CSK
-
#Sports
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్‌కు షాక్.. జట్టును వీడనున్న శాంసన్?
సంజూ శాంసన్ ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2025లో గాయం కారణంగా 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 35.63 సగటుతో 285 పరుగులు చేశాడు.
Date : 07-08-2025 - 8:52 IST -
#Sports
MS Dhoni: ఐపీఎల్ 2026లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా?
గత రెండు-మూడు సీజన్ల నుంచి ధోనీ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి, సీజన్ ముగిసిన కొన్ని నెలల తర్వాతే ఈ ప్రశ్న మళ్లీ తెరపైకి రావడం CSK అభిమానులలో ఆందోళన కలిగించింది.
Date : 07-08-2025 - 8:13 IST -
#Sports
MS Dhoni: సీఎస్కే జట్టులో కొన్ని లోపాలు ఉన్నాయి.. ఎంఎస్ ధోనీ సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని సీజన్‌లుగా ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. తన ఫిట్‌నెస్‌పై స్పందిస్తూ.. ధోని నవ్వుతూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
Date : 03-08-2025 - 12:35 IST -
#Sports
Champions League T20: ఛాంపియన్స్ లీగ్ టీ20 నిలిపివేతకు కారణాలివేనా?
సాధారణంగా ఐపీఎల్, సీపీఎల్, బీబీఎల్, సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ వంటి దేశీయ లీగ్‌లలో ఆ దేశాలలోని వివిధ నగరాల జట్లు తలపడతాయి. అయితే ఛాంపియన్స్ లీగ్ టీ20లో వివిధ దేశాలలోని టీ20 లీగ్‌ల జట్లు ఒకదానితో ఒకటి పోటీపడతాయి.
Date : 23-07-2025 - 3:08 IST -
#Sports
Suresh Raina: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సురేష్ రైనా?!
వేదిక ప్రకారం.. సురేష్ రైనా తదుపరి ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా జట్టులో చేరవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రైనా ప్రస్తుతం మౌనంగా ఉన్నాడు.
Date : 14-07-2025 - 12:44 IST -
#Sports
Sanju Samson: రాజస్థాన్‌కు సంజూ శాంసన్ గుడ్ బై.. ఐపీఎల్ 2026లో కేకేఆర్ కెప్టెన్‌గా?!
18వ సీజన్‌లో సంజూ శాంసన్ గాయం కారణంగా చాలా తక్కువ మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేయగలిగాడు. అతని స్థానంలో రియాన్ పరాగ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Date : 12-07-2025 - 1:30 IST -
#Sports
Shivam Dube: కోట్ల రూపాయల విలువైన అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిన టీమిండియా ప్లేయర్!
భారత జట్టు ఆటగాడు శివమ్ దుబే ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారాలో రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్ ప్రాపర్టీ పోర్టల్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ అపార్ట్‌మెంట్ల ధర 27.50 కోట్ల రూపాయలు.
Date : 24-06-2025 - 6:21 IST -
#Sports
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్డేట్!
గత రెండు సీజన్ల నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ గురించి చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. ప్రతి సారి అభిమానులు ధోని ఈ సీజన్‌లో ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతాడని భావిస్తారు.
Date : 17-05-2025 - 4:09 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అప్డేట్ ఇదే!
ఐపీఎల్ 2025 సమీపిస్తున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలుచుకుంది.
Date : 04-05-2025 - 3:27 IST -
#Sports
Jadeja: బీసీసీఐ కొత్త నియమం.. జడేజాకు ఝలక్ ఇచ్చిన అంపైర్!
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ సైజ్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన కొత్త ఆటగాడిగా నిలిచాడు. ఈ సందర్భంగా జడేజా అంపైర్‌తో వాగ్వాదంలో పాల్గొన్నాడు.
Date : 26-04-2025 - 10:11 IST -
#Sports
Dewald Brevis: సీఎస్‌కేలో విధ్వంసకర ఆటగాడు.. ఎవరంటే?
దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డివాల్డ్ బ్రెవిస్ ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టులో చేరారు. బ్రెవిస్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సీఎస్‌కేతో స్టోరీ షేర్ చేశారు. 2024లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడిన బ్రెవిస్‌ను 2025 మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు.
Date : 18-04-2025 - 5:49 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీ ఖాతాలో అరుదైన రికార్డు.. ఏ విషయంలో అంటే?
ఎంఎస్ ధోనీ మరోసారి తన అసాధారణ ప్రతిభతో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కేవలం 11 బంతుల్లో 26* పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Date : 15-04-2025 - 11:05 IST -
#Sports
Prithvi Shaw: గైక్వాడ్ స్థానంలో చెన్నై జట్టులో చేరనున్న పృథ్వీ షా?
ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా సాగింది. ఈ సంవత్సరం జట్టు వరుస ఓటములను చవిచూసింది. జట్టు పరిస్థితి ఇంతగా దిగజారింది.
Date : 12-04-2025 - 2:00 IST -
#Sports
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ భారమంతా ధోనీపైనే ఉందా?
2025 ఐపీఎల్ మార్చిలో ప్రారంభమైనప్పుడు క్రికెట్ నిపుణులతో పాటు అనేక మంది అభిమానులు సీఎస్‌కే ఒక బలమైన జట్టుగా ఉందని, మంచి ప్రదర్శనతో సమన్వయం చేస్తే కప్ చెన్నైకి రావచ్చని భావించారు.
Date : 12-04-2025 - 10:05 IST -
#Sports
MS Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ?
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే గెలిచింది. సీజన్ ప్రారంభంలో చెన్నై ముంబై ఇండియన్స్‌ను ఓడించింది.
Date : 10-04-2025 - 7:50 IST