Delhi
-
#Telangana
BCs reservation : బీసీ రిజర్వేషన్ల అమలుకు మా వద్ద 3 మార్గాలు : సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం గురువారం సాయంత్రం వరకు వేచి చూస్తామని వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆమె స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడి వల్లేనని భావించాల్సి ఉంటుందన్నారు.
Date : 07-08-2025 - 1:42 IST -
#India
PM Modi : దేశాభివృద్ధికి మరో అడుగు..ఢిల్లీలో ‘కర్తవ్య భవన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజధానిలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది.
Date : 06-08-2025 - 2:14 IST -
#Business
Tesla Showroom in India : భారత్లో ‘టెస్లా’ రెండో షో రూమ్.. ఎక్కడంటే?
Tesla Showroom in India : ఇప్పటికే దేశంలో తొలి షోరూమ్‌ను ముంబైలో ప్రారంభించిన టెస్లా, ఇప్పుడు రెండవ షోరూమ్‌ను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతోంది
Date : 05-08-2025 - 7:18 IST -
#Telangana
BJP : బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి మద్దతు: రామచందర్ రావు
ప్రజలకు మద్దతుగా పోరాడినట్లు చూపించేందుకు, హైదరాబాద్‌లో చేసినట్టు ఇప్పుడు ఢిల్లీలోనూ నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీసీలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీసీల రిజర్వేషన్ల పట్ల ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. రాష్ట్రం బీసీలకు అన్యాయం చేస్తోంది.
Date : 04-08-2025 - 4:43 IST -
#India
Internal Security System: దేశ రాజధాని అంతర్గత భద్రతా వ్యవస్థ బలోపేతం దిశగా చర్యలు!
ఫింగర్ ప్రింట్ బ్యూరో, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కె9 స్క్వాడ్ (డాగ్ స్క్వాడ్), ఫోరెన్సిక్ యూనిట్లకు సంబంధించి ఆధునిక సాంకేతికత, ప్రత్యేక నైపుణ్యం ఆధారంగా శాంతి, భద్రత మరియు చట్ట నిర్వహణను బలోపేతం చేస్తాయని తెలిపారు.
Date : 30-07-2025 - 7:07 IST -
#Telangana
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్‌లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Date : 29-07-2025 - 10:00 IST -
#Telangana
Caste Census Survey : కులగణన విషయంలో సీఎం రేవంత్ ఒక స్పిరిట్ తో పనిచేశారు – రాహుల్ గాంధీ
Caste Census Survey : “ఈ సర్వే చేయడం కష్టమని అనుకున్నాను, కానీ ఇది చరిత్రలో ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. బీజేపీ అంగీకరించినా లేకపోయినా కులగణన జరగడం చారిత్రాత్మక ఘట్టం” అని రాహుల్ గాంధీ అన్నారు
Date : 24-07-2025 - 7:57 IST -
#Telangana
KTR Challenge : రేవంత్ కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని కేటీఆర్ సవాల్
KTR Challenge : తనపై చేసిన ఆరోపణల నేపథ్యంలో రేవంత్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే వాటి పర్యవసానాలు తప్పవని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు
Date : 17-07-2025 - 8:22 IST -
#Andhra Pradesh
CBN : నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ..ప్రస్తావించిన అంశం ఇదే !
CBN : సాస్కి పథకం కింద రాష్ట్రాలకు మంజూరయ్యే మూలధన పెట్టుబడి నిధుల కింద ఈ ఆర్థిక సంవత్సరం ఏపీకి అదనంగా రూ.10,000 కోట్లు కేటాయించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
Date : 16-07-2025 - 8:40 IST -
#Speed News
NCERT: ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో భారీ మార్పులు!
ఇప్పుడు పుస్తకంలో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ కాలంలో ధార్మిక అసహనం ఉదాహరణలను పేర్కొన్నారు. అక్బర్‌ను సహనం, క్రూరత్వం మిశ్రమంగా వర్ణించారు.
Date : 16-07-2025 - 1:50 IST -
#Telangana
CM Revanth : విమానంలో సాధారణ ప్రయాణికుడిలా సీఎం రేవంత్
CM Revanth : శంషాబాద్ విమానాశ్రయం నుంచి రేవంత్ ఢిల్లీ (Delhi) వెళ్లారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్‌లో అందరితో కలిసి ఆయన ప్రయాణించారు
Date : 16-07-2025 - 10:01 IST -
#India
Bomb Threats : ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు
ఈ ఉదయం చాణక్యపురిలో ఉన్న నేవీ స్కూల్, ద్వారకలోని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. బాంబులు స్కూల్ ప్రాంగణంలో ఉంచబడ్డాయని ఆగంతకులు హెచ్చరించారు. దీనితో బెంబేలెత్తిన పాఠశాల యాజమాన్యాలు తక్షణమే పోలీసులకు సమాచారం ఇచ్చాయి.
Date : 14-07-2025 - 11:56 IST -
#Business
Amazon: అమెజాన్ యూజర్లకు మరో అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
అమెజాన్ నౌ అనేది అమెజాన్ యాప్‌లో ఒక ప్రత్యేక సెక్షన్‌గా అందుబాటులో ఉంది. ఇక్కడ యూజర్లకు పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు, స్నాక్స్, ఇతర గ్రాసరీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.
Date : 12-07-2025 - 12:25 IST -
#Devotional
12 Jyotirlingas : 12 జ్యోతిర్లింగాల దర్శనానికి ఒకే స్థలం..ఎక్కడో తెలుసా?
భక్తుల కోరికలకు తగిన విధంగా ఢిల్లీ నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో గౌరీ శంకర్ దేవాలయం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ దేవాలయంలో భక్తులు ఒక్కే చోట 12 జ్యోతిర్లింగాల రూపాలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ప్రతి జ్యోతిర్లింగాన్ని ప్రత్యేకంగా ప్రతిష్టించి, మూల క్షేత్రాల నమూనాలో భక్తులకు దర్శనార్థం ఉంచారు.
Date : 11-07-2025 - 7:28 IST -
#India
Earthquake : ఢిల్లీలో భూకంపం… ఒక్కసారిగా కంపించిన భూమి
Earthquake : ఢిల్లీ (Delhi ), ఎన్‌సీఆర్ (NCR) ప్రాంతాలతోపాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది
Date : 10-07-2025 - 9:50 IST