CSK
-
#Sports
Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…
ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎక్కడలేని బజ్ క్రియేట్ అవుతుంది. నిన్న శనివారం ఈ రెండు జట్లు తలపడ్డాయి. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 11:18 AM, Sun - 9 April 23 -
#Sports
Chennai vs Mumbai వాంఖేడే లోనూ చెన్నై చెడుగుడు.. ముంబై పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రెండో మ్యాచ్ లోనూ పరాజయం పాలైంది.
Published Date - 11:00 PM, Sat - 8 April 23 -
#Sports
IPLT20 2023 DRS : అందుకే DRS అంటే ధోనీ రివ్యూ సిస్టమ్
ప్రపంచ క్రికెట్ లో డీఆర్ఎస్ అంటే డెసిషన్ రివ్యూ సిస్టమ్ కానీ మహేంద్రసింగ్ ధోనీ గ్రౌండ్ లో ఉంటే మాత్రం డీఆర్ఎస్ కు అర్థం వేరే, అది ధోనీ రివ్యూ సిస్టమ్ అని అంగీకరించాల్సిందే.
Published Date - 10:40 PM, Sat - 8 April 23 -
#Sports
MS Dhoni: చెన్నై బౌలర్లకు వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. ఇలానే చేస్తే కొత్త కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుందని హెచ్చరిక..!
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నేతృత్వంలోని సీఎస్‌కే 12 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో ఖాతా తెరిచింది.
Published Date - 10:41 AM, Tue - 4 April 23 -
#Speed News
CSK vs LSG: చెపాక్ లో చెన్నై చెడుగుడు.. లక్నో పై విజయం
ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. సొంత గడ్డపై అదరగొట్టిన ధోనీ టీమ్ లక్నో సూపర్ కింగ్స్ ను ఓడించింది. బ్యాటింగ్ లో రుతురాజ్ మెరుపులు,
Published Date - 11:45 PM, Mon - 3 April 23 -
#Sports
MS Dhoni: ధోనీ కాళ్లు మొక్కిన స్టార్ సింగర్.. ధోనీ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..!
మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రపంచంలోని క్రికెట్ అభిమానులు అత్యంత ఇష్టపడే క్రికెటర్లలో ఒకరు. స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ కూడా ధోనీకి పెద్ద అభిమాని.
Published Date - 11:48 AM, Sat - 1 April 23 -
#Sports
GT vs CSK IPL 2023: హిస్టరీ గుజరాత్ వైపే.. చెన్నై రివేంజ్ తీర్చుకుంటుందా?
ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ పలువురు టీ ట్వంటీ స్టార్ ప్లేయర్స్
Published Date - 06:47 PM, Fri - 31 March 23 -
#Sports
IPL 2023: గాయం కారణంగా చెన్నై బౌలర్ ముఖేష్ చౌదరి ఐపీఎల్‌కు దూరం.. అతని స్థానంలో జట్టులోకి ఎవరు వచ్చారంటే..?
ఐపీఎల్ (IPL 2023) 16వ ఎడిషన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందే సీఎస్‌కే భారీ దెబ్బ తగిలింది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అద్భుతంగా బౌలింగ్ చేసిన ముఖేష్ చౌదరి (Mukesh Choudhary) ఈ ఏడాది ఐపీఎల్ ఆడడం లేదు.
Published Date - 07:04 AM, Fri - 31 March 23 -
#Sports
IPL: నిమిషాల్లోనే టిక్కెట్లు ఖతమ్(CSK vs LSG)
ఐపీఎల్ ఫీవర్ ఊపందుకుంది. ఈ సారి అన్ని జట్ల హోం స్టేడియాల్లో మ్యాచ్ లు ఉండడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
Published Date - 07:17 PM, Tue - 28 March 23 -
#Sports
Indian Premier League 2023: కొత్తగా సరికొత్తగా ఐపీఎల్.. ఆ రూల్స్ తో ఇక మరింత మజా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League).. ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన టోర్నీ. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళ క్రికెటింగ్ యాక్షన్ తో అభిమానులను రెండున్నర నెలల పాటు వినోదమే వినోదం.. మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.
Published Date - 11:11 AM, Fri - 24 March 23 -
#Sports
MS Dhoni: ధోని గురించి ఎవరికీ తెలియని రహస్యం చెప్పిన రాబిన్ ఊతప్ప..!
. IPL 2023 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు టైటిల్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. అంటే, ఈ సీజన్‌లోని తొలి మ్యాచ్‌లోనే హార్దిక్ పాండ్యా తన మాస్టర్ అంటే మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)తో తలపడనున్నాడు.
Published Date - 06:30 AM, Mon - 20 March 23 -
#Sports
Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ కి షాకివ్వనున్న బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఐపీఎల్-2023లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే అతను ఆ జట్టుకు హ్యాండ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2023లో చివరి అంకం మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండనని పరోక్ష సంకేతాలిచ్చాడు.
Published Date - 07:35 AM, Thu - 23 February 23 -
#Sports
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఐపీఎల్ 2023 (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి చివరి సీజన్ కావచ్చు. జట్టు తన కెప్టెన్‌కు విజయంతో వీడ్కోలు పలకాలని కోరుకుంటోంది. లీగ్‌లో ఐదో టైటిల్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో మహి కూడా రంగంలోకి దిగనున్నాడు.
Published Date - 02:51 PM, Mon - 20 February 23 -
#Sports
IPL Schedule: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. 70 మ్యాచ్‌లు.. 52 రోజులు..!
ఐపీఎల్ 2023 షెడ్యూల్ (IPL Schedule)ను ప్రకటించారు. ఈ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈసారి ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీలో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. […]
Published Date - 06:55 AM, Sat - 18 February 23 -
#Sports
MS Dhoni: రైతు అవతారం ఎత్తిన కెప్టెన్ కూల్.. ట్రాక్టర్ నడిపిన ధోనీ.. వీడియో వైరల్..!
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) 2 సంవత్సరాల తర్వాత Instagramలో ఒక వీడియోను పంచుకున్నారు. వీడియోలో ధోనీ తన ఫామ్ హౌస్ వద్ద ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్నుతున్నాడు.
Published Date - 06:25 AM, Thu - 9 February 23