China
-
#Speed News
Joe Biden: చైనాకు క్షమాపణ చెప్పే ఆలోచనే లేదు – జో బైడెన్
బెలూన్ కూల్చివేసిన సంఘటన పై చైనాకు (China) క్షమాపణలు చెప్పే ఉద్దేశమే తనకు లేదని అమెరికా
Date : 17-02-2023 - 11:48 IST -
#World
Spy Balloon: తైవాన్ సరిహద్దుల్లో చైనా స్పై బెలూన్ కలకలం
ఇటీవల కాలంలో చైనాకు చెందిన స్పై బెలూన్స్ (Spy Balloons) కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. తాజాగా తైవాన్ సరిహద్దుల్లో ఈ బెలూన్ను గుర్తించినట్లు తైవాన్ ప్రకటించింది.
Date : 17-02-2023 - 9:25 IST -
#World
American Balloon: చైనా గగనతలంలో అమెరికా బెలూన్లు..!
గత కొన్ని రోజులుగా చైనా, అమెరికాల మధ్య బెలూన్ వార్ నడుస్తోంది. అమెరికన్ స్కైస్లో చైనీస్ గూఢచారి బెలూన్లు కనిపించిన తర్వాత డ్రాగన్ వైపు నుండి కూడా ఆరోపణలు వచ్చాయి. చైనా ఆకాశంలో అమెరికా బెలూన్లను (American Balloons) ఎగురవేయడం గురించి కూడా చైనా మాట్లాడింది.
Date : 14-02-2023 - 7:55 IST -
#World
Ostriches as vehicles in China: చైనాలో వాహనాలుగా ఆస్ట్రిచ్ లు!
నిప్పు కోళ్లను వాహనాలుగానూ మార్చుకోవచ్చని చైనీయులు (Chinese) నిరూపిస్తున్నారు.
Date : 11-02-2023 - 12:36 IST -
#World
Ban Import Of Rose: రోజా పూలపై ఆ దేశం నిషేధం.. కారణమిదే..?
ప్రేమికుల రోజు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది గులాబీ పువ్వు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గులాబీలు ఇచ్చి ప్రేమను చాటుకున్నారు. కానీ, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక దేశం గులాబీల దిగుమతిని (Bans Import Of Rose) నిషేధిస్తే ఎలా ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్, చైనాల నుంచి తాజా గులాబీల దిగుమతిపై నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.
Date : 11-02-2023 - 8:26 IST -
#Speed News
Viral: డబ్బు ఎక్కువైన బలుపు.. బెంజ్ కారులో వచ్చి డబ్బును నేలకేసి కొట్టిన వ్యక్తి!
డబ్బు మనషిలో అహాన్ని, బలుపును బయటకు తెస్తుందనడంటో ఎలాంటి సందేహం లేదు. మనిషి దగ్గర డబ్బు వస్తున్న కొద్దీ అతడి ప్రవర్తనలో మార్పు రావడం మనం చూస్తేనే ఉంటాం.
Date : 06-02-2023 - 10:33 IST -
#World
China: చైనాలో రోడ్డు ప్రమాదం.. 16 మంది మృతి
చైనాలో (China) ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్‌లో పలు వాహనాలు ఢీకొనడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. చాంగ్‌షాఖా నగరంలో షుచాంగ్-గ్వాంగ్జౌ హైవేపై 49 వాహనాలు వేగంగా ఢీకొనడంతో మంటలు చెలరేగాయి.
Date : 06-02-2023 - 6:25 IST -
#World
China Balloon: చైనా గూఢచారి బెలూన్ను కూల్చిన అమెరికా
దక్షిణ కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్ను (China Balloon) అమెరికా కూల్చివేసింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అమెరికా.. చైనా గూఢచారి బెలూన్ను కూల్చివేసింది. అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్న బెలూన్ను సూపర్సోనిక్ క్షిపణితో అమెరికా సైన్యం ధ్వంసం చేసింది.
Date : 05-02-2023 - 8:45 IST -
#World
Chinese Billionaires: సింగపూర్ కు ఎగిరిపోతున్న చైనా బిలియనీర్లు.. కారణమిదే..?
చైనాకు చెందిన పలువురు బిలియనీర్లు (Chinese Billionaires) ఇటీవలి కాలంలో సింగపూర్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. అధికార చైనా కమ్యూనిస్టు పార్టీ భయంతో అక్కడి బిలియనీర్లు చైనాను వదిలి సురక్షిత దేశానికి తరలివెళ్తున్నట్లు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పన్ను చెల్లించని చాలా మంది బిలియనీర్లు, సెలబ్రిటీలపై చైనా అధికారులు చర్యలు తీసుకుంటున్నా విషయం తెలిసిందే.
Date : 05-02-2023 - 8:18 IST -
#Speed News
Spy Balloon: చిచ్చు పెట్టిన గూఢచర్య బెలూన్..
బ్లింకెన్ చైనా (China) పర్యటన క్యాన్సిల్ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చైనా పట్ల ఎంతో కఠిన వైఖరి ప్రదర్శించడం తెలిసిందే.
Date : 04-02-2023 - 12:51 IST -
#Speed News
China: చైనాలో జనాభా తగ్గుదల, పెళ్లి కాకపోయినా పిల్లల్ని కనొచ్చు!
China: ప్రపంచంలో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదిగి, ప్రపంచాన్నే శాసించాలనే చైనా ఆశయాన్ని అక్కడి పరిస్థితులు కలవరపరుస్తున్నాయి. చైనాలో ఇటీవల జనాభా భారీ స్థాయిలో క్షీణించింది. దీనితో చైనా తన విధానాలపై సమీక్షించాలని నిర్ణయించింది. జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రభుత్వ వర్గాలు దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. దాంతో ఆ దేశంలోని సిచువాన్ ప్రావిన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సిచువాన్ ప్రావిన్స్ […]
Date : 30-01-2023 - 8:34 IST -
#Speed News
China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!
భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా..
Date : 27-01-2023 - 9:38 IST -
#Viral
Robbery: సినిమాలకు మించిన ట్విస్ట్: డబ్బు కొట్టేసి, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని పరార్!
సినిమాల్లో మామూలుగా మనం మారువేషాలు వేసుకునే వారిని చూసి ఆశ్చర్యపోతుంటాం. రూపం మార్చి అందరి కంట్లో కారం కొట్టే వాళ్లను చూసి అరె వాహ్ అని అనుకుంటూ ఉంటాం.
Date : 23-01-2023 - 9:27 IST -
#World
Shootout in Chinese New Year: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. 10మంది మృతి!
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాల్పుల మోతకు పేరుగాంచిన అమెరికాలో మరోసారి నరమేధం జరిగింది.
Date : 22-01-2023 - 9:14 IST -
#Covid
Corona: మరోసారి చైనాలో కరోనా విలయతాండవం.. వారంలో 13వేల మంది మృతి!
కరోనాకు పుట్టినిల్లుగా ప్రపంచం భావిస్తున్న చైనాలో మరోసారి కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య చైనాలో అంతకంతకు పెరుగుతుండగా..
Date : 22-01-2023 - 7:31 IST