Crime
-
#Speed News
Hyderabad Daredevils : తల్లీకూతుళ్ల తడాఖా.. తుపాకీ, కత్తితో వచ్చిన దొంగలు పరార్!
Hyderabad Daredevils : హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న రసూల్‌పురా హౌసింగ్ కాలనీకి చెందిన ఆ తల్లీ కూతుళ్ల సాహసం చూస్తే... ఎవరైనా మెచ్చుకొని తీరుతారు.
Date : 22-03-2024 - 2:06 IST -
#India
100 Encounters – One Man : ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుకు జీవితఖైదు.. ఎందుకు ?
100 Encounters - One Man : ఆయన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. వందమందికి పైగా గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టారు.
Date : 20-03-2024 - 3:26 IST -
#Speed News
Hyderabad Student : అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్.. డబ్బుల కోసం కిడ్నాపర్ల ఫోన్లు
Hyderabad Student : అమెరికాలో పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయి.
Date : 20-03-2024 - 3:04 IST -
#Telangana
Video Viral : గలీజు చేష్ట.. ఐస్‌క్రీమ్ బండి వద్దే ‘హస్త ప్రయోగం’
Video Viral : సమ్మర్ వచ్చిందంటే చాలు.. మనం ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటుంటాం.
Date : 20-03-2024 - 12:13 IST -
#Speed News
Brother Weds Sister : అన్నాచెల్లెళ్ల పెళ్లి.. గవర్నమెంట్ డబ్బుల కోసం కక్కుర్తి
Brother Weds Sister : సీఎం సామూహిక వివాహ పథకం నుంచి వచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. వావీ వరుస మర్చిపోయి ఏకంగా అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు.
Date : 19-03-2024 - 7:50 IST -
#Speed News
50 Years Imprisonment : రూ.66వేల కోట్ల మోసం.. క్రిప్టో కింగ్‌కు 50 ఏళ్ల జైలు శిక్ష ?
50 Years Imprisonment : రూ.100 కోట్లు కాదు.. రూ.500 కోట్ల కాదు.. ఏకంగా రూ.66 వేల కోట్ల (8 బిలియన్ డాలర్లు) మేర అతడు జనానికి కుచ్చుటోపీ పెట్టాడు.
Date : 16-03-2024 - 11:32 IST -
#India
Fake Cancer Drugs : రూ.100 ఇంజెక్షన్ రూ.3 లక్షలకు సేల్.. ఫేక్ మెడిసిన్ మాఫియా గుట్టురట్టు
Fake Cancer Drugs : నకిలీ మందుల మాఫియా గుట్టు రట్టయింది.
Date : 13-03-2024 - 2:27 IST -
#Speed News
DSP Praneet Arrest : కీలక నేతల ఫోన్లు ట్యాప్.. డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్
DSP Praneet Arrest : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 6:22 IST -
#India
Trainee SIs Arrested : 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్
Trainee SIs Arrested : పోలీసు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి.
Date : 05-03-2024 - 8:29 IST -
#South
Acid Attack : ముగ్గురు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ దాడి.. యువకుడి దుశ్చర్య
Acid Attack : కర్ణాటకలోని కడబ ప్రభుత్వ ఇంటర్ కాలేజీలో దారుణం జరిగింది.
Date : 04-03-2024 - 1:23 IST -
#Speed News
Drug Party : టాలీవుడ్ దర్శకుడు, హీరోయిన్ చెల్లి, మాజీ సీఎం మనవడు.. రాడిసన్ డ్రగ్స్ కేసులో ట్విస్టులు
Drug Party : హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాడిసన్ స్టార్ హోటల్లో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయిన వారి పేర్లు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.
Date : 27-02-2024 - 12:23 IST -
#India
Murder : ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య.. ఎలా జరిగిందంటే..
Murder : హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.
Date : 26-02-2024 - 7:50 IST -
#India
Chinese Hackers: భారత్‌ను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు..!
చైనా హ్యాకర్లు (Chinese Hackers) భారత్‌ను టార్గెట్ చేశారు. ఈ సైబర్ దాడిలో దాదాపు 100 జీబీ ఇమ్మిగ్రేషన్ డేటా చోరీకి గురైంది.
Date : 24-02-2024 - 4:26 IST -
#Andhra Pradesh
Jaahnavi Kandula : తెలుగు విద్యార్థిని పైనుంచి కారు నడిపిన పోలీస్.. ఇండియా రియాక్షన్
Jaahnavi Kandula : అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని 23 ఏళ్ల జాహ్నవి కందుల గతేడాది జనవరి 23న సియాటెల్‌లో ఓ ప్రమాదంలో చనిపోయింది.
Date : 24-02-2024 - 11:35 IST -
#Telangana
Case Registered Against Nandita PA Akash: ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై కేసు నమోదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పీఏ ఆకాశ్ (Case Registered Against Nandita PA Akash) నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మృతికి కారణమయ్యాడంటూ సోదరి నివేదిత పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
Date : 23-02-2024 - 7:01 IST