Congress
-
#Telangana
CM Revanth Reddy: త్వరలో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్
పోలీస్ అభ్యర్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Published Date - 08:49 PM, Wed - 31 January 24 -
#Andhra Pradesh
YS Sharmila : నిన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ షర్మిల ఫై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఫైర్..
ఏపీసీసీ చీఫ్ గా వైస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం..అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై నిప్పులు చేరగడం మొదలుపెట్టింది. ఓ పక్క రాష్ట్రంలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయడంలేదని , రాష్ట్రాన్ని అప్పులమయం చేసారని విమర్శలు చేస్తుంటే..జగన్ (Jagan) తనను ఎంతో ఇబ్బందికి , మనోవేదనకు గురి చేసాడని ఆరోపిస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు , విమర్శలు చేస్తుండడం తో..షర్మిల ఫై వైసీపీ నేతలు సైతం […]
Published Date - 02:51 PM, Wed - 31 January 24 -
#Telangana
Telangana: అక్రమ ఆరోపణలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు: రఘునందన్
గత హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ రావు ప్రశ్నించారు
Published Date - 08:59 PM, Tue - 30 January 24 -
#India
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న
Published Date - 08:37 PM, Tue - 30 January 24 -
#India
PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం
నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో 9వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి నుంచి బయటకు వచ్చి ఎన్డీయే కూటమిలో చేరటం వల్ల ప్రతిపక్ష 'ఇండియా కూటమి' ఎటువంటి ప్రభావం పడదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా..ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Published Date - 02:47 PM, Tue - 30 January 24 -
#Telangana
Rajya Sabha Elections : తెలంగాణలో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1 రాజ్యసభ సీట్లు..?
15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27 ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. అయితే.. నామినేషన్ పత్రాల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 15గా నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. 2018లో ఎన్నికైన బీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఈ […]
Published Date - 01:33 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
YS Sisters Meet: వైఎస్ సునీతారెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించిన వైఎస్ షర్మిల కజిన్ సిస్టర్ ని కలవడం, పైగా ఆమె వార్తల్లో నిలుస్తుండటంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాలలోకి వెళితే..
Published Date - 03:25 PM, Mon - 29 January 24 -
#Andhra Pradesh
AP Political Parties Campaign : మరికొద్ది రోజుల్లో ఏపీలో నేతల ప్రచారం..అంతకు మించి
ఏపీలో ఎన్నికల (AP Elections) నోటిఫికేషన్ ఇంకా రానేలేదు..అప్పుడే అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ప్రచారం (Campaign ) జోరు అందుకుంది. నువ్వా..నేనా అనే రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తుంది. అధికార పార్టీ వైసీపీ (YCP) సిద్ధం అంటుంటే..టిడిపి (TDP) రా..కదలిరా అంటుంది. ఇక మధ్య కాంగ్రెస్ (Congress) సైతం యాత్ర కు మీము సిద్ధం అంటుంది. ఇలా ఈ మూడు పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..ఇక త్వరలో బిజెపి (BJP) సైతం […]
Published Date - 11:37 AM, Mon - 29 January 24 -
#Telangana
Telangana: ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ బహిరంగ సభ అప్పుడే..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫిబ్రవరి 2న లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Published Date - 06:34 AM, Mon - 29 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. చివరికి ట్విస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిసిన విషయం తెలిసిందే. జనవరి 28న ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ తో భేటీ అయ్యాడు.దీంతో అతను కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు వార్తలు
Published Date - 06:12 AM, Mon - 29 January 24 -
#India
Nitish Kumar Oath Ceremony: 9వ సారి బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
మొత్తానికి బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నిన్న, మొన్నటి వరకు బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేసిన నితీష్ కుమార్ ఈ రోజు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు
Published Date - 05:41 PM, Sun - 28 January 24 -
#India
Mayawati: భారత కూటమిలోకి మాయావతి ?
ఈడీ, సీబీఐలకు భయపడి విపక్ష నేతలను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేబినెట్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు.
Published Date - 01:30 PM, Sun - 28 January 24 -
#South
INDIA Alliance: మహాకూటమి విచ్ఛిన్నంపై బీజేపీ
బీహార్లో మహాకూటమి విచ్ఛిన్నంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా భారత కూటమి విచ్ఛిన్నమవుతుందని బిజెపి ఎంపి రాధా మోహన్ దాస్ అగర్వాల్ పేర్కొన్నారు.
Published Date - 09:49 AM, Sun - 28 January 24 -
#Telangana
KTR: ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కింది: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల ఆత్మగౌరవాన్ని, ముఖ్యంగా ముస్లింల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.
Published Date - 08:17 PM, Sat - 27 January 24 -
#Andhra Pradesh
AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
Published Date - 02:52 PM, Sat - 27 January 24