Congress
-
#Telangana
Telangana Assembly Sessions: డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 09-12-2023 - 6:57 IST -
#Speed News
Sonia Gandhi Birthday: సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో 78 కేజీల కేక్ కట్ చేసిన సీఎం రేవంత్
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు గాంధీభవన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరయ్యారు.
Date : 09-12-2023 - 5:54 IST -
#India
Election Failure: కాంగ్రెస్ ఓటమిపై రాహుల్ సీరియస్ మీటింగ్
రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఢిల్లీలో అధ్యయన సమావేశం నిర్వహించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Date : 09-12-2023 - 4:31 IST -
#Telangana
Auto Drivers : తెలంగాణ కాంగ్రెస్ కు మొదటి షాక్ తగలబోతుందా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలుచేస్తే ఆటో కార్మికుల బతుకుదెరువు ఎలా..? అని తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారు
Date : 09-12-2023 - 11:43 IST -
#Speed News
Raja Singh : ప్రమాణస్వీకారం చేయనంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. కారణం ఇదే..?
ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్గా చేస్తే బీజేపీ నేతలు ప్రమాణం చేయబోరని గోషామహల్ ఎమ్మెల్యే
Date : 08-12-2023 - 9:39 IST -
#Telangana
Cabinet Social Balance : క్యాబినెట్ లో అనుభవజ్ఞులు.. సామాజిక సమతుల్యత..
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో నేర్పుగా సామాజిక న్యాయాన్ని, నాయకుల అనుభవాన్ని ఒకచోట చేర్చి ఈ క్యాబినెట్ (cabinet)ను కూర్చినట్టుగా కనిపిస్తోంది.
Date : 08-12-2023 - 3:12 IST -
#Telangana
Bhatti Vikramarka : పట్టు వదలని విక్రమార్కుడు భట్టి
రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుంచి వచ్చిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), హైదరాబాద్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
Date : 08-12-2023 - 10:53 IST -
#Speed News
Telangana: హస్తం గూటికి చేరిన బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్
బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శ్వేతను పార్టీలోకి ఆహ్వానించారు . శ్వేత తన పదవికి ఇబ్బందిగా భావించి కాంగ్రెస్కు విధేయత చూపినట్లు సమాచారం.
Date : 07-12-2023 - 7:54 IST -
#Telangana
Kaleswaram Corruption: కాళేశ్వరంపై ఏసీబీకి ఫిర్యాదు, రేవంత్ వేట మొదలైందా ?
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది
Date : 07-12-2023 - 7:08 IST -
#Telangana
Jupally Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన జూపల్లి కృష్ణారావు
కాంగ్రెస్ ఎమ్మెల్యే గా జూపల్లి కృష్ణారావు విజయం సాధించి..ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 07-12-2023 - 5:07 IST -
#Telangana
Konda Surekha Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ
వరంగల్ తూర్పు కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించిన కొండా సురేఖ ఈరోజు మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 07-12-2023 - 4:31 IST -
#Telangana
Ponnam Prabhakar Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన పొన్నం ప్రభాకర్
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఈయన కు బీసీ సంక్షేమశాఖ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది
Date : 07-12-2023 - 4:22 IST -
#Telangana
Ponguleti Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గెలిచి మంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. ఈయన కు కాంగ్రెస్ ఇరిగేషన్ శాఖ బాధ్యతను అప్పగించింది
Date : 07-12-2023 - 4:17 IST -
#Telangana
Komatireddy Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఈయన కు కాంగ్రెస్ అధిష్టానం మున్సిపల్ శాఖా బాధ్యతను అప్పగించింది
Date : 07-12-2023 - 4:05 IST -
#Telangana
Uttam Kumar Reddy : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తమ్
గతంలో ఆయన 2012 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రి అయ్యారు. ఎమ్మెల్యేగా వరుసగా 6 సార్లు గెలిచిన చరిత్ర ఉత్తమ్ ది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజుర్ నగర్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించి నేడు (డిసెంబర్ 07) మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసారు. ఉత్తమ్ కుమార్ కు హోమ్ శాఖా మంత్రి బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. 1962, జూన్ 20న సూర్యాపేటలో […]
Date : 07-12-2023 - 3:58 IST