HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Goa Hotel Employee Attacks Woman Tourist From Netherlands With Knife Arrested

Goa: గోవాలో నెదర్‌లాండ్స్ పర్యాటకురాలిపై కత్తితో దాడి.. చేసింది ఎవరంటే..?

ఉత్తర గోవా (Goa)లోని పెర్నెమ్‌లోని రిసార్ట్‌లోని సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగి ఒకరు మొదట డచ్ టూరిస్ట్‌ను వేధించాడని, ఆపై ఆమెని కత్తితో పొడిచాడని ఆరోపించారు.

  • Author : Gopi Date : 31-03-2023 - 2:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indian Student Dies In US
Crime Imresizer

ఉత్తర గోవా (Goa)లోని పెర్నెమ్‌లోని రిసార్ట్‌లోని సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగి ఒకరు మొదట డచ్ టూరిస్ట్‌ను వేధించాడని, ఆపై ఆమెని కత్తితో పొడిచాడని ఆరోపించారు. దీంతో పాటు పర్యాటకురాలిని రక్షించేందుకు వచ్చిన యువకుడిపై కూడా నిందితుడు కత్తితో దాడి చేశాడు. బాధితురాలు ఉత్తర గోవాలోని ఓ రిసార్ట్‌లో అద్దెకు తీసుకున్న టెంట్‌లో బస చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ తెలిపారు. ఈ సమయంలో రిసార్ట్ ఉద్యోగి అభిషేక్ వర్మ టెంట్‌లోకి ప్రవేశించాడు.

బాధితురాలు భయంతో కేకలు వేయడంతో స్థానిక వ్యక్తి ఒకరు వచ్చి అతడిని అడ్డుకున్నారు. దీంతో అభిషేక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటికి నిందితుడు కత్తితో అక్కడికి వచ్చాడు. డచ్ టూరిస్ట్, స్థానిక వ్యక్తిపై దాడి చేసాడు. ఇది గమనించిన స్థానిక సిబ్బంది బాధితులను ఆసుపత్రికి తరలించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఉత్తరాఖండ్‌కు చెందిన వాడని, గత రెండేళ్లుగా అతడు అదే హోటల్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

Also Read: MLA Mekapati: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత

బాధితురాలు, స్థానికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు నిందితుడిపై సెక్షన్ 452, 354, 307, 506 (II) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • goa
  • Goa Hotel Employee
  • Netherlands
  • Woman Tourist

Related News

Jacqueline Fernandez Appeal For Become Approver Against Sukesh Chandrashekhar

Jacqueline Fernandez : అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ఆర్థిక మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.215 కోట్ల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నానని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసు ఊహించని మలుపు తీసుకుంది. జాక్వెలిన్ అభ్యర్థనపై స్పందించిన న్యాయస్థానం, ఈ విషయంలో ముందుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి

  • Bengaluru Fitness Trainer Dies By Suicide

    వివాహిత మహిళ బ్లాక్‌మెయిల్‌.. బెంగళూరు ఫిట్‌నెస్ ట్రైనర్ ఆత్మహత్య

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd