Doctor Rape Case
-
#India
RG Kar Protest : నిరాహార దీక్షలో కూర్చున్న ఏడుగురు వైద్యుల్లో ఒకరి పరిస్థితి విషమం..!
RG Kar Protest : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ఏడుగురు, ఉత్తర బెంగాల్లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే.. గత అర్థరాత్రి ఈ ఏడుగురిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో హుటాహుటినా ఆసుపత్రిలో చేర్పించారు.
Published Date - 10:18 AM, Fri - 11 October 24 -
#Speed News
Kolkata Doctor Murder: కోల్‌కతా హత్యాచారం కేసు.. సీబీఐ చేతిలో కీలక ఆధారాలు..!
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇప్పటి వరకు చాలా ముఖ్యమైన ఆధారాలు లభించాయని దర్యాప్తు బృందంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.
Published Date - 12:01 AM, Mon - 26 August 24 -
#Telangana
Doctor Rape Case: దయచేసి విధుల్లోకి రండి, వైద్యులకు పొన్నం రిక్వెస్ట్
మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా X ద్వారా వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యులు ఓపీ, అత్యవసర సేవలను బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అని పొన్నం ఆందోళన వ్యక్తం చేస్తూనే విధుల్లో చేరాలని వైద్యులను అభ్యర్థించారు
Published Date - 02:30 PM, Sun - 18 August 24 -
#India
Kolkata Rape-Murder: కోల్‌కతా ఆసుపత్రి విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన జిమ్ ట్రైనర్
ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు నిరసనగా వైద్యులు అర్ధరాత్రి నిరసన చేస్తుండగా హింసపై విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు ఆస్పత్రిపై విధ్వంసానికి పాల్పడిన కొందరు అనుమానిత వ్యక్తుల 76 ఫోటోలను విడుదల చేశారు
Published Date - 02:12 PM, Sun - 18 August 24 -
#Viral
Doctor Rape Case: కోల్‌కతా డాక్టర్ హత్య కేసులో 90 ఏళ్ల వృద్ధురాలు కొవ్వొత్తితో నిరసన
ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ వద్ద జరిగిన మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి.ఈ బాధాకరమైన సంఘటన గురించి తెలుసుకున్న 90 ఏళ్ళ వృద్ధురాలు తన మనుమరాలు మరియు మేనకోడళ్లతో కలిసి క్యాండిల్ తో నిరసన తెలిపారు.
Published Date - 12:51 PM, Sat - 17 August 24 -
#India
FIR Within 6 Hours: 6 గంటల్లో ఎఫ్‌ఐఆర్, వైద్యుల భద్రతకు కేంద్రం మార్గదర్శకాలు
ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై కోల్‌కతాలో వైద్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.మరోవైపు వైద్యుల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆరోగ్య సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్యులపై దాడి లేదా హింస జరిగినట్లయితే, సంబంధిత సంస్థలు 6 గంటల్లో సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Published Date - 02:53 PM, Fri - 16 August 24 -
#India
Doctor Rape Case: కోల్‌కతా చేరుకున్న సీబీఐ బృందం
ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణంపై విచారం వ్యక్తం చేసిన హైకోర్టు అధికారుల్ని మందలించింది. సంఘటన జరిగి ఐదు రోజులు గడిచినా, పోలీసులు ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేకపోయారు. సరైన విచారణ నిమిత్తం కేసును సీబీఐకి అప్పగించారు.సీబీఐ కోల్కత్తాకు చేరుకొని విచారణ ప్రారంభించింది.
Published Date - 01:24 PM, Wed - 14 August 24