Errabelli Dayakar Rao
-
#News
కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!
Errabelli Dayakar Rao తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ చైర్మన్ అయ్యారు. ఛైర్మన్ […]
Date : 17-02-2026 - 4:42 IST -
#Telangana
తొర్రూరు మున్సిపల్ కార్యాలయం వద్ద హై టెన్షన్..
Errabelli Dayakar Rao మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూర్‌లో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులను గెలుచుకున్నాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఛైర్‌పర్సన్‌ను దక్కించుకోవాలి. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్అఫీషియోలుగా […]
Date : 16-02-2026 - 12:54 IST -
#Telangana
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!
తొర్రూరు మున్సిపాలిటీలోని మొత్తం 16 వార్డులకు గాను, ఏకంగా 10 వార్డులను కైవసం చేసుకుని బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అధికార పార్టీ అండదండలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు ఝాన్సీ రెడ్డిల ప్రచారం ఉన్నప్పటికీ
Date : 13-02-2026 - 4:06 IST -
#Telangana
BRS : బిఆర్ఎస్ లోకి పెరుగుతున్న వలసలు..పాలకుర్తిలో కాంగ్రెస్ కు బిగ్ షాక్
BRS : తెలంగాణ లో మళ్లీ బిఆర్ఎస్ (BRS) పుంజుకుంటుంది. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన ప్రజలు..రెండున్నర ఏళ్లలో వచ్చిన , చూసిన మార్పు తో మళ్లీ కేసీఆరే రావాలంటూ కార్ ఎక్కుతున్నారు. కీలక నేతల దగ్గరి నుండి కార్యకర్తల వరకు అంత బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు
Date : 04-10-2025 - 8:50 IST -
#Speed News
Congress Govt : రాష్ట్ర ప్రభుత్వానికి ఎర్రబెల్లి సవాల్
Congress Govt : రేవంత్ (Revanth) నాయకత్వంలోని ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదని ఎర్రబెల్లి వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి
Date : 12-04-2025 - 3:38 IST -
#Telangana
Errabelli Dayakar Rao: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్‌లో చేరతారా లేక బీఆర్‌ఎస్‌కు విధేయుడిగా ఉంటారా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి. అయితే తాజాగా దీనిపై ఎర్రబెల్లి క్లారిటీ ఇచ్చారు.
Date : 22-06-2024 - 4:46 IST -
#Telangana
Errabelli Dayakar Rao : కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి..క్లారిటీ వచ్చేసింది..!!
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారడం లేదని.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు
Date : 14-06-2024 - 12:12 IST -
#Telangana
Errabelli Dayakar Rao : ఎన్నికల్లో ఓడిపోతానని ముందే తెలుసు- ఎర్రబెల్లి దయాకర్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసని, అందుకే ఎన్నికలకు 3 నెలల ముందే తన సీటు మార్చాలని కేసీఆర్ ను కోరానని దయాకర్ రావు చెప్పుకొచ్చారు
Date : 11-05-2024 - 4:36 IST -
#Speed News
Errabelli: కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మొద్దు : మాజీ మంత్రి ఎర్రబెల్లి
Errabelli: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పెద్దపెద్ద వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టింది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ ఎస్ వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎం.సుధీర్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.ప్రజల భవిష్యత్ లో మార్పు తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏమీ చేయకుండా చేతులెత్తేసిందన్నారు. విద్యుత్ అంతరాయాలు మళ్లీ సాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న రైతుల కష్టాలను మరింత పెంచుతున్నాయని ఎర్రబెల్లి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ […]
Date : 06-05-2024 - 11:50 IST -
#Telangana
BRS-TRS: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండదు..ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్(brs) మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ9Jangaon)లో జరిగిన రైతు సదస్సు(Farmers Conference)లో పార్టీ పేరు మార్పు(Party name change) అంశంపై స్పందించారు. భారత రాష్ట్ర సమితి పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు కసరత్తు చేస్తునారు..అని ప్రకటించారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్ గా మారుస్తామని.. స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపునే పోటీ చేస్తామన్నారు. We’re now on WhatsApp. Click to Join. కొద్ది […]
Date : 06-04-2024 - 4:49 IST -
#Telangana
Errabelli Dayakar Rao: భూకబ్జా ఆరోపణలపై స్పందించిన ఎర్రబెల్లి
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు.
Date : 26-03-2024 - 5:04 IST -
#Telangana
Errabelli Dayakar Rao: నేను కేసీఆర్ సైనికుడిని, పార్టీ మారే ముచ్చటే లేదు
బీఆర్ఎస్ పార్టీని వీడి దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరు తెరపైకి వచ్చింది. ఎర్రబెల్లి బీజేపీలో చేరబోతున్నారనే చర్చ సాగుతోంది.
Date : 19-03-2024 - 5:24 IST -
#Telangana
Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
Date : 13-03-2024 - 2:07 IST -
#Telangana
MLC Takkallapalli Ravinder Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ..కాంగ్రెస్ గూటికి చేరతారా..?
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) లెక్క తప్పింది..సంక్షేమ పథకాలు..ఆసరా పెన్షన్లు ..24 గంటల కరెంట్ ..రైతు బంధు ఇలా ప్రభుత్వ పథకాలు మరోసారి పట్టం కట్టపెడతాయని భావించారు..కానీ ప్రజలు మాత్రం ముక్తకంఠంతో కాంగ్రెస్ (Congress) కు జై కొట్టారు. బిఆర్ఎస్ కేవలం 39 స్థానాలకే పరిమితం కావడం వెనుక కేసీఆర్ తీసుకున్న కారణమే అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి ఛాన్స్ ఇవ్వడమే బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం. ఇదే విషయాన్నీ ఇప్పుడు […]
Date : 15-12-2023 - 7:45 IST -
#Telangana
Palakurthi : 40 ఏళ్ల పొలిటికల్ నేతను ఓడించిన యువ కెరటం..
మాస్ లీడర్ గా గుర్తింపు ఉన్న దయాకర్ రావు ..26 ఏళ్ల యువకెరటం చేతిలో ఓడిపోయారు
Date : 04-12-2023 - 11:17 IST