HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Cm-chandrababu News

CM Chandrababu

  • CM to launch Annadata Sukhibhav scheme...interview with farmers, review with activists

    #Andhra Pradesh

    Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించ‌నున్న‌సీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష

    ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస్యలు, సూచనలు స్వయంగా విని, ప్రభుత్వం చేపడుతున్న నూతన కార్యక్రమాలపై వారికి అవగాహన కల్పిస్తారు. ఈ ముఖాముఖి అనంతరం చంద్రబాబు జిల్లా స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

    Date : 02-08-2025 - 10:24 IST
  • Ap Government Good News For

    #Andhra Pradesh

    Free Current : ఫ్రీ కరెంట్ కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..ఇక వారికీ పండగే !!

    Free Current : ఈ ఉచిత విద్యుత్ పథకం ద్వారా సుమారు 50 వేల మగ్గాలు మరియు 15 వేల మర మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది

    Date : 01-08-2025 - 5:03 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    Chandrababu : వారికి త్వరలోనే నామినేటెడ్‌ పదవులు : సీఎం చంద్రబాబు

    పార్టీకి సేవ చేసినవారికి న్యాయం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్న చంద్రబాబు పదవులు మేము కేవలం పేరు కోసమే ఇవ్వం. కష్టపడి పనిచేసిన వారే అర్హులు అని అన్నారు. త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగబోతుందని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లు ప్రజలతో చక్కటి సంబంధం ఉంచుకుంటూ, వారిలో ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

    Date : 01-08-2025 - 12:22 IST
  • CM Chandrababu reviews with officials on implementation of 'Annadatha Sukhibhava'

    #Andhra Pradesh

    AP: అన్నదాత సుఖీభవ’ అమలుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

    ఆగస్ట్ 2న రాష్ట్రం అంతటా “అన్నదాత సుఖీభవ” పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధమైంది. అదే రోజు కేంద్రం కూడా పీఎం కిసాన్ పథకం కింద నిధులను విడుదల చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు వచ్చే రూ.6వేలు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో రూ.14వేలు జతచేసి, మొత్తం రూ.20వేలు వార్షికంగా రైతులకు అందించనున్నది.

    Date : 31-07-2025 - 6:32 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి: సీఎం చంద్ర‌బాబు

    పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.

    Date : 30-07-2025 - 5:05 IST
  • Chandrababu Naidu's fourth day in Singapore.. Key meetings in the economic and tourism sectors.

    #Andhra Pradesh

    Chandrababu : సింగపూర్‌లో నాలుగో రోజు చంద్రబాబు పర్యటన..ఆర్ధిక, పర్యాటక రంగాల్లో కీలక సమావేశాలు

    ఈ సందర్భంగా క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

    Date : 30-07-2025 - 2:17 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu : సింగపూర్‌లొ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..పెట్టుబడులపై కీలక సమావేశాలు!

    ముఖ్యంగా ఉదయం యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.

    Date : 29-07-2025 - 9:10 IST
  • Minister Lokesh

    #Andhra Pradesh

    Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్

    అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.

    Date : 28-07-2025 - 7:09 IST
  • Big steps in the green energy sector.. CM Chandrababu seeks partnership with Singapore

    #Andhra Pradesh

    Singapore Tour : గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ అడుగులు.. సింగపూర్‌తో భాగస్వామ్యం కోరుతున్న సీఎం చంద్రబాబు

    గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రి టాన్‌కు వివరంగా నివేదించిన చంద్రబాబు, అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..సింగపూర్‌కు రికార్డులు సరిచేయడమే నా ప్రథమ ఉద్దేశం.

    Date : 28-07-2025 - 10:48 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: సింగ‌పూర్‌కు సీఎం చంద్ర‌బాబు.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

    ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్‌షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

    Date : 26-07-2025 - 6:11 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!

    ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.

    Date : 24-07-2025 - 4:15 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!

    ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్‌గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

    Date : 23-07-2025 - 6:32 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

    విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.

    Date : 21-07-2025 - 4:15 IST
  • CM Chandrababu Naidu releases Amaravati Declaration, Green Hydrogen Valley

    #Andhra Pradesh

    Green Hydrogen Valley : గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ..అమరావతి డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు

    సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ విజయానంద్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ రూపకల్పనకు నేపథ్యంగా ఇటీవల అమరావతిలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిలిచింది. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సులో దేశ-విదేశాల నుంచి సుమారు 600 మంది పరిశ్రమల ప్రతినిధులు, ప్రఖ్యాత గ్రీన్ ఎనర్జీ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు పాల్గొన్నారు.

    Date : 21-07-2025 - 1:49 IST
  • Good news for expatriates to visit Srivari..100 VIP break darshan tickets available daily

    #Andhra Pradesh

    Tirumala : శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు శుభవార్త..రోజూ వంద వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు

    ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్‌ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.

    Date : 21-07-2025 - 10:32 IST
  • ← 1 … 6 7 8 9 10 … 38 →

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

Latest News

  • పల్లీలతో స్నాక్స్ ఆరోగ్యానికి మేలా? నష్టమా?.. నిపుణుల సూచనలు ఇవే..!

  • సంక్రాంతి రద్దీకి భారీ ఏర్పాట్లు..చర్లపల్లి–అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

  • అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’..ఎప్పటినుంచంటే?

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd