Devotees
-
#Devotional
మేడారం జాతరలో మండమెలిగే పండుగతో మొదలైన ఆధ్యాత్మిక సందడి
ఈ మహాజాతరకు వారం రోజుల ముందు నిర్వహించే మండమెలిగే పండుగను ‘మినీ మేడారం’గా కూడా పిలుస్తారు. జాతరపై చెడు దృష్టి, దుష్టశక్తుల ప్రభావం పడకుండా నివారించడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.
Date : 22-01-2026 - 4:30 IST -
#Devotional
సంపెంగ వాగు జంపన్నవాగుగా ఎలా మారింది?..ఈ వాగులో నీరు ఎందుకు ఎర్రగా ఉంటుంది?
అమ్మవార్ల దర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేయడం తప్పనిసరి ఆచారంగా భావిస్తారు భక్తులు. ఈ వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం.
Date : 20-01-2026 - 4:30 IST -
#Devotional
త్రివేణి సంగమంలో ఘనంగా ప్రారంభమైన “మాఘ మేళ”
ప్రతి సంవత్సరం మాఘ మాసంలో నిర్వహించే ఈ పవిత్ర మేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, సన్యాసులు తరలివస్తారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే మహాశివరాత్రితో ఈ మేళ ముగియనుంది.
Date : 07-01-2026 - 4:30 IST -
#Devotional
శబరిమలలో మండల పూజకు ఏర్పాట్లు..మండల పూజ రోజు విశేషాలు..!
ప్రతి ఏడాది లక్షలాది భక్తులు ఎదురుచూసే ఈ పవిత్ర కార్యక్రమం ఈ నెల 27వ తేదీన ఉదయం 10.10 గంటల నుంచి 11.30 గంటల వరకు కొనసాగనుంది. మండల పూజ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడనుండగా, ఆధ్యాత్మిక వాతావరణం శబరిమల కొండలంతా వ్యాపించనుంది.
Date : 23-12-2025 - 4:30 IST -
#Andhra Pradesh
కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!
kanipakam temple : ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్‌సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాణిపాకం ఆలయం ఆన్‌లైన్ సేవలు ప్రారంభమయ్యాయి దర్శనం, గదులు, సేవలు […]
Date : 17-12-2025 - 12:03 IST -
#South
Sabrimala Temple: శబరిమల ఆలయంలో భక్తులపై దాడి!
పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారు నిరసన తెలుపుతున్న భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.
Date : 05-12-2025 - 7:02 IST -
#Andhra Pradesh
TTD : ఏఐతో భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సంక్షేమమే తితిదే యొక్క ప్రాధాన్య లక్ష్యమని స్పష్టం చేశారు. దర్శన సమయాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు, టికెట్ వ్యవస్థను తిరిగి రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉదయం టికెట్లు తీసుకున్న భక్తులు అదే రోజు సాయంత్రం దర్శనం చేయగలిగేలా సమయాల మార్పులను అమలులోకి తేవాలని భావిస్తున్నారు.
Date : 20-08-2025 - 4:49 IST -
#Andhra Pradesh
TTD: భక్తుల భద్రతే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం!
గరుడ సేవకు భక్తులు విశేషంగా తరలివస్తారని, అందుకు తగ్గట్లు భద్రతా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
Date : 14-08-2025 - 10:47 IST -
#Andhra Pradesh
TTD : ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి: టీటీడీ
తిరుమలకు వచ్చే వాహనాల కోసం ప్రధానంగా గేట్‌గా నిలిచే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం భక్తుల ప్రయాణం మరింత సాఫీగా సాగేందుకు, రద్దీ నివారణకు, భద్రతను మెరుగుపర్చేందుకు తీసుకున్నదిగా టీటీడీ చెబుతోంది. పారదర్శకత, వేగవంతమైన సేవల అందుబాటులోకి రావడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు వివరించారు.
Date : 12-08-2025 - 3:31 IST -
#Andhra Pradesh
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Date : 03-08-2025 - 11:16 IST -
#Devotional
12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?
భక్తుల కోరికలకు తగిన విధంగా ఢిల్లీ నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో గౌరీ శంకర్ దేవాలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దేవాలయంలో భక్తులు ఒక్కే చోట 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి జ్యోతిర్లింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి, మూల క్షేత్రాల నమూనాలో భక్తులకు దర్శనార్థం ఉంచారు.
Date : 11-07-2025 - 7:28 IST -
#Andhra Pradesh
TTD: శ్రీవాణి దర్శన టికెట్లపై దుష్ప్రచారం సరికాదు: టీటీడీ
ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు సరైన సమాచారం అందించేందుకు తమ అధికారిక వెబ్‌సైట్, ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించమని కోరింది.
Date : 12-05-2025 - 9:58 IST -
#Andhra Pradesh
Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.
Date : 09-05-2025 - 12:23 IST -
#Devotional
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద కొట్టుకున్న భక్తులు
Tirumala : శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా కిటకిటలాడుతోంది.
Date : 04-05-2025 - 1:38 IST -
#Andhra Pradesh
Simhachalam : నీ దగ్గరికి రావడమే మీము చేసిన పాపమా..? మృతుల బంధువుల ఘోష !
Simhachalam : “నీ దగ్గరికి రావడమే మేము చేసిన పాపమా?” అంటూ వారి బంధువులు విలపిస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.
Date : 30-04-2025 - 12:51 IST