Elections 2023
-
#Speed News
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన మొత్తం విలువ రూ.745 కోట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు డబ్బు, మద్యం, బంగారం కలిపి మొత్తం రూ.745 కోట్ల మేర సీజ్ అయింది. చేరుకుంది. ఈ నెలలో ఎన్నికలకు వెళ్లిన అన్ని రాష్ట్రాలలో ఇదే అత్యధికం.
Date : 29-11-2023 - 9:04 IST -
#Speed News
Telangana Elections 2023: ఎన్నికల వేళ నగరంలో బస్ స్టాప్‌లు కిక్కిరిసిపోయాయి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నారు.
Date : 29-11-2023 - 8:50 IST -
#Speed News
TSRTC JAC: కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించిన టీఎస్ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఎన్నికలకు ముందు టీఎస్ఆర్టీసీ జేఏసీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది
Date : 27-11-2023 - 2:18 IST -
#Speed News
Revanth Reddy: ఆదివారం రేవంత్ ప్రచార షెడ్యూల్
రేపు ఆదివారం ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచార సభల్లో పాల్గొంటారు
Date : 25-11-2023 - 10:29 IST -
#Telangana
Telangana: మంథని నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయం
మంథని నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. తాజాగా మంథనిలో తమ కార్యకర్తపై దాడి జరగడంతో ఈరోజు మంథని నియోజకవర్గంలో బంద్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్.
Date : 22-11-2023 - 5:57 IST -
#Telangana
Telangana CPM : సిపిఎం పోటీ ఎవరికి లాభం?
By: డా. ప్రసాదమూర్తి Telangana CPM : తెలంగాణ ఎన్నికల్లో ఇక రోజు రోజుకూ రాజకీయ పరిణామాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరెవరు ఎటువైపు..? ఎవరి ప్రయత్నాలు ఎవరికి ఫలిస్తాయి..? ఇలాంటి విషయాల్లో సందేహాలు కూడా క్రమక్రమంగా ఒక కొలిక్కి చేరుకుంటున్నాయి. వామపక్షాలు ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటాయి అనే విషయం మీద ఒక ఉత్కంఠత ఇప్పటివరకు నెలకొని ఉంది. దానికి ఇప్పుడు తెరపడింది. అధికార బీఆర్ఎస్ ఆహ్వానం కోసం ఎదురు తెన్నులు చూసిన వామపక్షాల వైపు […]
Date : 06-11-2023 - 1:08 IST -
#Speed News
Owaisi Campaign: ఎన్నికల ప్రచారాన్ని షురూ చేసిన ఓవైసీ
హైదరాబాద్ లో ఎంపీ అసదుద్దీన్ ఎంఐఎం ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, మేనల్లుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓల్డ్ సిటీ అంతటా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
Date : 05-11-2023 - 2:27 IST -
#Telangana
CM KCR: 1956లో ఆంధ్రాలో తెలంగాణ విలీనానికి కారణం కాంగ్రెస్సే
కాంగ్రెస్ పార్టీకి కనీసం డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని అవహేళన చేశారు సీఎం కేసీఆర్. రానున్న ఎన్నికల్లో హామీలను నెరవేర్చే పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.హుజురానగర్ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.
Date : 31-10-2023 - 7:02 IST -
#Telangana
BRS War Room: బీఆర్ఎస్ వార్ రూమ్స్ లో అసలేం జరుగుతోంది?
యుద్ధ రంగంలో సైనికుల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఎన్నికల యుద్ధ రంగంలో బీఆర్ఎస్ నిర్మించిన వార్రూమ్స్ లో సైనికుల చేతుల్లో ల్యాప్టాప్ లు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక వార్ రూమ్ లో డిజిటల్ నిపుణులు ల్యాప్టాప్ ద్వారా అభ్యర్థులు,
Date : 25-10-2023 - 7:47 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్సే టార్గెట్.. బీఆర్ఎస్ పక్కా వ్యూహం
తెలంగాణలో ఎవరి మధ్య ప్రధానంగా పోటీ జరగబోతుందనేది అందరికీ స్పష్టమైపోయింది. అధికార బీఆర్ఎస్ ఎన్నికల్లో తలపడి గెలవాల్సింది కాంగ్రెస్ తోనే. ఒకటి కాదు, రెండు కాదు, అనేకానేక సర్వేలు చెబుతున్న సత్యం ఇదే. మరి పరిస్థితి ఇలా ఉంటే, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చూస్తూ ఎలా ఊరుకుంటుంది?
Date : 22-10-2023 - 7:44 IST -
#Telangana
Duplicates Votes: హైదరాబాద్‌లో భారీగా నకిలీ ఓట్లు
ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాలో పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్లను యథాతథంగా కొనసాగించడంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి.
Date : 21-10-2023 - 6:25 IST -
#Telangana
Telangana Congress: కాంగ్రెస్ అత్యవసర భేటీ..రెండో జాబితాపై నిర్ణయం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ నివాసంలో అత్యవసరంగా సమావేశమయ్యారు
Date : 21-10-2023 - 5:53 IST -
#Telangana
Telangana Elections: గద్వాల్ హైవేపై రూ.750 కోట్ల నగదు.. చివరికి ఆ డబ్బు..
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భారీగా డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. నగదుతో పాటు భారీగా ఆభరణాలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం 50 వేల
Date : 19-10-2023 - 4:40 IST -
#Telangana
Gajwel Battle: గజ్వేల్‌లో ఈటెల వర్సెస్ కేసీఆర్ మినీ యుద్ధం
తెలంగాణ ఎన్నికల కోడ్ అమలైంది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని కూడా ప్రకటించింది. దీంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. విమర్శలు,
Date : 16-10-2023 - 3:14 IST -
#Telangana
BRS Manifesto: బీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు
కేసీఆర్ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తాజాగా బీజేపీ ఎన్నికల ఇంచార్జ్, మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు.
Date : 16-10-2023 - 10:41 IST