Crime
-
#Telangana
Hyderabad : పాతబస్తీలో కాల్పుల కలకలం.. ఆస్తి వివాదంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆస్తి విషయంలో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో మిర్‌చౌక్ ప్రాంతంలో ఒక న్యాయవాది రైఫిల్‌తో కాల్పులు జరపడంతో ఉద్రిక్తత నెలకొంది. శనివారం అర్థరాత్రి మీర్ ఆలం సమీపంలోని మగర్ కి బౌలి వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు మిర్‌చౌక్ పోలీసులకు సమాచారం అందింది. ఘర్షణ పడిన వారు మసూద్ అలీ ఖాన్ (న్యాయవాది), ముర్తుజా అలీ ఖాన్, హష్మతునిసా బేగం, మహ్మద్ ఖలీఖ్ ఉర్ రెహ్మాన్ ఖురేషీ […]
Date : 18-06-2023 - 10:05 IST -
#Speed News
Mobile App-Murder Attempt : యాప్ స్లోగా డౌన్ లోడ్ అయిందని.. కొడుకుపై కత్తితో తండ్రి దాడి
Mobile App-Murder Attempt : ఆ వ్యక్తి భార్య దగ్గరికి వెళ్లి.. ఫోన్ లో ఒక పేమెంట్ యాప్ ను డౌన్ లోడ్ చేయమని అడిగాడు.. డౌన్ లోడ్ స్లోగా జరిగింది..దీంతో అతగాడికి భార్యపై కోపం పెరిగి, గొడవకు దిగాడు. ఆ తర్వాత .. ?
Date : 18-06-2023 - 9:49 IST -
#World
United Kingdom: యూకేలో భారత సంతతి విద్యార్థి సహా ముగ్గురు మృతి.. అసలేం జరిగింది.. పోలీసులు ఏం చెప్తున్నారు..?
యూకే (United Kingdom)లోని నాటింగ్‌హామ్‌లో మంగళవారం జరిగిన వరుస దాడుల్లో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక కూడా ఉంది.
Date : 15-06-2023 - 10:44 IST -
#Telangana
Suicide : భర్త మృతితో మనస్తాపానికి గురైన భర్య.. పిల్లలతో కలిసి ఆత్మహత్య
భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన 55 ఏళ్ల మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
Date : 15-06-2023 - 8:12 IST -
#Speed News
Woman Kills Mother : తల్లిని చంపి..సూట్ కేస్ లోకి కుక్కి.. పోలీసులకు లొంగిపోయింది
Woman Kills Mother : బెంగళూరులో అమానుషం జరిగింది. 39 ఏళ్ల మహిళా ఫిజియోథెరపిస్ట్.. 70 ఏళ్ళ తన తల్లిని దారుణంగా హత్య చేసింది. ఆమె మర్డర్ చేశాక తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లోకి కుక్కి.. నగరంలోని మైకో లేఅవుట్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ సూట్ కేస్ ను అప్పగించి సరెండర్ అయింది.
Date : 13-06-2023 - 11:35 IST -
#India
Juhu Beach : ముంబై జుహు బీచ్‌లో నలుగురు గల్లంతు.. ఒకరిని రక్షించిన రెస్క్యూ టీమ్
ముంబైలోని జుహు బీచ్‌లో నలుగురు బాలురు గల్లంతైయ్యారు. సోమవారం సముద్రంలోకి ప్రవేశించిన ఐదుగురు బాలురు
Date : 13-06-2023 - 8:40 IST -
#Speed News
Gurugram : గురుగ్రామ్‌లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం
గురుగ్రామ్‌లో ఒక ట్రక్కులో సుమారు 800 కార్టన్‌ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
Date : 11-06-2023 - 3:14 IST -
#Telangana
Hyderabad : హైదరాబాద్ లో మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారుల సోదాలు
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్-న్యూ), డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్త ఆపరేషన్‌లో 15 మెడికల్
Date : 10-06-2023 - 8:17 IST -
#Speed News
4 Killed : ఢిల్లీలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఢిల్లీలోని ద్వారకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లా పరిధిలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీ సమీపంలో జరిగిన ప్రమాదంలో
Date : 10-06-2023 - 6:56 IST -
#Telangana
Telangana : తెలంగాణలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న 10 మందిని సైబరాబాద్, రాజేంద్రనగర్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, వ్యవసాయశాఖ
Date : 10-06-2023 - 6:41 IST -
#Cinema
Kim Kardashian-Crypto Hype : క్రిప్టో స్కామ్ లో అందాల భామ కిమ్ కర్దాషియన్
Kim Kardashian-Crypto Hype : హాలీవుడ్ అందాల తార కిమ్ కర్దాషియన్ ఓ కేసులో కోర్టు మెట్లు ఎక్కారు..Ethereum Max అనే ఆల్ట్‌కాయిన్‌లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రమోట్ చేయడమే ఈ కేసుకు కారణం..
Date : 07-06-2023 - 11:28 IST -
#Speed News
Delhi : ఢిల్లీలో విషాదం.. స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడు మృతి
ఢిల్లీలో విషాదం నెలకొంది. ఢిల్లీలోని నరేలాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో 12 ఏళ్ల బాలుడు మునిగిపోయాడు. ఈ
Date : 07-06-2023 - 7:10 IST -
#Speed News
Biggest Ever Drug Raid : వేలకోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు
సీక్రెట్ గా దేశవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముతున్న అతిపెద్ద ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మంగళవారం రట్టు చేసింది. ఇప్పటివరకు దేశంలో మునుపెన్నడూ ఇంత భారీగా LSD డ్రగ్స్ పట్టుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ముఠా ఇంటర్నెట్ లో అత్యంత రహస్యమయంగా ఉండే డార్క్ వెబ్ ద్వారా పని చేస్తోందని వెల్లడించాయి. డార్క్ వెబ్ లోనే డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకొని.. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని తమ రహస్య ఏజెంట్ల ద్వారా సప్లై చేస్తుండేదని […]
Date : 06-06-2023 - 10:35 IST -
#Speed News
Bomb Blast-Toilet : టాయిలెట్ లో బాంబు పేలుడు.. బాలుడి మృతి
పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు.
Date : 05-06-2023 - 1:51 IST -
#Speed News
Intestines Hanging Out : కడుపులోని పేగులు బయటపడి వేలాడాయి.. ఢిల్లీ బాలిక హత్య కేసులో పోస్టుమార్టం రిపోర్ట్
Intestines Hanging Out : ఢిల్లీలోని షహబాద్ డైరీ ప్రాంతంలో మే 28న సాహిల్ అనే యువకుడు .. మైనర్ బాలికను 16 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
Date : 04-06-2023 - 4:14 IST