HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cricket-news News

Cricket News

  • Asia Cup Final

    #Sports

    Asia Cup Final: నేడు ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. టీమిండియా ఛాంపియ‌న్‌గా నిల‌వాలంటే!

    భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు కోట్ల భావోద్వేగాల సంఘర్షణ. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు సంయమనం పాటించడం చాలా ముఖ్యం.

    Date : 28-09-2025 - 11:59 IST
  • Harmanpreet Kaur

    #Sports

    Harmanpreet Kaur: చ‌రిత్ర సృష్టించేందుకు ఇది ఓ అవ‌కాశం: హర్మన్‌ప్రీత్ కౌర్

    కెప్టెన్ మాట్లాడుతూ.. సొంత గడ్డపై జరుగుతున్న ఈ ప్రపంచ కప్‌ను అభిమానులందరికీ ప్రత్యేకంగా మార్చాలని కోరుకుంటున్నామని తెలిపారు.

    Date : 27-09-2025 - 4:31 IST
  • India

    #Sports

    IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    ఆసియా కప్ చరిత్రలో భారత జట్టు అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. భారత్ 8 టైటిల్స్ గెలుచుకోగా, పాకిస్తాన్ 2 టైటిల్స్‌ను మాత్రమే గెలుచుకుంది.

    Date : 26-09-2025 - 10:58 IST
  • IND vs WI

    #Sports

    IND vs WI: జగదీసన్‌కు టెస్ట్ జట్టులో చోటు.. కిషన్‌కు మొండిచేయి!

    తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతున్న ఎన్. జగదీసన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 54 మ్యాచ్‌లలో 82 ఇన్నింగ్స్‌లు ఆడి, 50.49 సగటుతో 3686 పరుగులు చేశాడు.

    Date : 25-09-2025 - 8:25 IST
  • India vs Sri Lanka

    #Speed News

    Ind Beat Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం, ఆసియా కప్ ఫైనల్‌లో చోటు

    ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.

    Date : 24-09-2025 - 11:46 IST
  • Ashwin

    #Sports

    Ashwin: అశ్విన్ బిగ్ బాష్ లీగ్, ILT20 ఆడనున్నారా?

    అశ్విన్‌ను ILT20 వేలంలో ఎంపిక చేసినా.. BBLలో ఏ జట్టు అయినా అతనిని తీసుకున్నా, రెండు లీగ్‌లలో ఒకేసారి ఆడటం అతనికి కష్టమవుతుంది. ILT20 డిసెంబర్ 2న ప్రారంభమై జనవరి 4, 2026 వరకు జరుగుతుంది.

    Date : 23-09-2025 - 1:05 IST
  • Axar Patel

    #Sports

    Axar Patel: రేపు పాక్‌తో కీల‌క మ్యాచ్‌.. టీమిండియా కీల‌క ఆట‌గాడు దూరం?!

    అక్షర్ పటేల్ ఆడకపోతే టీమ్ ఇండియా తన బౌలింగ్‌లో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్షర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన స్పిన్ త్రయం విడిపోతుంది.

    Date : 20-09-2025 - 4:39 IST
  • Hardik Pandya

    #Sports

    Hardik Pandya: వీడియో.. బౌండ‌రీ లైన్ వ‌ద్ద హార్దిక్ పాండ్యా క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా..?

    ఈ విజయంతో భారత్ గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. సూపర్ 4లో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న పాకిస్థాన్‌తో, సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో, సెప్టెంబర్ 26న శ్రీలంకతో తలపడనుంది.

    Date : 20-09-2025 - 11:21 IST
  • BCCI

    #Sports

    Team India: ఆసియా కప్ 2025.. టీమిండియా ఇంకా ఐదు మ్యాచ్‌లు ఆడ‌నుందా??

    ఆసియా కప్ 2025లో టైటిల్ గెలవడానికి టీమిండియాను బలమైన పోటీదారుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని ఈ జట్టు తొలి రెండు మ్యాచ్‌లను ఏకపక్షంగా గెలుచుకుంది.

    Date : 19-09-2025 - 12:15 IST
  • Sam Konstas

    #Sports

    Sam Konstas: టెస్ట్‌ను వ‌న్డేగా మార్చిన ఆస్ట్రేలియా బ్యాట‌ర్‌.. అద్భుత సెంచ‌రీ!

    రెండో రోజు ఆటలో పుంజుకోవాలంటే భారత బౌలర్లు ఆస్ట్రేలియాను త్వరగా ఆలౌట్ చేయాలి. అదే సమయంలో భారత బ్యాట్స్‌మెన్ కూడా అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలి.

    Date : 16-09-2025 - 6:42 IST
  • Yuvraj Singh

    #Sports

    Yuvraj Singh: టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువరాజ్ సింగ్‌కు షాక్‌!

    వన్‌ఎక్స్ బెట్ అనే బెట్టింగ్ యాప్ చేస్తున్న చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. 2023లో ఈ యాప్‌ను భారత్‌లో నిషేధించారు.

    Date : 16-09-2025 - 2:22 IST
  • India- Pakistan

    #Sports

    IND vs PAK: భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. తీవ్రంగా శ్ర‌మిస్తున్న ఇరు జ‌ట్లు!

    భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ సెప్టెంబర్ 12న ఒమన్‌తో మరో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ వారి సన్నాహాలకు ఒక మంచి అవకాశం. ఒమన్‌తో ఆడి తమ జట్టును పరీక్షించుకుని భారత్‌తో తలపడటానికి సిద్ధమవుతారు.

    Date : 11-09-2025 - 11:04 IST
  • Sachin Tendulkar

    #Sports

    Sachin Tendulkar: బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్?!

    బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తదుపరి బీసీసీఐ అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్‌ పేరు వినిపించింది.

    Date : 11-09-2025 - 8:59 IST
  • Womens World Cup 2025

    #Sports

    Womens World Cup 2025: చరిత్రలో తొలిసారిగా మహిళా అంపైర్లు, రిఫరీల ప్యానెల్

    ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్ లో మొదటిసారిగా పూర్తిగా మహిళా అంపైర్లు, మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి నియమించింది.

    Date : 11-09-2025 - 4:00 IST
  • Test Squad

    #Sports

    BCCI: రూ. 12 కోట్ల కుంభకోణం.. బీసీసీఐకి నోటీసులు!

    అతి భారీ ఖర్చులు ఈ కుంభకోణంలో బయటపడిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆడిట్ రిపోర్టు ప్రకారం ఆటగాళ్లకు కేవలం అరటిపండ్ల కోసమే రూ. 35 లక్షలు ఖర్చు చేసినట్లుగా చూపించారు.

    Date : 10-09-2025 - 3:55 IST
  • ← 1 … 13 14 15 16 17 … 26 →

Trending News

Latest News

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd