Farmers Protest
-
#Andhra Pradesh
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
#Andhra Pradesh
AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం
సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.
Date : 06-09-2025 - 3:41 IST -
#Andhra Pradesh
YS Sharmila : కరేడులో భూసేకరణపై షర్మిల ఆగ్రహం..రైతుల పక్షంలో ఉద్ధృత పోరాటం చేపడతాం
భూముల కోసం రైతులను గెంటిపెట్టే విధంగా ప్రవర్తించడం న్యాయసమ్మతమా? అని ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరేడు రైతులది సాధారణ పోరాటం కాదు... బతుకుదెరువు కోసం వారు గళమెత్తుతున్నారు.
Date : 03-07-2025 - 3:03 IST -
#Telangana
Harish Rao : లగచర్లలా గుమ్మడిదలను చేయద్దు
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు గుమ్మడిదలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, నర్సాపూర్ చెరువు కలుషితమవుతుందని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. గుమ్మడిదల ప్రజల ఆందోళనకు మద్దతు తెలిపిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ ప్రాజెక్టును తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Date : 14-02-2025 - 5:57 IST -
#India
Shambhu Border : శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్తత… 16న ట్రాక్టర్ మార్చ్..!
Shambhu Border : పంజాబ్-హర్యానా శంభు సరిహద్దులో, రైతులు శనివారం ఢిల్లీకి మార్చ్ చేయడానికి ప్రయత్నించారు, అయితే భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్లు , వాటర్ ఫిరంగులను ప్రయోగించడంతో, రైతులు తమ పాదయాత్రను ఢిల్లీకి వాయిదా వేశారు. రైతు నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ డిసెంబర్ 16న పంజాబ్ మినహా దేశవ్యాప్తంగా ట్రాక్టర్ మార్చ్ , డిసెంబర్ 18న పంజాబ్‌లో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు రైల్ రోకో ప్రచారాన్ని ప్రకటించారు.
Date : 14-12-2024 - 5:48 IST -
#Speed News
Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు!
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.
Date : 08-12-2024 - 10:25 IST -
#Telangana
Harish Rao : ఆర్‌ఆర్‌ఆర్ బాధితులకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుంది
Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటలు మార్చడం, మోసం చేయడం మాత్రమే అని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఎన్నికల హామీ ప్రకారం ఆర్ఆర్ఆర్ బాధితులకు హామీ ఇచ్చినంతవరకు, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
Date : 07-12-2024 - 2:02 IST -
#India
Farmers Protest : డిసెంబర్ 6న పాదయ్రాత: రైతు సంఘాల ప్రకటన
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాము ఢిల్లీ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. రైతుల డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్చలు జరపడం లేదని ఆయన మండిపడ్డారు.
Date : 18-11-2024 - 5:58 IST -
#Telangana
KTR : కాంగ్రెస్ ‘లుచ్చాగాళ్ల’ అంటూ కేటీఆర్ నిప్పులు
KTR : మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో, ఆదిలాబాద్ ప్రజలకు మహారాష్ట్రలో ఉన్న వారి బంధువులకు, స్నేహితులకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని తెలియజేయాలని సూచించారు.
Date : 24-10-2024 - 6:25 IST -
#India
Vinesh Phogat : రైతులను విస్మరిస్తే.. దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది : వినేష్ ఫోగట్
తమ లాంటి రైతుబిడ్డలు క్రీడల్లో దేశం కోసం ఎంత పెద్దస్థాయిలో ప్రాతినిధ్యం వహించినా.. తమ కుటుంబాలను ఇలాంటి దుస్థితిలో చూసి నిస్సహాయంగా మిగిలిపోతుంటామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 31-08-2024 - 3:17 IST -
#India
BJP : కంగనా చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించదు: బీజేపీ
ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
Date : 26-08-2024 - 6:30 IST -
#India
Delhi Chalo: నేడు ఢిల్లీ చలో కార్యక్రమం.. పోలీసులు హైఅలర్ట్..!
పంజాబ్‌లోని వివిధ రైతు సంఘాలు 'ఢిల్లీ చలో' (Delhi Chalo) మార్చ్‌కు పిలుపునిచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో బుధవారం (మార్చి 6) పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారు.
Date : 06-03-2024 - 8:10 IST -
#India
Kisan Rally: 26న ‘ట్రాక్టర్ మార్చ్’కు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చ
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హమీ, రుణమాఫీ, కేసుల ఎత్తివేతతో పాటు పలు డిమాండ్లకు పరిష్కారం కోరుతూ తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం పొద్దుపోయాక కీలక ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 26న ‘ట్రాక్టర్ మార్చ్’,(tractor-march) మార్చి 14న రాంలీలా మైదానంలో కిసాన్ ర్యాలీని నిర్వహించనున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) ప్రకటించింది. రాంలీలా మైదాన్‌లో భారీ ‘కిసాన్ మహాపంచాయత్’ నిర్వహించనున్నామని, […]
Date : 23-02-2024 - 11:21 IST -
#India
PM Modi : ఢిల్లీలో రైతుల ఆందోళనలు..తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ
PM Modi Reaction: పంటలకు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ సహా పలు డిమాండ్లపై దేశ రాజధాని ఢిల్లీ(delhi)లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 9 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) గురువారం తొలిసారిగా స్పందించారు. రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకుకు ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ) కంటే 8 […]
Date : 22-02-2024 - 11:47 IST -
#India
Delhi Chalo : పోలీసులతో ఘర్షణ ..‘ఛలో ఢిల్లీ’కి రెండు రోజులు బ్రేక్
Farmers Protest : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీతో పాటు పలు డిమాండ్లతో దేశ రాజధాని దిశగా కదంతొక్కిన రైతులు రెండు రోజులపాటు ‘ఛలో ఢిల్లీ’( Delhi Chalo) మార్చ్‌ను వాయిదా వేసుకున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దులో పోలీసులతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి కార్యాచరణను శుక్రవారం(ఫిబ్రవరి 23) సాయంత్రం వెల్లడిస్తామని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు సర్వన్ సింగ్ పందేర్ బుధవారం ప్రకటించారు. రైతులు-హర్యానా […]
Date : 22-02-2024 - 10:19 IST