Central Minister
-
#Telangana
Central Minister Bandi Sanjay: ఆ పదవి నాకొద్దు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేను. నాకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించింది. ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా.
Date : 16-12-2024 - 12:00 IST -
#Andhra Pradesh
Modi 3.0 Cabinet : 36 ఏళ్ల కే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు
Date : 09-06-2024 - 8:21 IST -
#Speed News
BRS MP: పాపటపల్లి – జాన్ పాడు రైల్వే లైన్ రద్దు చేయాలి!
BRS MP: ఖమ్మం శివారు పాపటపల్లి నుంచి సూర్యాపేట జిల్లా జాన్ పాడు వరకు నూతనంగా నిర్మించ తలపెట్టిన రైల్వే లైన్ తక్షణమే రద్దు చేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కోరారు. ఈ మార్గంలో లైన్ నిర్మాణం వల్ల రైతులు తమ విలువైన పంట పొలాలు నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ మార్గంలో సర్వే చేయాలని మంత్రి కి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ […]
Date : 10-02-2024 - 12:35 IST -
#Speed News
Fisheries: దేశంలో తీరప్రాంత మత్స్యకార సమస్యలను పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి
Fisheries: దేశంలో తీరప్రాంతంలో మత్స్యకార సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర మత్స్య శాఖ మంత్రి పరుషోత్తం రూపాల ఏపీ రాష్ట్రంలోని వివిధ తీరప్రాంత గ్రామాలను పర్యటిస్తున్నారు. సాగర పరిక్రమలో భాగంగా నిజాంపట్నం వద్ద మత్స్యకారులతో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని, కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ చోటుచేసుకొని ఇటువంటి చొరవ వల్ల మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉందని కేంద్ర మంత్రి రూపాల అన్నారు. మత్స్యకారులు ఆక్వా రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని కేంద్ర […]
Date : 02-01-2024 - 1:54 IST -
#Speed News
Rajnath Singh: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సాయుధ దళాల సిబ్బందికి బహుమతులు
సాయుధ దళాల సిబ్బందికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నగదు బహుమతులను ప్రకటించారు.
Date : 18-10-2023 - 6:02 IST -
#India
Wrestlers protest : రెజ్లర్ల నిరసనకు బ్రేక్! కేంద్ర మంత్రితో సుదీర్ఘంగా చర్చలు.. సయోధ్య కుదిరినట్లేనా?
కేంద్ర మంత్రి సూచనతో ఈనెల 15వ తేదీ వరకు నిరసనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భజరంగ్ పునియా మీడియాకు వెల్లడించారు.
Date : 07-06-2023 - 10:30 IST -
#India
Marriages: మద్యానికి బానిసైన వ్యక్తికి పెళ్లి చేయొద్దు!
మీకు మద్యం (alcoholic) అలవాటు ఉందా.. అయితే వెంటనే ఆపేయండి. ఎందుకో తెలుసా
Date : 26-12-2022 - 11:02 IST -
#Speed News
TRS vs BJP : టీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. ప్రధాని పర్యటనను..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను అధికార టీఆర్‌ఎస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం..
Date : 10-11-2022 - 10:18 IST -
#Covid
Covid : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో జూన్ 23న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకానందుకు అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ప్రకటన చేశారు. ” కోవిడ్ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చినందున, అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనలేకపోయినందుకు రాజేంద్ర నగర్ ప్రజలను […]
Date : 20-06-2022 - 7:06 IST -
#Speed News
TTD: శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఆదివారం ఉదయం భారత టూరిజం శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు కిషన్ రెడ్డి, సమీర్ శర్మ, రవిశంకర్ గురూజీ లకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవి. ధర్మారెడ్డిలు కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు […]
Date : 20-03-2022 - 2:28 IST -
#Andhra Pradesh
Spirited promise: నవ్విపోదురుగాక.. మాకేంటి!
జాతీయ పార్టీలకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉంటుంది. కానీ, బీజేపీ రాష్ట్రానికో పాలసీని ప్రకటిస్తోంది. తాజాగా ఏపీలో చీప్ లిక్కర్ పాలసీని వినిపిస్తోంది. కేవలం 75 రూపాయలకు చీప్ లిక్కర్ అందిస్తామని ఏపీ బీజేపీ ప్రకటించడం రాజకీయాల దిగజారుడుకు పరాకాష్ట.
Date : 29-12-2021 - 2:32 IST