HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Donald-trump News

Donald Trump

  • Cryptocurrency

    #Speed News

    Bitcoin Record Price : రూ.84 లక్షలకు చేరిన బిట్‌కాయిన్‌ ధర.. త్వరలో రూ.కోటికి ?

    ఎలాన్ మస్క్‌కు అమెరికా ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టడం కూడా బిట్ కాయిన్(Bitcoin Record Price) ధర భారీగా పెరగడానికి ఒక కారణమని పరిశీలకులు అంటున్నారు.

    Date : 05-12-2024 - 10:36 IST
  • Court Stay On Trump Order

    #Speed News

    Donald Trump : కుమారుడికి జోబైడెన్‌ క్షమాభిక్ష.. ట్రంప్‌ విమర్శలు

    Donald Trump : ఆదివారం రాత్రి ట్రూత్ సోషియల్‌లో ఒక పోస్టులో, ఈ క్షమాభిక్షను "న్యాయవ్యవస్థకు ఘోరమైన దుర్వినియోగం" అని అభివర్ణించారు. "జో హంటర్‌కు ఇచ్చిన క్షమాభిక్షలో జే-6 బంధీలను కూడా చేర్చారా, వీరు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు?" అని ట్రంప్ ప్రశ్నించారు.

    Date : 02-12-2024 - 11:36 IST
  • Kolkata Born Jay Bhattacharya Us Health Agency Nih New Director

    #Speed News

    Jay Bhattacharya : అమెరికా ఎన్‌ఐహెచ్‌ డైరెక్టర్‌గా జై భట్టాచార్య.. ట్రంప్ ప్రకటన

    అమెరికాలోని శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మార్చడమే తమ ఏకైక లక్ష్యమని జై భట్టాచార్య(Jay Bhattacharya) తెలిపారు. 

    Date : 27-11-2024 - 10:19 IST
  • Kolkata Born Jay Bhattacharya Us Health Agency Nih New Director

    #Speed News

    Jay Bhattacharya : అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి.. ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా జై భట్టాచార్య!

    అమెరికా వైద్య విభాగం, ఔషధ కంపెనీలు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన వ్యూహం గురించి జై భట్టాచార్య(Jay Bhattacharya) వివరించినట్లు సమాచారం.

    Date : 24-11-2024 - 11:51 IST
  • Trump appointed Linda McMahon as the Minister of Education

    #Speed News

    America : విద్యాశాఖ మంత్రిగా లిండాను నియ‌మించిన..ట్రంప్..ఎవరీ లిండా మెక్‌మాన్ ?

    లిండా మెక్‌మాన్ తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాడే బలమైన న్యాయవాది అని ట్రంప్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో విద్యను బలోపేతం చేస్తామని, ఈ ప్రయత్నానికి లిండా నాయకత్వం వహిస్తారని ట్రంప్‌ అన్నారు.

    Date : 20-11-2024 - 2:09 IST
  • Trumps Department Of Government Efficiency Elon Musk And Vivek Ramaswamy

    #Speed News

    Vivek Ramaswamy : ట్రంప్‌ ప్రభుత్వంలోకి మస్క్‌, వివేక్‌ రామస్వామి.. ‘గవర్నమెంట్ ఎఫీషియెన్సీ’ పగ్గాలు

    అందుకే తనకు సన్నిహితులైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలకు(Vivek Ramaswamy) దాని పగ్గాలను అప్పగించారు.

    Date : 13-11-2024 - 9:39 IST
  • Donald Trump Indian Real Estate Trump Towers Tribeca Developers Hyderabad

    #Business

    Trump India : గెలుపు ఎఫెక్ట్.. భారత్‌లో ట్రంప్ వ్యాపారాలకు రెక్కలు.. హైదరాబాద్‌లోనూ ప్రాజెక్టు

    కొత్త అప్‌డేట్స్ ఏమిటంటే.. ట్రంప్ టవర్స్ తరఫున  ట్రిబెకా డెవలపర్స్(Trump India) అనే కంపెనీ మన ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

    Date : 10-11-2024 - 2:49 IST
  • Elon Musk Net Worth Donald Trump

    #Business

    Elon Musk : ‘ట్రంప్’ ఎఫెక్ట్.. రూ.25 లక్షల కోట్లకు పెరిగిన ఎలాన్ మస్క్ సంపద

    నికర సంపద పరంగా ఎలాన్ మస్క్(Elon Musk) తర్వాతి స్థానాల్లో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ ఉన్నారు.

    Date : 09-11-2024 - 1:37 IST
  • Donald Trump

    #Trending

    Donald Trump: వైట్‌హౌస్‌కు ట్రంప్ ఎప్పుడు వెళ్తారు..? అప్ప‌టివ‌ర‌కు ఏం జ‌ర‌గ‌నుంది?

    పోర్న్‌స్టార్‌ మౌనంగా ఉండేందుకు డబ్బులు చెల్లించిన కేసులో ట్రంప్‌కు శిక్ష పడే తేదీ. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ.. నవంబర్ 26న ట్రంప్ న్యూయార్క్ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.

    Date : 07-11-2024 - 10:14 IST
  • Us President Earn

    #World

    US President Earn : అమెరికా అధ్యక్షుడి ఏడాది వేతనం ఎంతో తెలుసా..?

    US President Earn : అమెరికా అధ్యక్షుడి జీతం ఎంత ఉంటుంది..? ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి..? తదితర విషయాల గురించి అంత మాట్లాడుకోవడం మొదలుపెడుతున్నారు

    Date : 06-11-2024 - 3:35 IST
  • Trump- PM Modi

    #India

    PM Modi : మిత్రుడు డోనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు: ప్రధాని మోడీ

    Donald Trump : మునుపటి మీ పాలన తరహాలో, మీ సహకారంతో భారత్ - అమెరికా సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఎదురుచూస్తున్నా. ఇరుదేశాల ప్రజల అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పనిచేద్దాం'' అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    Date : 06-11-2024 - 2:56 IST
  • Trump It

    #World

    2024 US Elections : ట్రంప్ విజయం..ఐటీకి మంచి రోజులు రాబోతున్నాయా..?

    2024 US Elections : చాలా కాలంగా మందగించిన ఐటీ పరిశ్రమ వ్యాపారం వేగంగా పెరుగుతుందని ఇన్వెస్టర్లు మాట్లాడుకుంటున్నారు

    Date : 06-11-2024 - 2:53 IST
  • JD Vance as US Vice President: Trump announcement

    #Speed News

    JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్: ట్రంప్ ప్రకటన

    JD Vance : ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటూ ప్రకటించారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జేడీ వాన్స్.

    Date : 06-11-2024 - 2:28 IST
  • Donald Trump

    #Trending

    US Presidential Elections : అమెరికన్లకు స్వర్ణయుగమే – డొనాల్డ్ ట్రంప్

    US Presidential Elections : ఇకపై అమెరికన్లు స్వర్ణయుగం చూస్తారని పేర్కొన్నారు. ఇలాంటి విజయాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు

    Date : 06-11-2024 - 1:31 IST
  • US election result 2024

    #Speed News

    US Election Results : అమెరికా ఎన్నికల ఫలితాలు.. ట్రంప్ 198 Vs కమల 109

    అమెరికన్ ఎలక్టోరల్ కాలేజీలో(US Election Results) మొత్తం 270 ఓట్లు ఉన్నాయి.

    Date : 06-11-2024 - 8:48 IST
  • ← 1 … 22 23 24

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

Latest News

  • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

  • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

  • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

  • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

  • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd