HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Duvvada Srinivas Divvela Madhuri Relationship Birthday Proposal

Duvvada Srinivas : దివ్వెల మాధురికి లైవ్‌లో ప్రపోస్‌ చేసిన దువ్వాడ శ్రీనివాస్‌.. వైరల్‌

Duvvada Srinivas : ఈ ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉన్నట్లు భావిస్తున్న సంఘటన ఒకటి ఇటీవల దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలో చోటు చేసుకుంది. ఈ వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు ప్రత్యక్షంగా ప్రపోజ్ చేసి, వారి మధ్య బంధానికి క్లారిటీ ఇచ్చారు.

  • Author : Kavya Krishna Date : 12-12-2024 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Duvvada Srinivas
Duvvada Srinivas

Duvvada Srinivas : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి ల మధ్య సంబంధం ఇటీవల కాలంలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉన్నట్లు భావిస్తున్న సంఘటన ఒకటి ఇటీవల దివ్వెల మాధురి పుట్టిన రోజు వేడుకలో చోటు చేసుకుంది. ఈ వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ ఆమెకు ప్రత్యక్షంగా ప్రపోజ్ చేసి, వారి మధ్య బంధానికి క్లారిటీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌ ప్రపోస్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి, వీరి మధ్య ఉన్న ప్రేమను మరింత ప్రజల మధ్య చర్చకు దారి తీసింది.

పుట్టిన రోజు వేడుకలో, దువ్వాడ శ్రీనివాస్ తన ప్రేమను వెల్లడిస్తూ, “నేను ఎప్పటికీ మాధురిని ప్రేమిస్తాను” అని చెప్పారు. దీనికి సమాధానంగా మాధురి కూడా తన ప్రేమను వ్యక్తం చేస్తూ, “నేను కూడా ఎప్పటికీ రాజా నిన్నే ప్రేమిస్తాను” అని అన్నారు. ఒక మీడియా ప్రతినిధి సూచన మేరకు, ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ప్రేమించుకుంటున్నామని చెప్పుకోవడం ఈ వీడియోలో ఉంది.

ఈ సందర్భంగా, దువ్వాడ శ్రీనివాస్ తమ సంబంధం గురించి మాట్లాడారు. వారు తమకిష్టమైన పనులను, ప్రజల సేవలో నిజాయితీతో కొనసాగిస్తున్నట్లు చెప్పారు. “మేము మనస్పూర్తిగా కలిసాం.. మేము మనస్పూర్తిగా పని చేసుకుంటున్నాం.. మేము మనస్పూర్తిగా ప్రజా సేవలో ముందుకు సాగుతాం.. ప్రజలకు సేవ చేయడానికి నిజాయితీతో ప్రయాణం కొనసాగిస్తున్నాం” అని ఆయన తన మాటల్లో తెలిపారు.

ఇంకా, దువ్వాడ శ్రీనివాస్ తన పుట్టిన రోజుకు మాధురి ఇచ్చిన గడియారం గురించి కూడా ప్రస్తావించారు. “ఆమె నా బర్త్‌డేకు గడియారానికి గిఫ్ట్‌గా ఇచ్చారు.. ఇప్పుడు ఆమె బర్త్‌డే అంతకు మించి నేను ఇవ్వాలి’ అని హాస్యంగా చెప్పారు శ్రీనివాస్‌. ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్‌ దెవ్వెల మాధురిని ప్రేమిస్తున్నట్లు ఆమె ప్రప్రోస్‌ చేశారు. అయితే.. దువ్వాడ శ్రీనివాస్‌ ప్రేమను మాధురి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ వీడియోలోనే ఓ సీనియర్‌ జర్నలిస్టుల కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు.

Read Also : CM Chandrababu : అమరావతి నిర్మాణానికి 31000 కోట్లు సిద్ధం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Birthday Celebration
  • Divvela Madhuri
  • Duvvada Srinivas
  • gift exchange
  • love
  • love proposal
  • media attention
  • proposal
  • public service
  • Relationship
  • viral video
  • ysrcp

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Ys Sharmila

    YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

Latest News

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd