Congress
-
#Telangana
Telangana Budget 2024: బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అన్యాయం: నిరంజన్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.7,085 కోట్లు కోత విధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
Published Date - 04:12 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Published Date - 02:50 PM, Sat - 10 February 24 -
#Telangana
Malla Reddy : చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి – మల్లారెడ్డి
తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి వలసల పర్వం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలోకి నేతలు చేరారో..ఇప్పుడు మరోసారి బిఆర్ఎస్ నుండి నేతలు చేరుతున్నారు. మాజీ మంత్రుల దగ్గరి నుండి కార్పొరేటర్ల వరకు చేరుతూ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. నిన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy)..రేవంత్ (Revanth Reddy) ను కలిసిన సంగతి తెలిసిందే. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారు. […]
Published Date - 08:09 PM, Fri - 9 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ
బీఆర్ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 10:24 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
AP Politics: వెంటిలేటర్‌పై టీడీపీ .. జగన్ అందుకే ఢిల్లీ వెళ్లారు
టీడీపీ బలహీనంగా ఉందని, చంద్రబాబు తాను ఎన్నోసార్లు తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎంతకైనా తెగించవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
Published Date - 09:24 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: అసెంబ్లీలో కేసీఆర్‌కు పెద్ద ఛాంబర్ కేటాయించండి ప్లీజ్: బీఆర్ఎస్
అసెంబ్లీలో కేసీఆర్ కి కేటాయించిన ఛాంబర్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ రోజు గురువారం మీడియాతో మాట్లాడిన శాసనసభా వ్యవహారాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పీకర్‌పై ఉన్న గౌరవంతోనే బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతకు పెద్ద ఛాంబర్‌ను కేటాయించిందని అన్నారు
Published Date - 05:52 PM, Thu - 8 February 24 -
#India
PM Modi praises Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి ఆదర్శం: మోడీ
పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చని,
Published Date - 02:14 PM, Thu - 8 February 24 -
#Telangana
TSPSC Chairman: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని కవిత డిమాండ్
కొత్తగా నియమితులైన టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తొలగించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె మహేందర్‌రెడ్డిపై న్యాయవాది చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Published Date - 01:45 PM, Thu - 8 February 24 -
#Telangana
Telangana: నల్గొండలో బీఆర్ఎస్ సభకు పోలీసుల గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారుతున్న నల్గొండలో ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ప్రతిపాదిత సమావేశానికి 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ ఇదే.
Published Date - 11:17 PM, Wed - 7 February 24 -
#Telangana
Telangana: బీఆర్ఎస్ ని దెబ్బ కొట్టేందుకు కార్యకర్తలే ప్రధాన అస్త్రాలు
కాళేశ్వరం నిర్మాణంలో కమీషన్ల కోసం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ని బట్టబయలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు, నాయకులకు పిలుపునిచ్చారు.
Published Date - 05:58 PM, Wed - 7 February 24 -
#Telangana
CNG-BRS : నల్గొండ లో పోటాపోటీగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ సభలు..తగ్గేదేలే అంటున్న నేతలు
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ (Telangana) లో మరోసారి అధికార పార్టీ కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress- BRS) మధ్య వార్ మొదలైంది. కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్లగొండ నగరంలో ఈ నెల 13న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ సభ పెట్టబోతున్నారు. దీనికి సంబదించిన దిశా నిర్దేశాలు నిన్న తెలంగాణ భవన్ లో నేతలకు చేసారు. ప్రాజెక్టులను KRMBకి […]
Published Date - 03:52 PM, Wed - 7 February 24 -
#India
Rahul Gandhi: కుక్కలతో బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది?: రాహుల్ గాంధీ
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Published Date - 07:41 PM, Tue - 6 February 24 -
#Andhra Pradesh
MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ లో కేసు నమోదు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పడిపోతుందని పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు గాను వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Published Date - 05:51 PM, Tue - 6 February 24 -
#Telangana
KCR Public Meeting: 2 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయాన్నీ బీఆర్ఎస్ స్వయంగా ప్రకటించింది.
Published Date - 11:58 AM, Mon - 5 February 24 -
#India
T.Congres : రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత..?
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పిటకే కొన్ని రాష్ట్రాల్లో ఎంపీ అభ్యర్థులను కొన్ని పార్టీలు ప్రకటించాయి. అయితే.. తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) వేడి మొదలైంది. ఇంకా ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ముందస్తు ప్రక్రియగా ఆయా పార్టీల్లోని ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress) ఈ సారి పార్లమెంట్ స్థానల్లోనూ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ ఆదేశాల మేరకు […]
Published Date - 11:48 AM, Mon - 5 February 24