Counting
-
#Andhra Pradesh
TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం
Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా పార్టీ శ్రేణులు. బాణాసంచా పేల్చి సంబరాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు#KutamiTsunami […]
Published Date - 11:40 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
AP Results 2024: పులివెందులలో సీఎం జగన్ లీడింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైఎస్సార్సీపీకి కంచు కోటగా మారిన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి సీఎం జగన్ విజయంపై వైసీపీ ధీమాగా ఉంది.
Published Date - 09:33 AM, Tue - 4 June 24 -
#Andhra Pradesh
AP Results 2024: గుడివాడలో కొడాలి నాని గెలుపు ఖాయమేనా? మరికాసేపట్లో తేలనున్న కొడాలి భవితవ్యం
మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో మంగళవారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీనియర్ నేత కొడాలి నాని, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ,
Published Date - 09:17 AM, Tue - 4 June 24 -
#India
Surat : ఖాతా తెరిచిన ఎన్డీయే.. సూరత్ సీటును కైవసం!
Election Results 2024 : లోక్‌సభ ఎన్నికల సంబంధించిన మొత్తం ఏడు దశల ఓట్ట లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమై తుది లెక్కలు సిద్ధం అయ్యే వరకు కొనసాగుతుంది. అయితే సూరత్ సీటును కైవసం చేసుకుని ఎన్డీయే ఖాతా తెరిచింది. బిజెపికి చెందిన ముఖేష్ దలాల్ పోటీ లేకుండా విజయం సాధించారు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ […]
Published Date - 08:57 AM, Tue - 4 June 24 -
#Speed News
AP Results 2024: పిఠాపురంలో చెల్లని ఓట్లు
పీఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు దర్శనమిచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించిన పిఠాపురంలో ఈ తరహా ఓట్లు వెలుగు చూడటం ఆసక్తిగా మారింది.
Published Date - 08:49 AM, Tue - 4 June 24 -
#Speed News
TDP: కౌటింగ్ రోజు వైఎస్సార్సీపీ కుట్రలను తిప్పికొట్టాలి : టీడీపీ
TDP: మే 13 న పోలింగ్ ముగియడంతో జూన్ 4న ఓట్ల కౌంటింగ్ జరగుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని పార్టీలు వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లను తెలుగుదేశం పార్టీ ఏజెంట్లపై ఉసిగొల్పే విధంగా వ్యాఖ్యలు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అప్రమత్తం అయ్యింది. దీంతో పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లకు తెలుగుదేశం అధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వైఎస్సార్సీపీ కుట్రలను ఎప్పటికప్పుడు సమర్ధవంతంగా తిప్పికొట్టాలని తెలిపారు. […]
Published Date - 10:58 PM, Fri - 31 May 24 -
#Telangana
Barrelakka: ఆసక్తి రేపుతున్న కొల్లాపూర్, బర్రెలక్కకు 3 రౌండ్స్ లో 735 ఓట్లు!
అసెంబ్లీ బరిలో నిలిచినా బర్రెలక్క గెలుస్తుందా ? అన్న అంశం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది.
Published Date - 11:13 AM, Sun - 3 December 23 -
#Telangana
Telangana : సత్తుపల్లిలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కోనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో కాంగ్రెస్
Published Date - 11:08 AM, Sun - 3 December 23 -
#Telangana
TS Elections: ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్, 60 స్థానాలతో ముందంజ
TS Elections: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ మేరకు పోస్టల్ బ్యాలట్ లెక్కింపు షురూ అయ్యింది. ఈ నేపథ్యంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందుంజలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు.. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా లీడ్ లో ఉన్నారు. చాలా జిల్లాలో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీనే ముందుండటం గమనార్హం. అంతేకాదు.. మొదటి రౌండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధికత్య ప్రదర్శిస్తున్నారు. దాదాపు మొదటి రౌండ్స్ లో కాంగ్రెస్ అభ్యర్థులు […]
Published Date - 09:14 AM, Sun - 3 December 23 -
#Speed News
Telangana : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాయకులు
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు.
Published Date - 08:48 AM, Sun - 3 December 23 -
#Telangana
TS Elections: ఓట్ల లెక్కింపు.. ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాలు
ఒక్కో రౌండ్‌కు 30 నిమిషాల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Published Date - 08:22 AM, Sun - 3 December 23 -
#Telangana
Vikas Raj: తెలంగాణలో రీ పోలింగ్‌కు అవకాశం లేదు: వికాస్‌రాజ్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు.
Published Date - 05:03 PM, Fri - 1 December 23 -
#Telangana
Telangana : డిసెంబర్ 07 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు..?
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే డిసెంబర్ 11న కౌంటింగ్ నిర్వహించి... ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు
Published Date - 12:05 PM, Mon - 25 September 23 -
#South
KARNATAKA ELECTION RESULT : ఓట్ల కౌంటింగ్ స్టార్ట్.. తీవ్ర ఉత్కంఠ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ (karnataka election result) ఇవాళ తెలిసిపోతుంది. రాష్ట్రంలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది.
Published Date - 09:10 AM, Sat - 13 May 23 -
#India
Counting Trains Job : వచ్చి పోయే రైళ్ళను లెక్కపెట్టాలి అదే ఉద్యోగం..
"రోజుకు 8 గంటల పని.. స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో.. ఎన్ని వెళ్తున్నాయో..
Published Date - 03:06 PM, Tue - 20 December 22