HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ice Cream Seller Caught While Masturbating In Nekkonda Video Goes Viral

Video Viral : గలీజు చేష్ట.. ఐస్‌క్రీమ్‌ బండి వద్దే ‘హస్త ప్రయోగం’

Video Viral : సమ్మర్ వచ్చిందంటే చాలు.. మనం ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటుంటాం.

  • Author : Pasha Date : 20-03-2024 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Video Viral
Video Viral

Video Viral : సమ్మర్ వచ్చిందంటే చాలు.. మనం ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటుంటాం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఐస్ క్రీమ్‌ను లైక్ చేస్తారు. అయితే ఐస్ క్రీమ్ అమ్మే ఓ వ్యక్తి చేసిన చేష్టలు.. ఐస్ క్రీమ్ అంటేనే అసహ్యం పుట్టేలా చేస్తున్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఐస్ క్రీం బండి నడుపుకునే ఓ వ్యక్తి గలీజు పనికి తెగబడ్డాడు.  ఐస్ క్రీం బండి దగ్గర నిలబడి.. తాను రోడ్డుపై ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఐస్ క్రీం బాక్స్ పక్కనే నిలబడి హస్త ప్రయోగం చేసుకున్నాడు.

Also Read : Mohan Babu : మోడీకి సపోర్ట్‌గా మోహన్‌బాబు.. జగన్‌కు వ్యతిరేకంగా మనోజ్ కీలక వ్యాఖ్యలు

పక్కనున్న మరో ఐస్ క్రీమ్ బండి నుంచి ఇదంతా ఓ వ్యక్తి వీడియోలో చిత్రీకరించారు. దీంతో అతగాడు ఐస్ క్రీమ్ బండి దగ్గర చేస్తున్న పిచ్చి చేష్టలు వెలుగుచూశాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.  ఈ దారుణ చేష్టకు తెగబడిన వ్యక్తి పేరు కాలురం కుర్బియా అని.. రాజస్థాన్‌ నుంచి నెక్కొండకు వలస వచ్చి ఐస్ క్రీమ్ బండి పెట్టుకున్నాడని విచారణలో పోలీసులు గుర్తించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి వచ్చి ఐస్ క్రీం శాంపిల్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనిపైన చట్టపరంగా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

https://twitter.com/TeluguScribe/status/1770076484465729743?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1770076484465729743%7Ctwgr%5E4b4748b578ded087388769c7a58a8005588a32e0%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelangana%2Fwarangal%2Fice-cream-seller-caught-with-masterbating-on-warangal-nekkonda-road-in-telangana-video-goes-viral%2Farticleshow%2F108626438.cms

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Ice Cream Seller
  • Masturbating
  • Nekkonda
  • video viral

Related News

Yashoda Hospital Fake Doctor

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

Yashoda Hospital  సికింద్రాబాద్‌లోని యశోద ఆసుప‌త్రిలో ఓ నకిలీ డాక్టర్ కలకలం సృష్టించింది. వైద్యురాలిగా నటిస్తూ ఓ మహిళా రోగికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లింది. ఈ ఘటన ఆసుప‌త్రి వర్గాలను, రోగుల బంధువులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే… ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో యశోద ఆసుప‌త్రిలో చేరారు. చికిత్

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd