DY Patil T20 Cup
-
#Sports
పెళ్లయిన 24 గంటల్లోనే మైదానంలోకి అర్జున్ టెండూల్కర్!
డీవై పాటిల్ టీ20 కప్‌లో అర్జున్ 'డీవై పాటిల్ బ్లూ' జట్టు తరపున ఆడుతున్నాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే అంటే శుక్రవారం (మార్చి 06) ముంబై కస్టమ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.
Date : 07-03-2026 - 3:55 IST