Devotees
-
#Speed News
Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, జాతరలో ప్రత్యేక మొబైల్ యాప్ ప్రారంభం
Medaram: నిత్యం వేల మంది భక్తులు మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర జరిగే ఐదు రోజుల్లో కోటి మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భక్తుల కోసం అధికారిక వెబ్‌సైట్, ఆండ్రాయియ్ యాప్‌ను విడుదల చేసింది. వీటిలో మేడారం జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. మేడారం అధికారిక వెబ్‌సైట్ https://www.medaramjathara.com , ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ను ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించారు […]
Date : 12-02-2024 - 11:59 IST -
#Speed News
Nagoba: మహాపూజలతో ప్రారంభమైన నాగోబా జాతర, హాజరైన భక్తజనం
Nagoba: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో కొలువుదీరిన ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శుక్రవారం ప్రారంభమైంది. అంతకుముందు నాగోబా విగ్రహాన్ని నాయక్‌వాడి మెస్రం ధర్ము తలపై ఎత్తుకొని ఆలయానికి చేరుకున్నారు. మహిళలు కోనేరు నుంచి మట్టి కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఆలయ ప్రాంగణంలో పుట్టలను తయారు చేశారు. రాత్రి మహాపూజలతో జాతరను ప్రారంభించారు. వేల సంఖ్యలో భక్తులు హాజరవ్వగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివాసీల అతిపెద్ద జాతర కేస్లా పూర్ నాగోబా జాతర […]
Date : 10-02-2024 - 6:39 IST -
#Devotional
TTD: ఫిబ్రవరి 29 నుండి కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
TTD: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 29 నుండి మార్చి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు 29-02-2024 ఉదయం – ధ్వజారోహణం(మీనలగ్నం), రాత్రి – పెద్దశేష వాహనం 01-03-2024 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస […]
Date : 10-02-2024 - 6:05 IST -
#Devotional
Srisailam: మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్న శ్రీశైలం, భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
Srisailam: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్న విస్తృత ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజుతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా […]
Date : 09-02-2024 - 11:30 IST -
#Devotional
Mauni Amavasya: మౌని అమావాస్య అంటే ఏమిటి..? ఈరోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే..?
మాఘ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య (Mauni Amavasya)గా జరుపుకుంటారు. ఈ రోజు స్నానం, దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
Date : 04-02-2024 - 10:30 IST -
#Devotional
TTD: ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో హిందూ ధార్మిక సదస్సు
TTD: ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మ సంప్రదాయాలను ప్రచారం చేసే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫిబ్రవరి 3 నుంచి తిరుమలలో మూడు రోజుల హిందూ ధార్మిక సదస్సును నిర్వహించనుంది. మఠాధిపతులు, వివిధ మఠాల అధిపతులు మరియు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపబడ్డాయి. ముఖ్యంగా, TTD వేంకటేశ్వర స్వామిపై అవగాహన కల్పించడానికి మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతును అందించే కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి తన ప్రయత్నాలను పెంచింది. టిటిడి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ […]
Date : 01-02-2024 - 2:32 IST -
#Devotional
Tulsi Plant : తులసి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ విషయాలు అస్సలు మర్చిపోకండి?
తులసి మొక్కలు (Tulsi Plant) లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని కాబట్టి తులసిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీ విష్ణువు తులసి ముగ్గురి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు.
Date : 27-01-2024 - 4:38 IST -
#Speed News
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల ఆలయంలో నిరంతరం భక్తుల రద్దీ కొనసాగుతుంది. క్యూకాంప్లెక్స్ భక్తుల రద్దీకి సందడిగా మారాయి. దర్శనం కోసం క్యూ రాక్ ఆర్చ్ వరకు విస్తరించింది. అంతకుముందు శుక్రవారం నాడు స్వామి (వేంకటేశ్వరుడు) ఆశీర్వాదం కోసం 71,664 మంది వ్యక్తులు ఆలయాన్ని సందర్శించారు. అదనంగా 33,330 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 27 జనవరి, 2024 ప్రకటన ఆలయం కూడా భక్తుల నుండి గణనీయమైన మొత్తంలో కానుకలు అందుకుంది. హుండీలో రూ.3.37 కోట్లు జమయ్యాయి. టైమ్ స్లాట్ […]
Date : 27-01-2024 - 4:08 IST -
#Devotional
Thursday : గురువారం రోజు పొరపాటున కూడా అలాంటి పనులు అస్సలు చేయకండి.. చేసారో?
గురువారం (Thursday) కూడా కొన్ని తెలిసి తెలియకుండా కొన్ని రకాల పనులు అస్సలు చేయకూడదు. పొరపాటున కూడా అలాంటి పనులు చేశారంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Date : 26-01-2024 - 5:47 IST -
#Devotional
Pooja : పూజ పూర్తి అయిన తర్వాత హారతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఇదే?
హిందువులు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. ఇక దీపారాధన తో పాటు పూజ (Pooja) పూర్తి అయిన తర్వాత కర్పూరాన్ని వెలిగించడం అన్నది కూడా తప్పనిసరి.
Date : 26-01-2024 - 4:03 IST -
#Speed News
Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్, సేవా టికెట్స్ బుక్ చేసుకోండిలా!
Ayodhya: భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు. మధ్యాహ్నం 12 […]
Date : 22-01-2024 - 4:46 IST -
#Devotional
Srisailam: శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లు సిద్ధం
Srisailam: మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురస్కరించుకొని శ్రీశైలంలో జనవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని దేవస్థానం ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని… ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు.. సంక్రాంతికి,శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 12 న ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల […]
Date : 11-01-2024 - 1:10 IST -
#Devotional
Lord Rama: పరమ పవిత్రం.. అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు
Lord Rama: అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు ఏం చేయాలి అని చాలామంది భక్తులకు సందేహం వస్తోంది. అక్షింతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షింతలు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే ఆక్షింతలను ఏం చేయాలంటే ? 22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో […]
Date : 09-01-2024 - 4:06 IST -
#Devotional
Evil Spirit : దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలంటే.. ఇంట్లో వీటిని అలంకరించుకోవాల్సిందే..
దుష్టశక్తులు (Evil Spirit) దరి చేరకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో అలంకరించుకోవాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.
Date : 04-01-2024 - 8:20 IST -
#Devotional
Dream : పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా..? అది దేనికి సంకేతమో మీకు తెలుసా?
మామూలుగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఈ కలల (Dream) వెనకున్న అర్థం అంత త్వరగా అర్థం కాదు.
Date : 04-01-2024 - 8:00 IST