HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >One Dead 10 Missing In Taiwan Golf Factory Fire

Taiwan Golf Factory Fire: దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ ఫ్యాక్టరీలో పేలుడు.. 100 మందికి గాయాలు

దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ పరికరాల ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Taiwan Golf Factory Fire) సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు.

  • Author : Gopichand Date : 23-09-2023 - 6:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Taiwan Golf Factory Fire
Compressjpeg.online 1280x720 Image 11zon

Taiwan Golf Factory Fire: దక్షిణ తైవాన్‌లోని గోల్ఫ్ పరికరాల ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Taiwan Golf Factory Fire) సంభవించింది. ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ సమాచారాన్ని అందించింది. పింగ్‌టంగ్ కౌంటీలోని పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాంట్‌లో మంటలు చెలరేగినట్లు తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది.

Also Read: World Cup 2023 Prize Money: వన్డే ప్రపంచ కప్ ప్రైజ్ మనీ వివరాలు తెలిపిన ఐసీసీ.. విజేతగా నిలిచిన జట్టుకు ఎన్ని కోట్లంటే..?

ప్రమాదంలో 100 మంది గాయపడ్డారు

అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో సుమారు 100 మంది గాయపడ్డారని, వారిని ఆసుపత్రిలో చేర్చినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని అగ్నిమాపక సిబ్బందిగా గుర్తించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • Fire Accident News
  • taiwan
  • Taiwan Golf Factory Fire
  • world news

Related News

X App

బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

మరోవైపు బ్రిటన్ ఆన్‌లైన్ భద్రతా చట్టాన్ని ఎలోన్ మస్క్ విమర్శించారు. ఈ చట్టం ప్రజల గొంతు నొక్కడానికేనని ఆయన వాదిస్తున్నారు.

  • Union Minister Nitin Gadkari sleeper bus

    స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్..

  • Donald Trump

    అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • Donald Trump

    గ్రీన్ ల్యాండ్‌పై ట్రంప్ చూపు.. అమెరికా అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల‌కు అర్థం ఇదేనా?!

  • Bluefin Tuna

    రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

Latest News

  • Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష

  • చాహ‌ల్‌ను విడాకుల త‌ర్వాత క‌ల‌వ‌నున్న ధ‌న‌శ్రీ వ‌ర్మ‌?!

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ విడుదల!

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd