Congress
-
#Speed News
Kadiam : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందిః కడియం శ్రీహరి
telangana-development : తెలంగాణ భవన్ నుంచి ‘ఛలో నల్గొండ’ బహిరంగసభకు బయలుదేరే ముందు కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(kcr) చేసిన అభివృద్ధి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి (revanth-reddy-government) కనిపించడం లేదని… తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. తెలంగాణ నదీ జలాలపై కేంద్రం పెత్తనాన్ని బీఆర్‌ఎస్(brs) ప్రభుత్వం గత పదేళ్లుగా అడ్డుకుందని చెప్పారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ, గోదావరి […]
Published Date - 03:39 PM, Tue - 13 February 24 -
#India
Ashok Chavan: కాషాయ కండువా కప్పుకున్న మాజీ సీఎం అశోక్ చవాన్
Ashok Chavan : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్(Ashok Chavan) మంగళవారం బీజేపీ(bjp)లో చేరారు. ముంబయిలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు ఆ పార్టీలో చేరుతున్నానని అంతకుముందు ఆయన వెల్లడించారు. నేడు తన నూతన రాజకీయ అధ్యాయం ప్రారంభం కానుందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లు మీతో ఫోన్‌లో ఏమైనా సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించగా సమాధానాన్ని అశోక్ చవాన్ దాటవేశారు. […]
Published Date - 02:37 PM, Tue - 13 February 24 -
#Speed News
Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను చూసేందుకు నేడు అధికారికంగా ప్రభుత్వం పర్యటనకు సిద్ధం కాగా.. శాసన సభలోని సభ్యులందరూ ఈ పర్యటనలో ఉండాలని, అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం ఈ పర్యటనకు హాజరుకావాలని అధికార కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నేతలపై […]
Published Date - 12:02 PM, Tue - 13 February 24 -
#Telangana
Another Big shock for BRS..? : BRSకు మరో బిగ్ షాక్..?
బిఆర్ఎస్ పార్టీ (BRS) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున పార్టీ నుండి నేతలు బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరగా..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోను అలాగే వలసల పర్వం కొనసాగుతుంది. రీసెంట్ గా పలువురు మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు బిఆర్ఎస్ కు రాజీనామా చేసి, కాంగ్రెస్ కండువా కప్పుకోగా..తాజాగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి (GHMC Deputy Mayor Srilatha […]
Published Date - 11:38 AM, Tue - 13 February 24 -
#Telangana
Harish Rao : హరీష్ రావు ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరించగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ..మాజీ మంత్రి […]
Published Date - 09:10 PM, Mon - 12 February 24 -
#India
Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం
Rahul Gandhi : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షెడ్యూల్ మారింది.
Published Date - 02:16 PM, Mon - 12 February 24 -
#India
Bihar Floor Test: బీహార్ ఫ్లోర్ టెస్ట్ పై ఉత్కంఠ..10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్
మహాకూటమితో తెగతెంపులు చేసుకుని జనవరి 28న ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ ఈరోజు అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈరోజు నితీశ్ మొదట సభలో తన ప్రభుత్వంలోని మెజారిటీపై ఓటింగ్
Published Date - 11:00 AM, Mon - 12 February 24 -
#Telangana
Lok Sabha Elections 2024: తెలంగాణలో బీజేపీ భారీ యాక్షన్ ప్లాన్
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
Published Date - 06:52 AM, Mon - 12 February 24 -
#Telangana
Telangana: సీఎం రేవంత్ ని కలిసిన బొంతు రామ్మోహన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో కీలక వ్యక్తి చేరారు. కారు పార్టీపై కొంతకాలంగా అసంతృప్తి
Published Date - 06:09 AM, Mon - 12 February 24 -
#Telangana
Hyderabad: హైదరాబాద్ లోక్ సభ సెగ్మెంట్లపై కన్నేసిన కాంగ్రెస్
హైదరాబాద్ , జీహెచ్ ఎంసీ పరిధిలోని లోక్ సభ సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది . జీహెచ్ ఎంసీ పరిధిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
Published Date - 06:17 PM, Sun - 11 February 24 -
#Telangana
Bonthu Rammohan : కాంగ్రెస్‌లోకి బొంతు రామ్మోహన్..?
బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే పెద్ద ఎత్తున నేతలు బిఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరారో..ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అలాగే చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు , మంత్రులు , ఎమ్మెల్సీ లు , కార్పొరేటర్లు చేరగా..ఇప్పుడు మరికొంతమంది అదే బాటలో చేరబోతున్నారు. రీసెంట్ గా మాజీ మంత్రి పట్నం మహేందర్..సీఎం రేవంత్ (CM Revanth) ను కలిసి..కాంగ్రెస్ […]
Published Date - 06:08 PM, Sun - 11 February 24 -
#Telangana
Kaleshwaram: మేడిగడ్డ విషయంలో కేటీఆర్ కు శిక్ష తప్పదా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేసే ఉద్దేశంతో ఉన్నాయని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ అన్నారు
Published Date - 04:16 PM, Sun - 11 February 24 -
#India
Acharya Pramod Krishnam: 6 ఏళ్లు కాదు 14 ఏళ్ళు బహిష్కరించండి.. ఎందుకంటే రాముడు కూడా…!
ఆచార్య ప్రమోద్ కృష్ణన్‌పై కాంగ్రెస్ వేటు వేసింది. 6 ఏళ్లుగా తనని బహిష్కరిస్తున్నట్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా 6 ఏళ్ళు కాదని 14 ఏళ్ళు బహిష్కరించాలని ఆయన కాంగ్రెస్ పార్టీని అభ్యర్ధించారు
Published Date - 03:49 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వధూవరుల తులం బంగారం ప్రస్తావన ఎక్కడ: కవిత
తెలంగాణలో కాగ్రెస్ ప్రభుత్వం తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ బడ్జెట్ పద్దుపై అనేక ప్రశ్నలు సంధించారు.
Published Date - 12:21 PM, Sun - 11 February 24 -
#Telangana
Telangana: తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణలో మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఇటీవల ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
Published Date - 11:57 AM, Sun - 11 February 24