Divvela Madhuri
-
#Cinema
శివాజీకి సపోర్ట్.. అనసూయ పై ఫైర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి !
Anasuya Bharadwaj vs Shivaji : హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతున్నాయి. ‘దండోరా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన వాడిన పదజాలంపై చిన్మయి, అనసూయ భరద్వాజ్ సహా పలువురు సెలబ్రిటీలు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా అనసూయ సోషల్ మీడియాలో వరుస పోస్టులతో శివాజీని ప్రశ్నిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, రాజకీయ నేత దువ్వాడ శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు. శివాజీ పదాలు తప్పైనా, […]
Date : 27-12-2025 - 12:44 IST -
#Cinema
Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రూల్స్ ఉంటాయ్.. ఇవి అందరికీ తెలిసిందే. అయితే మాధురి మాత్రం తాను ఏదో మహారాణిలా అందరినీ పిలిచి కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇది విన్న కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా తెగ నవ్వుకొని ఉంటారు. నైట్ లైట్స్ ఆఫ్ అయిన తర్వాత బెడ్‌రూమ్‌లో ఎవరూ మాట్లాడకండి.. మాట్లాడాలుకుంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి.. మేము ఆరోగ్యాలు పోగొట్టుకోవడానికి హౌస్‌లోకి రాలేదు.. గేమ్ ఆడటానికి వచ్చాం.. మార్నింగ్ కూడా మీరెవరైనా గుడ్ మార్నింగ్ సాంగ్ […]
Date : 17-10-2025 - 11:30 IST -
#Cinema
Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!
దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. అది అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటుందో లేదంటే దువ్వాడ బంగ్లా అనుకుంటుందో ఏమో కానీ.. అంతా తనకి ఇష్టం వచ్చినట్టే జరగాలని అంటుంది. అందర్నీ శాసిస్తోంది. ఈమె నోరేసుకుని అందరిపైనా అరుస్తుంది.. ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే.. ఏంటి నోరు లేస్తుంది అని నోరేసుకుని పడిపోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా.. అడ్డు చెప్పారంటే ఊరుకోను అని అంటుంది. ఆ పచ్చళ్ల పాపతో కలిసి.. […]
Date : 15-10-2025 - 12:09 IST -
#Andhra Pradesh
Duvvada Srinivas : దివ్వెల మాధురికి లైవ్‌లో ప్రపోస్ చేసిన దువ్వాడ శ్రీనివాస్.. వైరల్
Duvvada Srinivas : ఈ ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉన్నట్లు భావిస్తున్న సంఘటన ఒకటి ఇటీవల దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలో చోటు చేసుకుంది. ఈ వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు ప్రత్యక్షంగా ప్రపోజ్ చేసి, వారి మధ్య బంధానికి క్లారిటీ ఇచ్చారు.
Date : 12-12-2024 - 5:38 IST -
#Andhra Pradesh
Divvela Madhuri : దివ్వెల మాధురికి షాక్ ఇచ్చిన పోలీసులు
Divvela Madhuri : ఆలయ నియమావళి ప్రకారం ఆలయం ప్రాంగణంలో ఎలాంటి ఫొటో షూట్స్ , రీల్స్ చేయకూడదు కానీ..మాధురి మాత్రం ఆలయ నియమాలను ధిక్కరించి ఫోటో షూట్ చేయడం తో ఆలయ అధికారులు పోలీసులకు పిర్యాదు చేసారు
Date : 21-10-2024 - 10:01 IST