Ex-gratia
-
#India
Omar Abdullah : పాక్ దాడులో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం: జమ్మూకశ్మీర్ సీఎం
ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
Date : 10-05-2025 - 4:32 IST -
#Andhra Pradesh
Simhachalam Incident : మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Date : 30-04-2025 - 11:27 IST -
#Andhra Pradesh
Ex Gratia: బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా: మంత్రి
తొక్కిసలాటకు అధికారుల సమన్వయలోపమే కారణమని తెలుస్తోంది. అలాగే ఇందులో పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు మంత్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Date : 09-01-2025 - 11:48 IST -
#Andhra Pradesh
Vijayawada: మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం
విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు ఆసరాగా నిలిచారు. బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. .
Date : 31-08-2024 - 5:32 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: పింఛన్ అందక మనస్తాపంతో వృద్ధుడు మృతి, స్పందించిన సీఎం జగన్
ఏపీలో నెలవారీ పింఛన్ అందక మనస్తాపంతో వృద్ధుడు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో సీఎం జగన్ వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించారు. వివరాలలోకి వెళితే..
Date : 02-04-2024 - 6:18 IST -
#India
Arvind Kejriwal: అలీపూర్ అగ్నిప్రమాదం.. సిఎం కేజ్రివాల్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Arvind Kejriwal: నూఢిల్లీలోని అలీపూర్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం(alipur fire incident)లో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం అర్వింద్ కేజ్రివాల్(Arvind Kejriwal) రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా(Exgratia)ప్రకటించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారి, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అర్వింద్ కేజ్రివాల్ తెలిపారు. ప్రమాద సమాచారం అందిన తర్వాత చాలాసేపటికి […]
Date : 16-02-2024 - 2:38 IST -
#Speed News
Hyderabad: అగ్ని ప్రమాద ఘటన బాధితులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్ లో ఇవాళ పలు చోట్ల అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మరణాలు చోటుచేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగా, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
Date : 13-11-2023 - 5:04 IST -
#South
Karnataka Victims: మత హింసలో హత్యకు గురైన బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
కర్ణాటకలో గత ప్రభుత్వం బీజేపీ హయాంలో మత ఘర్షణల్లో నలుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య జరిగి దాదాపు ఏడాది కావొస్తుంది.
Date : 17-06-2023 - 7:44 IST -
#India
Odisha Train Accident: ఘోర రైలు ప్రమాదం.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే మంత్రి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు (Odisha Train Accident) ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో 233 మంది మరణించారు. 900 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Date : 03-06-2023 - 6:43 IST -
#Speed News
Modi Ex-gratia: కామారెడ్డి మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు.
Date : 09-05-2022 - 12:28 IST -
#Andhra Pradesh
AP Bus Accident: ఏపీలో బస్సు బోల్తా.. పదిమంది మృతి..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Date : 15-12-2021 - 6:00 IST