Church Pastor
-
#Andhra Pradesh
Pastor Abhinay Darshan: పాస్టర్ అభినయ దర్శన్‌పై కత్తులతో దాడి..
భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్‌పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయన ఆస్పత్రిలో కోలుకున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. తనను ప్రవీణ్ పగడాలలాగే హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ దాడి ఘటనలో నిందితుల్ని వదిలేసి తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందను తనపైకే తోసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎన్ని దాడులు జరిగినా వెనక్కు తగ్గేది లేదని అన్నారు. భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్ సంచలన వ్యాఖ్యలు […]
Date : 19-05-2026 - 12:41 IST -
#Andhra Pradesh
వామ్మో చర్చి పాస్టర్ ఇంట్లో 2.27 కోట్లు
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ చర్చి పాస్టర్ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. నరసాపురం మండలం పీచుపాలెంకు చెందిన పాస్టర్ ఘంటా జాన్‌బాబూరావు నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించి, ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.27 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ డబ్బును సీజ్ చేసి, ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు సమాచారం అందించారు. ఇటీవల పాస్టర్ అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి రూ. […]
Date : 17-04-2026 - 2:00 IST