Chandrababu
-
#Andhra Pradesh
YS Sharmila Wishes: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలపిన వైఎస్ షర్మిల
YS Sharmila Wishes: ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila Wishes).. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక విషెస్ తెలిపారు. జూన్ 4వ తేదీన జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభుత్వం జోరు చూపింది. కూటమిలో ఉన్న టీడీపీ 135 స్థానాల్లో విజయం సాధించగా.. జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం […]
Date : 05-06-2024 - 12:16 IST -
#Andhra Pradesh
Election Results : తమ్ముడికి..అన్నయ్య మెగా విషెష్
డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది
Date : 04-06-2024 - 4:54 IST -
#Andhra Pradesh
AP Results 2024: కాబోయే సీఎం చంద్రబాబు ఇంట్లో సంబరాలు
కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి తాతకు, బంధువులకు కేక్ తినిపించారు
Date : 04-06-2024 - 3:55 IST -
#Andhra Pradesh
TDP : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..?
Election Results 2024: ఏపిలో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టే దిశగా కొనసాగుతుంది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 160 కి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. దీంతో టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణస్వీకారం […]
Date : 04-06-2024 - 1:45 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం
Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరెత్తించారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా పార్టీ శ్రేణులు. బాణాసంచా పేల్చి సంబరాలు చేస్తున్న టీడీపీ కార్యకర్తలు#KutamiTsunami […]
Date : 04-06-2024 - 11:40 IST -
#Andhra Pradesh
AP Results 2024: ఏపీలో ఎన్డీయే జోరు…మరికాసేపట్లో బాబు పవన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. వైసీపీ ఓటమి దిశగా పయనిస్తుంది. కాగా ఎన్డీయే కూటమి విజయం దాదాపు ఖాయమైన నేపథ్యంలో మరికాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ కానున్నారు. తదుపరి కార్యాచరణపై ఇదరూ పార్టీల నేతలు చర్చించనున్నారు.
Date : 04-06-2024 - 10:11 IST -
#Andhra Pradesh
AP Results 2024: టీడీపీకి తిరుగులేని ఆ రెండు నియోజకవర్గాలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌటింగ్ మొదలైంది. తమదే విజయమని టీడీపీ, వైసీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ రూపంలో ముందంజలో ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ రెండు చోట్ల గెలుపు అనేది సహజంగా కనిపిస్తుంటుంది.
Date : 04-06-2024 - 8:37 IST -
#Andhra Pradesh
Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ ని లెక్క చేయని వైసీపీ…
ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి విజయం సాదిస్తుందని తేల్చాయి. వైసీపీగట్టి పోటీ ఇస్తుందని, అంతిమంగా విజయం ఎన్డీయే కూటమిదేనని స్పష్టం చేసింది. కానీ విజయంపై వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీడియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విజయం వైసీపీదేనంటూ బడా నేతలు చెప్తుండటం విశేషం.
Date : 03-06-2024 - 12:03 IST -
#Andhra Pradesh
AP Politics : జగన్ చేసిన ఆ తప్పులే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చాయా..?
ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం, JSP , BJP లతో టీడీపీ లీడ్ పొత్తు జగన్ మోహన్ రెడ్డి యొక్క YSRCP నుండి ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Date : 03-06-2024 - 11:38 IST -
#Andhra Pradesh
TDP : టీడీపీ కంచుకోట ఆ రెండు నియోజకవర్గాలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ కోణంలో.. తెలుగుదేశం పార్టీ (టిడిపి) కొన్ని నియోజకవర్గాల్లో చాలా గట్టిగా ఉంది, అక్కడ కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)లు టీడీపీ బలమైన కోటను బద్దలు కొట్టలేకపోయాయి.
Date : 03-06-2024 - 11:19 IST -
#Andhra Pradesh
Chandrababu: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే : నారా చంద్రబాబు నాయుడు
Chandrababu: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 10 ఏళ్లు. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని ఆయన అన్నారు. 10 కోట్ల తెలుగు జాతి మేటిగా వెలగాలన్నదే నా ఆకాంక్ష అని, నాటి ఆర్థిక సంస్కరణల తరువాత సంపద సృష్టికి బీజం పడింది. ప్రభుత్వ విధానాల ద్వారా సంక్షేమం, అభివృద్ధితో ప్రజల జీవితాల్లో మార్పులు మొదలయ్యాయని ఆయన గుర్తు చేశారు. నాలెడ్జ్ ఎకానమీతో […]
Date : 02-06-2024 - 4:24 IST -
#Andhra Pradesh
Chandrababu : విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ(Vijayawada)లో డయేరియా(diarrhea) మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. We’re now on WhatsApp. Click to Join. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి ప్రజల […]
Date : 01-06-2024 - 12:09 IST -
#Andhra Pradesh
AP : కాబోయే సీఎం చంద్రబాబే..ఆయనకే మీ సమస్యలు చెప్పుకోండి – కారుమూరి
కారుమూరి నాగేశ్వరావు వద్దకు పలువురు స్థానికులు వచ్చి తమ సమస్యలు చెపుతుండగా..కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని..ఆయనే మీ సమస్యలు చెప్పుకోండి అంటూ నాగేశ్వరావు చెప్పడం ఇప్పుడు వైరల్ గా మారాయి
Date : 31-05-2024 - 11:09 IST -
#Andhra Pradesh
AP Results : ఎల్లుండి పవన్ తో చంద్రబాబు భేటీ..
ఈరోజు హైదరాబాద్ కు చేరుకొన్నారు. ఇన్ని రోజులు రిస్ట్ తీసుకున్న బాబు..ఇప్పుడు రాజకీయ సమావేశాలతో బిజీ అయ్యారు
Date : 29-05-2024 - 5:31 IST -
#Andhra Pradesh
NTR : తెలుగు జాతీకి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్: చంద్రబాబు
NTR 101 JAYANTHI: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)(Nandamuri Tarakara Rao) 101వ జయంతి(Jayanthi) ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని కొనియాడారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు […]
Date : 28-05-2024 - 10:54 IST