CSK
-
#Sports
Stephen Fleming: రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా కోచ్ ఇతనే..?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాహుల్ ద్రవిడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ను పరిశీలిస్తోంది.
Date : 15-05-2024 - 11:01 IST -
#Sports
IPL 2024 Winner Prediction: 2024 ఐపీఎల్ విజేత ఎవరు ?
బ్రియాన్ లారా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈసారి ఐపిఎల్ టైటిల్‌ను గెలుచుకోగల తనకు నచ్చిన జట్టును ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని లారా అంచనా వేశాడు. ఐపీఎల్ 17 సీజన్లలో చెన్నై ఇప్పటివరకు మొత్తం 5 సార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 13-05-2024 - 12:46 IST -
#Sports
IPL 2024: ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్
IPL 2024: ధోనీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మ్యాచ్ చివరి 1-2 ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. MS ధోన్ మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లకు తనకంటే ముందు బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. […]
Date : 06-05-2024 - 5:22 IST -
#Sports
Team India Squad: ఏ ఫ్రాంచైజీ నుండి ఎంతమంది ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కింది..?
పీఎల్ 2024 మధ్య టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తుంది.
Date : 02-05-2024 - 11:09 IST -
#Sports
IPL Playoff Scenarios: ఆసక్తికరంగా ప్లే ఆఫ్ రేస్…
ఐపీఎల్ 17వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లు ఆయా జట్లకు కీలకంగా ఉన్న నేపథ్యంలో విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఏ జట్టు కూడా తగ్గేదే లేదు అంటూ సత్తా చాటుతుండడంతో ప్లే ఆఫ్ రేసు మరింత రసవత్తరంగా మారింది.
Date : 30-04-2024 - 3:57 IST -
#Sports
MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కు తీపి కబురు.. 2025 ఐపీఎల్ లో ధోనీ కన్ఫర్మ్
ఈ సీజన్ ఐపీఎల్ అందరి చూపు మహేంద్ర సింగ్ ధోనీ పైనే ఉంది. ధోనీకి ఇది చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాహీ చివరి మ్యాచ్ లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చెన్నై ఆడే మైదానాల్లో ఫ్యాన్స్ తో ఎల్లోమయం అయిపోతుంది.
Date : 17-04-2024 - 7:30 IST -
#Sports
Uppal Stadium: ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. చెన్నై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్ పై అనుమానాలు..?
ఏప్రిల్ 5న ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (Uppal Stadium)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య IPL మ్యాచ్ జరగనుంది.
Date : 04-04-2024 - 11:44 IST -
#Sports
IPL 2024 Points Table: ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. టాప్-5లో ఉన్న జట్లు ఇవే..!
IPL 2024లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఐపీఎల్ పాయింట్ల పట్టిక (IPL 2024 Points Table)లో ఆసక్తికరమైన చిత్రం కనిపించింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
Date : 27-03-2024 - 11:52 IST -
#Sports
IPL Points Table 2024: ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. మొదటి మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఇవే..!
ఐపీఎల్ 2024 (IPL Points Table 2024) అట్టహాసంగా ప్రారంభమైంది. క్రికెట్లో అత్యంత ఉత్కంఠభరితమైన టోర్నీ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
Date : 24-03-2024 - 11:00 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ వదిలేయడానికి కారణాలివేనా..?
చెన్నై సూపర్ కింగ్స్‌కు 5 ఐపీఎల్ ట్రోఫీలు అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Date : 23-03-2024 - 5:26 IST -
#Sports
Matheesha Pathirana: చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌గా ఫాస్ట్ బౌలర్..!
చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ మతిషా పతిరానా (Matheesha Pathirana) ఇటీవల గాయపడ్డాడు. ఆ తర్వాత CSK టెన్షన్ కొద్దిగా పెరగడం మొదలైంది.
Date : 22-03-2024 - 4:48 IST -
#Sports
MS Dhoni vs Virat Kohli: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా..?
భారత క్రికెట్లో అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ (MS Dhoni vs Virat Kohli) ఉన్నారు. అయితే ఈ ఇద్దరు క్రికెటర్ల ఆస్తుల గురించి మీకు తెలుసా?
Date : 22-03-2024 - 12:08 IST -
#Sports
Thank You Captain: థాంక్యూ కెప్టెన్… ధోనీ ఫ్యాన్స్ ఎమోషనల్
ధోనీ అంటే చెన్నై....చెన్నై అంటే ధోనీ...ఈ మాట చాలు ధోనీతో చెన్నై సూపర్ కింగ్స్ కు, చెన్నై ఫ్యాన్స్ కు ఉన్న అనుబంధం ఏంటో చెప్పడానికి...నిజమే ధోనీ చెన్నైలో పుట్టలేదు.. తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు కూడా కాదు..
Date : 21-03-2024 - 6:29 IST -
#Sports
MS Dhoni: ధోనీకి ఇదే చివరి సీజనా..? అందుకే కెప్టెన్సీ వదిలేశాడా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద ప్రకటన చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించింది.
Date : 21-03-2024 - 5:50 IST -
#Sports
Decoding Dhoni: కెప్టెన్లకే కెప్టెన్ లాంటోడు.. సారథిగా ధోనీ రికార్డులు ఇవే
జెంటిల్మెన్ గేమ్ క్రికెట్ లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉంటే సరిపోదు.. వారిని నడిపించే సమర్ధుడైన నాయకుడు ఉండాలి... ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ లో అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకుంటూ జట్టును లీడ్ చేయాలి.
Date : 21-03-2024 - 5:40 IST