Delhi Capitals
-
#Sports
Mumbai Indians: ఎట్టకేలకు గెలిచిన ముంబై.. ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం!
206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముంబై పేసర్ దీపక్ చాహర్ తొలి బంతికే జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ (0)ను ఔట్ చేశాడు. అయితే, అభిషేక్ పోరెల్ (33, 25 బంతుల్లో), కరుణ్ నాయర్ (89, 40 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సర్లు) 61 బంతుల్లో 119 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని ఆధిపత్యంలో నిలిపారు.
Published Date - 11:58 PM, Sun - 13 April 25 -
#Sports
Delhi Capitals: ఢిల్లీ ఖాతాలో మరో విజయం.. బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో గెలుపు!
ఢిల్లీ ప్రారంభం దారుణంగా ఉంది. ఫాఫ్ డు ప్లెసిస్, జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ పెద్దగా ఏమీ చేయలేకపోయారు. డు ప్లెసిస్ కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు. అతన్ని యశ్ దయాల్ పెవిలియన్‌కు పంపాడు.
Published Date - 11:30 PM, Thu - 10 April 25 -
#Sports
CSK vs DC: హోం గ్రౌండ్‌లో చిత్తు చిత్తుగా ఓడిన సీఎస్కే.. ఓటమికి ధోనీ కారణమా?
ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ 11వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను 26 బంతుల్లో 30 పరుగులు (నాటౌట్) చేశాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. ధోనీ ఆటతో చెన్నైకి గుర్తుండిపోయే విజయాన్ని అందిస్తాడని అందరూ ఆశించారు.
Published Date - 07:59 PM, Sat - 5 April 25 -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ కెప్టెన్‌గా బరిలోకి?
ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి చెందినప్పటికీ చెన్నై తరపున అతను అత్యధికంగా 63 పరుగులు చేశాడు. ధోనీ చివరిసారిగా కెప్టెన్‌గా 2023 ఐపీఎల్ ఫైనల్ ఆడాడు.
Published Date - 09:59 PM, Fri - 4 April 25 -
#Sports
DC Beat SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర ఓటమి!
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 164 రన్స్ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా ఛేదించింది. ఈ ఛేదనలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, ఫాఫ్ డు ప్లెసిస్ ఢిల్లీకి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు.
Published Date - 07:09 PM, Sun - 30 March 25 -
#Sports
IPL 2025: ఢిల్లీని వెంటాడుతున్న ఓపెనర్ల ఫామ్…
ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచింది. కానీ ఆ జట్టు బ్యాటింగ్ దళం దారుణంగా విఫలమైంది.
Published Date - 05:58 PM, Tue - 25 March 25 -
#Sports
IPL 2025: ఎవరీ ఐపీఎల్ “మిస్టరీ గర్ల్”
ఐపీఎల్ 18వ ఎడిషన్ రసవత్తరంగా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఓ మిస్టరీ గర్ల్ ఫోటోలు సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా ఆ అమ్మాయి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
Published Date - 03:34 PM, Tue - 25 March 25 -
#Sports
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) ప్రారంభానికి ముందే జట్లకు పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలా జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోతున్నాయి.
Published Date - 09:31 AM, Sat - 22 March 25 -
#Sports
KL Rahul: ఢిల్లీ కోసం రిస్క్ తీసుకుంటున్న కేఎల్ రాహుల్!
టీమిండియా తరఫున ఓపెనర్‌గా, మూడో స్థానంలో మిడిలార్డర్, లోయరార్డర్ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.
Published Date - 04:08 PM, Fri - 21 March 25 -
#Speed News
DC vs MI WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతగా ముంబై ఇండియన్స్!
150 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆరంభం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 13 పరుగులకే కెప్టెన్ మెగ్ లానింగ్ ఔటైంది. ఆమె ఔటైన తర్వాత షెఫాలీ కూడా 4 పరుగులు చేసి ఔటైంది.
Published Date - 12:12 AM, Sun - 16 March 25 -
#Sports
WPL 2025 Final: మరికొద్దీ గంటల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్.. కప్ ఎవరిదో?
ఫైనల్స్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ఇరు జట్లూ దూకుడుగా ఆడటంతో ఫైనల్‌లో అభిమానులు గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు.
Published Date - 03:36 PM, Sat - 15 March 25 -
#Sports
Delhi Capitals: గత 17 ఏళ్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్!
గ్రేట్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తొలిసారిగా 2008లో ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. 52 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి 28 మ్యాచ్‌ల్లో జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలమయ్యాడు.
Published Date - 03:56 PM, Fri - 14 March 25 -
#Sports
IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.. కట్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేసాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ నూతన కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌కు బాధ్యతలు అప్పగించారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్‌కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
Published Date - 12:13 PM, Fri - 14 March 25 -
#Sports
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్?
అక్షర్ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. అతను ఇప్పటి వరకు ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేయలేదు. అయినప్పటికీ అతను చాలా సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలక ఆటగాడిగా ఉన్నాడు.
Published Date - 01:21 PM, Tue - 11 March 25 -
#Sports
IPL 2025 Schedule: ఐపీఎల్ అభిమానులకు క్రేజీ న్యూస్.. వచ్చే వారం షెడ్యూల్ విడుదల?
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం నవంబర్‌లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఇందులో పది ఐపీఎల్ జట్లు రెండు రోజుల్లో రూ.639.15 కోట్లకు మొత్తం 182 మంది ఆటగాళ్లను తమ తమ జట్లలో చేర్చుకున్నాయి.
Published Date - 07:18 PM, Tue - 11 February 25