HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Delhi Capitals Vs Mumbai Indians Wpl 2025 Final

WPL 2025 Final: మ‌రికొద్దీ గంట‌ల్లో ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ ఫైన‌ల్‌.. క‌ప్ ఎవ‌రిదో?

ఫైనల్స్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ఇరు జట్లూ దూకుడుగా ఆడటంతో ఫైనల్‌లో అభిమానులు గట్టిపోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు.

  • Author : Gopi Date : 15-03-2025 - 3:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
WPL 2025 Final
WPL 2025 Final

WPL 2025 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో అభిమానులు శనివారం ఒక ఉత్తేజకరమైన మ్యాచ్‌ను (WPL 2025 Final) చూడనున్నారు. ఇక్కడ మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి టైటిల్ కోసం ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మరోవైపు, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టు 2023 తర్వాత మరోసారి టైటిల్‌ను కైవసం చేసుకోవాలనుకుంటోంది. అయితే ఢిల్లీ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. కానీ ప్రతిసారీ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. విశేషమేమిటంటే మూడుసార్లు మెగ్ లానింగ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది.

ఫైనల్స్‌లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ఇరు జట్లూ దూకుడుగా ఆడటంతో ఫైనల్‌లో అభిమానులు గట్టిపోటీ ఉంటుంద‌ని భావిస్తున్నారు. టోర్నీలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఢిల్లీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా ముంబై ఇండియన్స్ కూడా 10 పాయింట్లు సాధించి ఢిల్లీ జట్టుకు గట్టిపోటీనిచ్చింది. అయితే నెట్ రన్ రేట్ పరంగా ఆ జట్టు ఢిల్లీ కంటే వెనుకబడింది.

Also Read: Minister Lokesh: ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం.. మంత్రి లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రెండు జట్ల మధ్య హోరాహోరీగా రికార్డు

ఇరు జట్లు ఇప్పటి వరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 4, ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్‌లు గెలిచాయి. ముంబైకి ఈ విజయాలలో ఒకటి IPL 2023 ఫైనల్‌లో వచ్చింది. ఇక్కడ చివరి ఓవర్‌లో ఢిల్లీని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.

ఇరు జట్లలో సాధ్యమైన ప్లేయింగ్ XI

ముంబై ఇండియన్స్‌: యస్తికా భాటియా (WK), హేలీ మాథ్యూస్, నేట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), సజీవన్ సజ్నా, అమేలియా కెర్, అమంజోత్ కౌర్, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్.

ఢిల్లీ క్యాపిటల్స్‌: మెగ్ లానింగ్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, జెస్ జోనాసెన్, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, మారిజ్నే కాప్, సారా బ్రైస్ (WK), నిక్కీ ప్రసాద్, మిన్ను మణి, శిఖా పాండే, టిటాస్ సాధు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DC vs MI
  • delhi capitals
  • Delhi Capitals vs Mumbai Indians
  • final
  • mumbai indians
  • WPL 2025
  • WPL 2025 Final

Related News

Rcb Green Jersey

IPL 2026 : ఈరోజు గ్రీన్ జెర్సీ తో ఆర్సీబీ ..విజయం సాధిస్తుందా..? భయపెడుతున్న సెంటిమెంట్ !!

ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 5 సార్లు మాత్రమే గెలిచి, 8 సార్లు ఓటమిపాలవ్వడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లలో చిన్నస్వామి స్టేడియంలోని వేడి, ఒత్తిడి ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • IPL 2026

    గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

  • Suryakumar Yadav

    సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

Latest News

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd