Election Commission
-
#India
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!
బిహార్‌లో జరుగుతున్న విధంగా వచ్చే నెల నుంచి ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే విధంగా సమగ్ర సవరణ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసీ ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. బిహార్‌లో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈ నెల 10న వాటిని విచారించి, ఈ ప్రక్రియను చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం ఈసీకి ఉందని చెప్పింది.
Published Date - 10:42 AM, Mon - 14 July 25 -
#India
Election commission : ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా..345 పార్టీల డీలిస్ట్‌కు సిద్ధం
ఈ పార్టీల కార్యాలయాలు ఏ రాష్ట్రంలోనూ కనిపించకపోవడం, కార్యకలాపాల లేమి, ఎటువంటి ప్రజాప్రాతినిధ్యం లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.
Published Date - 06:52 PM, Thu - 26 June 25 -
#India
Congress : పోలింగ్ వీడియో ఇవ్వండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ లేఖ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Published Date - 01:22 PM, Thu - 26 June 25 -
#India
Election Commission : ఎన్నికల వీడియోల దుర్వినియోగంపై రాష్ట్రాలకు ఈసీ సూచన
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 45 రోజుల్లోగా ఎలాంటి చట్టపరమైన ఫిర్యాదులు రాకపోతే, ఆ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రకాల దృశ్య రికార్డింగ్‌లను తొలగించవచ్చని ఈసీ స్పష్టం చేసింది.
Published Date - 12:59 PM, Fri - 20 June 25 -
#India
Rahul Gandhi : ఫిక్సింగ్ తప్పదు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 04:37 PM, Sat - 7 June 25 -
#India
Double Votes Vs AI : ఏఐ టెక్నాలజీతో డబుల్ ఓట్ల ఏరివేత
ఓటరు జాబితాలో చనిపోయిన వారి(Double Votes Vs AI) పేర్లు కూడా ఉంటున్నాయి.
Published Date - 10:01 AM, Thu - 29 May 25 -
#India
Electoral Rolls : ఇక జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్
బూత్ స్థాయి అధికారులకు కూడా ఫొటో ఐడీ కార్డులను జారీ చేస్తామని ఈసీ(Electoral Rolls) చెప్పింది.
Published Date - 05:57 PM, Thu - 1 May 25 -
#Telangana
IPS Transfers : తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు
IPS Transfers : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో ముఖ్యంగా డీజీ అంజనీకుమార్, టీజీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్‌లు సమీప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆదేశించారు. అలాగే, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వబడింది.
Published Date - 11:42 AM, Sun - 23 February 25 -
#Telangana
CM Revanth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు
CM Revanth Reddy : స్థానిక ఎన్నికల కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ముందుగా నిర్వహించాల్సిన ఎన్నికల అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కోర్టుకు సమర్పించాల్సిన అంశం కూడా ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఇస్తారని సమాచారం.
Published Date - 10:26 AM, Wed - 12 February 25 -
#India
EVMs Memory : ఈవీఎంలలోని డేటాపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంలకు(EVMs Memory) సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారని ఈసందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Published Date - 06:19 PM, Tue - 11 February 25 -
#Andhra Pradesh
MLC Elections : నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వంకు తెర..
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం 20 మంది, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
Published Date - 10:01 AM, Mon - 10 February 25 -
#India
Maharashtra : మహారాష్ట్ర ఓటర్ల జాబితాల్లో భారీగా అవకతవకలు : రాహుల్ గాంధీ
కొత్తగా చేరిన ఓట్లే ఆ కూటమి పార్టీలకు విజయాన్ని అందించాయని తెలిపారు. అంతేకాక..మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నామని ఆగ్రహించారు.
Published Date - 02:57 PM, Fri - 7 February 25 -
#Andhra Pradesh
Amaravati : రాజధాని అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఆర్‌డీఏ పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాశారు.
Published Date - 05:00 PM, Thu - 6 February 25 -
#India
Delhi Assembly Elections : ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం..
ఫిబ్రవరి 5న పోలింగ్ ముగింపు సమయానికి ముందు 48 గంటల పీరియడ్‌లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని కూడా ఈసీ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
Published Date - 03:09 PM, Mon - 3 February 25 -
#Andhra Pradesh
Janasena Symbol : కల నేరవేరిన వేళ.. ఇక గుర్తుకు లేదు ఏ ఢోకా..!
Janasena Symbol : ఈ నిర్ణయంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం "గాజు గ్లాసు" గుర్తును కూడా జనసేనకు శాశ్వత చిహ్నంగా కేటాయించింది. ఈ సంఘటనలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీకి ఇది అనేక ఆశల్ని, కార్యకర్తలకు గొప్ప విజయంగా మారింది.
Published Date - 11:07 AM, Wed - 22 January 25