Dgp
-
#Speed News
DGP: పోలింగ్ ప్రశాంతంగా జరిగింది : డీజీపీ అంజనీకుమార్
గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించినందుకు పోలీసుశాఖకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘటన రహిత ఎన్నికలను నిర్వహించేందుకు వివిధ విభాగాల అదనపు డీజీలు, యూనిట్ అధికారులు, వారి బృందాలను ఆయన అభినందించారు. “ఈ ఎన్నికల ప్రక్రియలో చాలా మలుపులు ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన మారథాన్ ప్రక్రియ లాంటిది. అటువంటి సందర్భాల్లో మేం ఎంతగానో కష్టపడి చేశాం. ప్రత్యేకించి అన్ని యూనిట్‌లను ప్రశంసించడానికి పదాలు సరిపోవు’ అని అంజనీకుమార్ […]
Published Date - 03:34 PM, Fri - 1 December 23 -
#Telangana
Revanth Reddy: డీజీపీ అంజనీకుమార్ ని వెంటనే తొలగించాలి
Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీకుమార్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో పోలీసు శాఖలో అత్యున్నత పదవిని పొంది, ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు పవర్ ని ఉపయోగిస్తున్నారు. అందుకే డీజీపీ అంజనీకుమార్‌తోపాటు ఇతర ఐపీఎస్ అధికారులను వెంటనే తొలగించాలని ఈసీని కోరారు . ఈరోజు ఢిల్లీలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం […]
Published Date - 04:40 PM, Thu - 26 October 23 -
#Speed News
DSPs Transfers: హైదరాబాద్ పరిధిలో 26 మంది డీఎస్పీలు బదిలీ
హైదరాబాద్ పరిధిలో 26 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. వారికీ కొత్తగా పోస్టింగులు కేటాయిస్తూ తెలంగాణ
Published Date - 06:20 PM, Thu - 13 July 23 -
#Andhra Pradesh
Macherla TDP : మాచర్ల ఘటనపై డీజీపీ విచారణకు ఆదేశం
మాచర్ల టీడీపీ (Macherla TDP) ఇన్చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి నివాసం,
Published Date - 11:54 AM, Sat - 17 December 22 -
#South
Tamil Nadu : నవంబర్ 6న నిర్వహించే RSSమార్చ్ కు షరతులతో కూడిన అనుమతి..!!
తమిళనాడులో నవంబర్ 6న నిర్వహించ తలపెట్టిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)మార్చ్ కు తమిళనాడు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. తమిళనాడు డీజీపీ సైలేంద్రబాబు అన్ని జిల్లాల పోలీసు సూపరింటెండెంట్ లు, కమిషనర్ లకు ప్రకటన విడుదల చేశారు. ప్రజల భద్రత, ట్రాఫిక్, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుని జాగ్రత్తగా మార్చ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్చ్ సమయంలో కవర్ కీపింగ్ అనుమతి లేదని డీజీపీ తెలిపారు. ఇది కూడా […]
Published Date - 06:01 AM, Tue - 1 November 22 -
#Telangana
CM KCR : మరో మూడు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్…వెంటనే ఢిల్లీకి రావాలంటూ సీఎస్, డీజీపీలకు ఆదేశం..!!
తెలంగాణ సీఎం కేసీఆర్...ఢిల్లీకి వెళ్లి రేపటితో వారం రోజులు పూర్తి అవుతుంది. హస్తినాలో కేసీఆర్ ఏం చేస్తున్నారనే దానిపై ఎవరికీ అంతుపట్టడం లేదు.
Published Date - 06:49 PM, Mon - 17 October 22 -
#Andhra Pradesh
AP DGP : వినాయక చవితిపై ఎలాంటి ఆంక్షలు లేవు..!!
ఆంధ్రప్రదేశ్ లో వినాయక మండపాల వివాదం ముదురుతున్న వేళ...ఏపీ డీజీపీ స్పందించారు.
Published Date - 10:19 AM, Mon - 29 August 22 -
#Andhra Pradesh
Gautam Sawang: డీజీపీ టూ ఏపీపీఎస్సీ ఛైర్మన్.. గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్‌ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్‌పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం, ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇక డీజీపీగా గౌతమ్ సవాంగ్ పదవీకాలం ముగియడంతో, ఈరోజు […]
Published Date - 02:40 PM, Sat - 19 February 22 -
#Speed News
Andhra Pradesh: వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం!
తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని.. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. కొన్నిరోజుల కిందట తన తండ్రి రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని… రాధా […]
Published Date - 04:03 PM, Tue - 28 December 21