HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Komatireddy Rajagopal Reddy Invites Harish Rao In To Congress

Harish Rao : హరీష్ రావు ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డి

  • Author : Sudheer Date : 12-02-2024 - 9:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajagopal Harish
Rajagopal Harish

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరించగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ..మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కు భారీ ఆఫర్ ప్రకటించారు.

బిఆర్ఎస్ లో హరీష్ రావుకు భవిష్యత్ లేదని, బిఆర్ఎస్ నుండి 26 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి వస్తే..హరీష్ రావు కు దేవాదాయశాఖ మంత్రి పదవి ఇస్తామన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్‌ పాలనలో చేసిన పాపాలు కడుక్కోవడానికి హరీష్ రావును దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం ఇస్తామని రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో మా పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకోలేదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. వన్ థర్డ్ ఒకే సారి 26 మంది ఎమ్మెల్యే లతో హరీష్ రావు కాంగ్రెస్‌లోకి రావాలన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు , కడియంలా తాము జీ హుజూర్ బ్యాచ్ కాదని , పదవుల కోసం మేం పాకులాడే వాళ్లం కాదన్నారు.. ప్రజల కోసం ఉండేవాళ్లమన్నారు. బీఆర్ఎస్ చీప్‌ పాలిటిక్స్‌ మానుకోవాలని , కాంగ్రెస్‌ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని ఆయన ఆ పార్టీపై ఆరోపణలు చేశారు. గతంలో తమకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్‌ నాశనం చేసారని, ఇప్పుడు తెలంగాణను కాపాడుకునే బాధ్యత తమపై పడిందన్నారు.

Read Also : AP : అమరావతి పేరుతో టీడీపీ దోచుకుంది – వైసీపీ ట్వీట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • harish rao
  • Harish Rao Endowment Minister Post
  • Rajagopal Reddy
  • Rajagopal Reddy Invites Harish Rao
  • rajagopal reddy Offer

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

    Latest News

    • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

    • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

    • Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

    • Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?

    Trending News

      • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd