HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pithapuram Assembly Election Results Postal Ballot Counting

AP Results 2024: పిఠాపురంలో చెల్లని ఓట్లు

పీఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు దర్శనమిచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించిన పిఠాపురంలో ఈ తరహా ఓట్లు వెలుగు చూడటం ఆసక్తిగా మారింది.

  • Author : Praveen Aluthuru Date : 04-06-2024 - 8:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Results 2024
AP Results 2024

AP Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కనిపిస్తుంది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. అయితే ఈ సారి విజయం ఎన్డీయేదేనని పలు ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

ఏపీలో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే దీని కారణం. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ ఈ సారి పిఠాపురంలో లక్ష మెజారిటీతో గెలుపొందుతారని జనసేన ధీమా వ్యక్తం చేస్తుంది.. విశేషం ఏంటంటే పీఠాపురం పోస్టల్ బ్యాలెట్లో ఎక్కువగా చెల్లని ఓట్లు దర్శనమిచ్చాయి. ప్రతిష్టాత్మకంగా భావించిన పిఠాపురంలో ఈ తరహా ఓట్లు వెలుగు చూడటం ఆసక్తిగా మారింది.

Also Read: NDA Lead : 154 స్థానాల్లో ఎన్డీయే లీడ్.. 96 స్థానాల్లో ఇండియా లీడ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Results 2024
  • counting
  • Janasena
  • pithapuram
  • postal ballot
  • tdp
  • ysrcp

Related News

    Latest News

    • ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!

    • మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన అనంత్‌ అంబానీ!

    • అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!

    • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

    • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

    Trending News

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd