Conductor
-
#Speed News
TGSRTCలో భారీగా కండక్టర్ ఉద్యోగ ఖాళీలు…నియామకాలకు రెడీ
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దశాబ్ద కాలంగా నియామకాలు లేకపోవడంతో 2,059 మంది కండక్టర్ల కొరత ఏర్పడింది. కొత్త బస్సులొచ్చినా.. డ్రైవర్లపైనే కండక్టర్ల బాధ్యతలు, డబుల్ డ్యూటీలతో ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం ఉద్యోగుల సంఖ్య కూడా 11 ఏళ్లలో 18,025 తగ్గింది. తక్షణమే 1500 కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సిబ్బంది కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా కండక్టర్ల పోస్టుల్లో […]
Date : 25-11-2025 - 10:05 IST -
#Telangana
Hyderabad: బస్ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ
హైదరాబాద్‌లో టిఎస్‌ఆర్‌టిసి సిటీ బస్సు కండక్టర్లపై దాడులు కొనసాగుతున్నాయి.తాజాగా మరో ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బస్సును ఆపాలని కోరిన చోట ఆగకపోవడంతో ఓ మహిళా బస్సు కండక్టర్‌పై దాడి చేసింది.
Date : 10-02-2024 - 2:28 IST -
#Telangana
Free Bus Scheme : ఫ్రీ బస్సు లో మీరెందుకు అంటూ కండక్టర్నే కిందకు దించేసిన ప్రయాణికులు..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన మహిళా ఫ్రీ బస్సు (Free Bus Scheme) సౌకర్యం..ఆర్టీసీ సిబ్బందికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ కి భారీ లాభాలు వస్తున్నాయని సంబర పడాలో..డ్రైవర్లపై , కండక్టర్ల ఫై దాడులు జరుగుతున్నాయని బాధపడాలో అర్ధం కావడం లేదు. తాజాగా కొత్తగూడెం (Kothagudem) లో బస్సు డ్రైవర్ నాగరాజు ఫై ఆటో డ్రైవర్లు దాడి చేసిన వార్త వెలుగులో రాగా..మరోచోట ఏకంగా ఫ్రీ బస్సు […]
Date : 28-12-2023 - 1:00 IST -
#Telangana
TSRTC : ఆర్టీసీ బస్సులో కండక్టర్ చేతివాటం..బస్సు ఎక్కకపోయినా 10 నుంచి 20 టికెట్లు ఇష్యూ
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..వచ్చి రావడమే మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింది మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus in Women) సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. జీరో టికెట్ తో మహిళలు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తుండడం తో ఆర్టీసీ కి భారీగా లాభాలు అందుతున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది బస్సు కండక్టర్‌లు తమ చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ నుంచి తాండూర్ వెళ్తున్న బస్సు (టీఎస్ 34 […]
Date : 24-12-2023 - 12:01 IST -
#India
Bengaluru: కండక్టర్ పై మహిళ గర్వం చూడండి: వీడియో
కులం, మతం.. ఈ రెండు మానవ సంబంధాలను కూడా తెంచెయ్యగలవు. సమాజానికి పట్టిన చీడపురుగులు కులం, మతం. అయితే జనరేషన్ మారుతున్నా కొద్దీ మనుషుల్లో మార్పు కనిపిస్తుంది.
Date : 12-07-2023 - 5:02 IST -
#India
Bengaluru: బెంగళూరులో దారుణ ఘటన.. కండక్టర్ సజీవ దహనం
లింగధీరనహళ్లిలోని బెంగళూరు (Bengaluru) మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగడంతో 45 ఏళ్ల బస్సు కండక్టర్ మృతి చెందాడు.
Date : 10-03-2023 - 2:23 IST