CM Revanth Reddy
-
#Telangana
Paris Olympics 2024: తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ ఫోన్
2024 పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు ఫోన్ చేసి మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటి రౌండ్లో విజయం సాధించినందుకు వారిని అభినందించారు.
Published Date - 03:39 PM, Mon - 29 July 24 -
#Telangana
Telangana Cabinet : ఆగస్టు 1న తెలంగాణ క్యాబినెట్ భేటి
సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 3 నుండి 13 వరకు అమెరాకి పర్యటనకు వెళ్లనున్నారు. అందుకే 1ని మంత్రివర్గ సమావేశం నిర్వహించాలిని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 02:32 PM, Mon - 29 July 24 -
#Telangana
CM Revanth Reddy Kalwakurthy : కల్వకుర్తికి వరాలు ప్రకటించిన సీఎం రేవంత్
మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10 కోట్లు. నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు
Published Date - 07:52 PM, Sun - 28 July 24 -
#Telangana
CM Revanth Reddy: మామ సంస్మరణ సభకు సీఎం రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల్లో కల్వకుర్తి వెళ్లనున్నారు. జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయనతో కలసి రానున్నారు.
Published Date - 11:36 AM, Sun - 28 July 24 -
#Telangana
Telangana Panchayat Elections : ఆగస్టు లో పంచాయతీ ఎన్నికలు – సీఎం రేవంత్ నిర్ణయం
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది
Published Date - 06:34 PM, Fri - 26 July 24 -
#Telangana
CM Revanth Reddy: ఏడాదిలోపు రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు: సీఎం రేవంత్
రాబోయే 3 నెలల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు శుక్రవారం సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా వట్టింగులపల్లిలో జరిగిన 'డైరెక్ట్ రిక్రూట్ ఫైర్‌మెన్ నాలుగో బ్యాచ్' పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ భర్తీపై పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
Published Date - 04:03 PM, Fri - 26 July 24 -
#Speed News
Telangana Budget : హైదరాబాద్ అభివృద్ధికి రూ.10,000 కోట్లు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అసెంబ్లీ స్పీకర్ కోరారు.
Published Date - 01:15 PM, Thu - 25 July 24 -
#Telangana
CM Revanth : 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్
కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగించింది. నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసింది.
Published Date - 06:55 PM, Wed - 24 July 24 -
#Telangana
CM Revanth Reddy : గిరిజన బాలికకు తెలంగాణ సీఎం సాయం
పాతబస్తీలోని ఐఐటీలో సీటు వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో మేకలు కాస్తున్న గిరిజన బాలికకు ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు.
Published Date - 04:10 PM, Wed - 24 July 24 -
#Telangana
Telangana Assembly : కేసీఆర్ గైర్హాజరీపై రేవంత్ ప్రశ్నలకు కేటీఆర్ కౌంటర్
ఈరోజు అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Published Date - 02:57 PM, Wed - 24 July 24 -
#Telangana
Revanth On Budget: సబ్ కా సాత్ పెద్ద బోగస్, బడ్జెట్‌పై సీఎం ఫైర్
కేంద్ర బడ్జెట్ విధానం చూస్తుంటే రాష్ట్రంపై బీజేపీ వివక్ష మాత్రమే కాదు, తెలంగాణపై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం బడ్జెట్ ప్రతుల్లో తెలంగాణ అనే పదంపై కేంద్రం నిషేధం విధించినట్లుగా ఒక్క మాట కూడా కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు
Published Date - 08:34 PM, Tue - 23 July 24 -
#Speed News
Padma Award Winners : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెల రూ. 25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు
Published Date - 08:45 PM, Mon - 22 July 24 -
#Telangana
CM Revanth Reddy : జల్‌శక్తి మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సహకరించాలని ఈ మేరకు కేంద్ర మంత్రికి రేవంత్ విజ్జప్తి చేశారు.
Published Date - 05:47 PM, Mon - 22 July 24 -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీకి రేవంత్, తెలంగాణకు రాహుల్
వరంగల్ లో జరిగే బహిరంగ సభ కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా అహ్వాయించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు
Published Date - 05:56 PM, Sun - 21 July 24 -
#Telangana
CM Revanth Reddy: సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు సీఎం రేవంత్ లక్ష సాయం
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం రేవంత్. ఈ మేరకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ప్రారంభించారు.
Published Date - 04:12 PM, Sat - 20 July 24