Collectors
-
#Speed News
Minister Ponguleti: ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు: మంత్రి పొంగులేటి
తెలంగాణ ప్రజానీకం అత్యంత నమ్మకం, విశ్వాసంతో మాకు అధికారం అప్పగించారు. వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామన్నారు.
Date : 02-07-2025 - 4:56 IST -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
ప్రభుత్వ లక్ష్యాలకు, ఆలోచనల ప్రకారం కలెక్టర్లు పనిచేయాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కలెక్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Date : 09-03-2025 - 9:38 IST -
#Andhra Pradesh
Collectors Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు కలెక్టర్ల సదస్సు ..!
రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Date : 10-12-2024 - 6:13 IST -
#Andhra Pradesh
CM Chandrababu : 9వ రోజు వరద సహాయక చర్యలపై సీఎం టెలీకాన్ఫరెన్స్
CM Chandrababu : శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.
Date : 09-09-2024 - 1:18 IST -
#Andhra Pradesh
CM Chandrababu: “బీ స్మార్ట్ వర్క్ హార్డ్” జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ప్రజల పట్ల సానుభూతితో ఉండండి. నీచమైన భాష ఉపయోగించవద్దు. మీ పని సమర్థవంతంగా అమలు చేయడం. సంప్రదాయ కలెక్టర్లలా పని చేయకండి. శాసనసభ్యులకు గౌరవం ఇవ్వండి, వారి సమస్యలను వినండి. బీ స్మార్ట్ వర్క్ హార్డ్ అనే నినాదంతో పనిచేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు.
Date : 05-08-2024 - 12:52 IST -
#Telangana
CM Revanth: ప్రజా పాలన దరఖాస్తు అమ్మకాలపై సీఎం సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం
CM Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలనే ‘ప్రజా పాలన’ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో పలు చోట్లా కొంతమంది ప్రజాపాలన దరఖాస్తులు విక్రయించారు. అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను సీఎం ఆదేశించారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. […]
Date : 30-12-2023 - 2:17 IST -
#Telangana
CM Revanth Reddy: అధికారులు రోజుకు 18 గంటలు పని చేయాలి: సీఎం రేవంత్
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడంలో అధికారులకు సమస్యలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సమాచారం అందించి వెంటనే విధుల నుంచి వైదొలగవచ్చని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 18 గంటలు పని చేయాలని అధికారులకు సూచించారు.
Date : 25-12-2023 - 11:09 IST -
#Telangana
Cyclone Michaung: భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
మైచాంగ్ తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, రెండు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని పంపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
Date : 05-12-2023 - 5:53 IST -
#Andhra Pradesh
CM Jagan: వరద బాధితులకు పునరావాసాలు.. కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు
ఏపీలో గత కొన్నిరోజులుగా కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిసర ప్రాంతంలోని వాగులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు.
Date : 03-08-2023 - 5:59 IST -
#Telangana
Minister KTR: వర్షాలు తగ్గడంతో కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్
రాష్ట్రంలో భారీ వర్షాల నేసథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
Date : 29-07-2023 - 5:34 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ ప్రమాణస్వీకారం.. కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫిరెన్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు సీఎం వైఎస్ జగన్ చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. అనంతరం ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనీటి విందు కార్యక్రమంలో గవర్నర్, చీఫ్ జస్టిస్‌లతో ముఖ్యమంత్రి. pic.twitter.com/zOLwbHRosx — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 28, 2023 ప్రమాణస్వీకారం అనంతరం […]
Date : 28-07-2023 - 2:01 IST