Central Govt
-
#India
Rahul Gandhi : నరేంద్ర మోడీ పాలనలో మార్పు లేదు.. కేవలం ప్రచారమే: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Published Date - 06:27 PM, Mon - 9 June 25 -
#India
Central Govt : వాకీటాకీల అమ్మకాలపై కేంద్రం ఆంక్షలు
టెలికం భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, వైర్‌లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933 వంటి చట్టాల ప్రకారం తీసుకున్న చర్య. ఈ చట్టాల ప్రకారం, ఎవరి వద్దనైనా అనుమతిలేకుండా వాకీటాకీలు లభించడం, వాడటం నిషిద్ధం.
Published Date - 12:48 PM, Sun - 1 June 25 -
#Health
Union Health Ministry: కరోనా ఎఫెక్ట్.. కేంద్రం కీలక ప్రకటన!
ప్రజలు కూడా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. మాస్క్ ధరించడంతో పాటు చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం, రద్దీ ప్రదేశాలను తగ్గించడం, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం వంటి చర్యలు అవసరం.
Published Date - 01:27 PM, Fri - 23 May 25 -
#Andhra Pradesh
Tirupati IIT : తిరుపతి ఐఐటీకి కేంద్రం గుడ్ న్యూస్
Tirupati IIT : రూ.2,313 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలలో ఒకటైన ఈ ఐఐటీ అభివృద్ధికి ఇది ఓ కీలక ముందడుగుగా భావిస్తున్నారు
Published Date - 08:45 AM, Fri - 16 May 25 -
#India
UPSC : యూపీఎస్సీ ఛైర్మన్‌గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్
ఇంతకు ముందు యూపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రీతి సుదాన్ బాధ్యతలు నిర్వహించారు. ఆమె పదవీకాలం ఏప్రిల్ 29తో ముగియడంతో, అప్పటి నుంచి ఈ కీలక పదవి ఖాళీగా ఉంది. దీంతో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నియామక సంస్థకు నేతృత్వం అవసరమయ్యే సందర్భంలో, అనుభవం కలిగిన అధికారిని ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Published Date - 07:38 AM, Wed - 14 May 25 -
#India
Act of War : ఇక పై ఎటువంటి ఉగ్రదాడులు జరిగినా ‘యుద్ధ చర్య’గానే పరిగణిస్తాం : భారత్
ఈ మేరకు ఉన్నత స్థాయి అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, భవిష్యత్‌లో జరిగే ఎలాంటి ఉగ్రవాద చర్యలకైనా తగిన ప్రత్యుత్తరం ఇస్తామని నొక్కిచెప్పాయి.
Published Date - 05:01 PM, Sat - 10 May 25 -
#India
Territorial Army : కేంద్రం మరో కీలక నిర్ణయం..రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ.. !
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతోంది.టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక రిజర్వ్ సైనిక దళం. అత్యవసర సమయంలో, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేస్తుంది.
Published Date - 04:03 PM, Fri - 9 May 25 -
#India
Caste Census : కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. కారణం అదే ?
వచ్చే జనాభా లెక్కల్లోనే కులగణనను(Caste Census) చేరుస్తామని కేంద్ర సర్కారు వెల్లడించింది.
Published Date - 04:46 PM, Wed - 30 April 25 -
#Andhra Pradesh
Central Govt : ఏపీకి రూ.1,121.20 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ఈ గ్రాంట్స్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.1,121.20 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో పంచాయతీలకు 70%, మండల పరిషత్తులకు 20%, జిల్లా పరిషత్తులకు 10% కేటాయించింది. 2024-25 సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం నుంచి నిధులు విడుదలయ్యాయి.
Published Date - 12:03 PM, Sat - 26 April 25 -
#India
LPG Distributors : దేశవ్యాప్త సమ్మెకు ఎల్‌పిజి డిస్ట్రిబ్యూటర్స్ పిలుపు
డిమాండ్ చార్టర్ గురించి వివిధ రాష్ట్రాల సభ్యులు ఒక ప్రతిపాదనను ఆమోదించారు. LPG పంపిణీదారుల డిమాండ్ల గురించి మేము పెట్రోలియం ఆఫ్ నేషనల్ గ్యాస్ మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాశాము. ప్రస్తుతం LPG పంపిణీదారులకు ఇస్తున్న కమిషన్ చాలా తక్కువగా ఉంది మరియు ఇది నిర్వహణ వ్యయానికి అనుగుణంగా లేదు" అని ఆయన అన్నారు.
Published Date - 10:21 AM, Mon - 21 April 25 -
#India
Jamili Elections : జేపీసీ కాలపరిమితి పెంపుకు లోక్‌సభ ఆమోదం
రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.
Published Date - 02:42 PM, Tue - 25 March 25 -
#Business
GMR Vs Central Govt: కేంద్ర సర్కారుపై ఢిల్లీ ఎయిర్‌పోర్టు దావా.. ఎందుకు ?
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 30 కి.మీ దూరంలోనే హిండాన్ వైమానిక స్థావరం(Delhi Airport Vs Central Govt) ఉందని గుర్తు చేసింది.
Published Date - 03:16 PM, Mon - 17 March 25 -
#India
Central Govt : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్?
Central Govt : గతంలో కూడా కేంద్రం పలు దఫాలుగా DA, DR పెంచుతూ ఉద్యోగులకు ఊరట కల్పించింది
Published Date - 10:43 AM, Wed - 12 March 25 -
#Trending
Central Taxes: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రాలకు పన్ను వాటా తగ్గింపు?
ఈ ప్రతిపాదనను మార్చిలోగా మోదీ కేబినెట్ ఆమోదించవచ్చు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్‌కు పంపుతారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల రాష్ట్రాలు దాదాపు రూ.35,000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చు.
Published Date - 08:35 PM, Thu - 27 February 25 -
#India
On One Nation One Time: “వన్ నేషన్ – వన్ టైమ్” కు కేద్రం ప్రతిపాదన
లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్, 2024 సమయపాలన పద్ధతులను ప్రామాణీకరించడానికి ఒక చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Published Date - 01:45 PM, Mon - 27 January 25