HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Boy Dies In Bomb Blast At Public Toilet In West Bengal

Bomb Blast-Toilet : టాయిలెట్‌ లో బాంబు పేలుడు.. బాలుడి మృతి

పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల  బాలుడు దుర్మరణం పాలయ్యాడు.

  • By Pasha Published Date - 01:51 PM, Mon - 5 June 23
  • daily-hunt
Bomb Blast Toilet
Bomb Blast Toilet

పబ్లిక్ టాయిలెట్ వద్ద బాంబు(Bomb Blast-Toilet) పేలింది. ఈ ఘటనలో 11 ఏళ్ల  బాలుడు దుర్మరణం పాలయ్యాడు. సోమవారం ఉదయం పశ్చిమ బెంగాల్ లోని  నార్త్ 24 పరగణాస్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుభాస్పల్లికి చెందిన ఈ బాలుడు.. బొంగావ్ ప్రాంతంలోని రైలు గేట్-1 సమీపంలోని ఒక పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్ళాడు. అయితే అప్పటికే గుర్తు తెలియని దుండగులు ఆ టాయిలెట్ లో(Bomb Blast-Toilet)  ఉంచిన బాంబులు పేలాయి.

Also read : Robber Emotional : హగ్ తో దొంగ ఎమోషనల్.. కట్ చేస్తే..

ఆ టైంలో పబ్లిక్ టాయిలెట్‌ లోనే ఉన్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఎక్కువగా రక్త స్రావం కూడా జరిగింది.  బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పబ్లిక్ టాయిలెట్‌లో బాంబులు దాచిన వాళ్ళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bomb blast
  • Bomb Blast-Toilet
  • boy
  • crime
  • dies
  • Public Toilet
  • West Bengal

Related News

    Latest News

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd