 AM, Tue - 17 January 23