HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Donald-trump News

Donald Trump

  • US Supreme Court

    #Speed News

    US Supreme Court: ట్రంప్‌కు భారీ షాకిచ్చిన అమెరికా సుప్రీం కోర్టు!

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సుప్రీం కోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై నిషేధం విధించే ప్రతిపాదనపై కోర్టు ఆంక్షలు విధించింది.

    Date : 18-04-2025 - 10:46 IST
  • America Tariff

    #Trending

    America Tariff: చైనాపై అమెరికా 245 శాతం సుంకం.. అన్ని వస్తువులపై కాదంట!

    అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ మధ్యలో ట్రంప్ పరిపాలన చైనా వస్తువులపై సుంకం రేటును 245 శాతానికి పెంచిందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఈ గందరగోళం బుధవారం నాడు వైట్ హౌస్ నుండి ఒక ఫ్యాక్ట్ షీట్ జారీ చేయబడినప్పుడు ఏర్పడింది.

    Date : 17-04-2025 - 9:13 IST
  • Ukraine Partition Plan By Trump Envoy Ukraine Berlin Germany Russia

    #Speed News

    Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్‌ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!

    కీత్‌ కెల్లాగ్‌ చేసిన ప్రతిపాదనలు ఒకవేళ నిజమైనవే అయితేే.. వాటిని ఉక్రెయిన్(Ukraine Partition), రష్యాలు అంగీకరించే ఛాన్సే లేదు.

    Date : 14-04-2025 - 11:50 IST
  • Donald Trump

    #World

    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వైట్‌హౌస్‌ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. వైద్య ప‌రీక్ష‌ల్లో ఏమ‌ని తేలిందంటే..?

    అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 78ఏళ్లు. జూన్ 14వ తేదీన ఆయ‌న 79వ వ‌సంతంలోకి అడుగు పెట్ట‌నున్నారు.

    Date : 13-04-2025 - 9:46 IST
  • Robert F Kennedy Martin Luther King Jr Assassination Files Donald Trump Govt Us Govt

    #Speed News

    Assassination Files: రాబర్ట్ ఎఫ్ కెనడీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యల ఫైళ్లు.. ఎలా చంపారు ?

    దశాబ్దాలుగా పెట్టెల్లో నిల్వ  ఉన్న ఈ కీలక ఫైళ్లలోని సమాచారాన్ని అమెరికా(Assassination Files) ప్రజలకు అందిస్తామని తులసీ గబార్డ్ వెల్లడించారు.

    Date : 11-04-2025 - 11:04 IST
  • Trump Tariff

    #World

    Trump Tariff: ట్రంప్ సుంకాల వెనుక ఉన్న ఉన్న‌ది ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఎవరి మాటలను పాటిస్తున్నారు?

    యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ఇంత దూకుడుగా లేరు. ఈసారి ఆయన అమెరికాను మళ్లీ గతంలోలా సంపన్నం చేయాలనే లక్ష్యంతో సుంకాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు.

    Date : 11-04-2025 - 10:47 IST
  • White House Has Confirmed That The United States Will Impose 104 Per Cent Tariffs On Chinese Imports

    #World

    Donald Trump: చైనాకు బిగ్ షాకిచ్చిన ట్రంప్‌.. ఆ దేశ వ‌స్తువుల‌పై 104శాతం సుంకం విధింపు

    అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు బిగ్ షాకిచ్చాడు. చైనా వ‌స్తువుల‌పై అమెరికా 104శాతం సుంకాల‌ను విధించారు.

    Date : 08-04-2025 - 11:07 IST
  • Donald Trump Vs Xi Jinping

    #World

    Donald Trump: టారిఫ్ వార్‌.. చైనాకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్‌.. చైనా వెన‌క్కు త‌గ్గుతుందా..?

    ట్రంప్ ప్ర‌తీకార సుంకాల‌తో అమెరికా, చైనా దేశాల మ‌ధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర‌మ‌వుతోంది.

    Date : 07-04-2025 - 9:50 IST
  • Donald Trump Vs Warren Buffet Elon Musk Jeff Bezos

    #Business

    Trump Vs Buffet: ట్రంప్ దెబ్బకు మార్కెట్లు డౌన్.. బఫెట్ సంపద అప్.. ఎలా ?

    2025 సంవత్సరంలో ఇప్పటివరకు వారెన్‌ బఫెట్‌(Trump Vs Buffet) సంపద దాదాపు రూ.1.10 లక్షల కోట్లు పెరిగింది.

    Date : 07-04-2025 - 10:13 IST
  • Chandrababu Naidu

    #Andhra Pradesh

    CM Chandrababu: యూఎస్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌ర‌పండి.. కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు చంద్ర‌బాబు లేఖ‌

    కేంద్ర వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు లేఖ రాశారు.

    Date : 06-04-2025 - 10:18 IST
  • Donald Trump, Modi

    #Trending

    Donald Trump: సుంకాలపై భారత్‌తో డొనాల్డ్‌ ట్రంప్‌ చర్చలు?

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం, ఇజ్రాయెల్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలపై చురుకుగా చర్చలు జరుపుతున్నారు. CNN తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ చర్చలు దగ్గరలో ఉన్న గడువు ముందు జరుగుతున్నాయి.

    Date : 05-04-2025 - 11:04 IST
  • Donald Trump Xi Jinping

    #World

    Donald Trump: టారిఫ్ వార్‌.. చైనా నిర్ణ‌యంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. భ‌య‌ప‌డిందంటూ..

    అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌తీకార సుంకాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మొద‌ల‌య్యేలా ఉంది.

    Date : 04-04-2025 - 10:11 IST
  • Donald Trump Tariffs

    #World

    Donald Trump Tariffs : అమెరికన్లపై పెను భారం

    Donald Trump Tariffs : ముఖ్యంగా కాఫీ గింజలు, కార్లు, దుస్తులు, మద్యం, పండ్లు, ఇంధనం వంటి ఉత్పత్తులపై అధికంగా ఆధారపడుతుంది

    Date : 03-04-2025 - 12:33 IST
  • India-US Trade Deal

    #Trending

    Trump Tariff: నేటి నుంచి అమల్లోకి రానున్న ట్రంప్ టారిఫ్.. ప్ర‌భావితమ‌య్యే దేశాల్లో భార‌త్‌?

    ఈ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను అన్యాయమైన ప్రపంచ పోటీ నుంచి కాపాడి, దాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం.

    Date : 02-04-2025 - 8:15 IST
  • There are ways to become president for a third term: Trump's key comments

    #Trending

    Trump : మూడోసారి అధ్యక్షుడయ్యేందుకు మార్గాలున్నాయ్‌ : ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

    దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుందని మీక్కూడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్‌ పేర్కొన్నారు. మరోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా . తనకు పని చేయడం ఇష్టమని తెలిపారు.

    Date : 31-03-2025 - 11:47 IST
  • ← 1 … 10 11 12 13 14 … 19 →

Trending News

    • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

  • భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే సహించేది లేదు: మంత్రి వాసంశెట్టి సుభాష్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd