Central Govt
-
#Business
భారత్–యూరోపియన్ యూనియన్ ఒప్పందం: లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్‌లు..!
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఖరీదైన కార్లపై సుమారు 110 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ టారిఫ్‌లను దశలవారీగా 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Date : 27-01-2026 - 5:30 IST -
#Andhra Pradesh
లోకల్ కాదు సెంట్రల్ నుండి చక్రం తిప్పాలని చూస్తున్న జగన్ ?
కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వంలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్న తరుణంలో, ఢిల్లీలో వైసీపీ తన ఉనికిని చాటుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలపై పార్లమెంట్‌లో గళం విప్పాలని జగన్ ఎంపీలకు సూచించనున్నారు
Date : 21-01-2026 - 2:30 IST -
#Business
బడ్జెట్ 2026.. ప్రధాన మార్పులివే?!
ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై 18% GST వసూలు చేస్తున్నారు, దీనివల్ల బీమా పాలసీలు భారంగా మారాయి. ఈ పన్నును 5% కి తగ్గించాలని లేదా కనీసం సీనియర్ సిటిజన్లకైనా పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 15-01-2026 - 4:58 IST -
#Business
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్యం!
నేషనల్ హైవేల (NH) పై ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒకసారి ‘ఎమర్జెన్సీ కాంటాక్ట్ బోర్డులు’ ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై దగ్గరలోని క్యాష్‌లెస్ ఆసుపత్రుల దూరం, ఫోన్ నంబర్లు ఉంటాయి.
Date : 10-01-2026 - 9:10 IST -
#Business
బంగారాన్ని మించి వెండి పరుగులు.. హాల్‌మార్కింగ్‌పై కేంద్రం కసరత్తు
పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది.
Date : 08-01-2026 - 5:30 IST -
#India
J&K ప్రజలకు ఆర్మీ ట్రైనింగ్, ఇక ఉగ్రవాదులకు వణుకే
ఈ శిక్షణ కార్యక్రమం కేవలం ఆయుధాలను వాడటానికే పరిమితం కాకుండా, ఒక సమగ్ర రక్షణ వ్యూహంగా సాగుతోంది. ఎంపిక చేసిన గ్రామస్థులకు రైఫిల్స్ వాడటం, గురి తప్పకుండా కాల్చడం (Sharpshooting), శత్రువుల కదలికలను పసిగట్టడం
Date : 31-12-2025 - 10:30 IST -
#Business
ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం నిరాకరణ!
పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ మదాన్ మాట్లాడుతూ.. తాను పన్నును పూర్తిగా తొలగించాలని కోరడం లేదని, ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం వీటిని సరైన విభాగంలో వర్గీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.
Date : 26-12-2025 - 7:22 IST -
#Business
భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!
దేశీయ మార్కెట్లో ఇండిగో ఒక్కటే సుమారు 65 శాతం వాటాను కలిగి ఉండగా.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లతో కలిపి ఈ నియంత్రణ 90 శాతానికి చేరుకుంటుంది.
Date : 24-12-2025 - 7:57 IST -
#Telangana
జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..
ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, గ్రామీణ కార్మికులకు సరైన పనిదినాలు కల్పించడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే ఈ నిరసనల ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.
Date : 18-12-2025 - 5:16 IST -
#India
ఇక పై అణు రంగంలోకి ప్రైవేట్ సంస్థలు.. లోక్‌సభలో ‘శాంతి ’ బిల్లుకు ఆమోదం
ఈ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..‘శాంతి’ బిల్లు దేశాభివృద్ధి ప్రయాణానికి కొత్త దిశానిర్దేశం చేసే ఒక మైలురాయి చట్టమని అభివర్ణించారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన అణు రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
Date : 18-12-2025 - 11:18 IST -
#Telangana
తెలంగాణలో మరో ESIC హాస్పిటల్.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
Esic Hospital : తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా కలిగిన కార్మికులకు తమ నివాసాలకు సమీపంలోనే కార్పొరేట్ స్థాయి వైద్యం […]
Date : 16-12-2025 - 4:21 IST -
#Business
8th Pay Commission: కేంద్రం నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఏం కోరుతున్నారు?
పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువ ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారని పేర్కొన్నారు.
Date : 02-12-2025 - 4:30 IST -
#Business
Bharat Taxi: ఇకపై ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ.. ఎందుకంటే?
ఓలా, ఉబర్ యాప్ మాదిరిగానే మీరు భారత్ టాక్సీ సేవలను బుక్ చేసుకోగలుగుతారు. ఆండ్రాయిడ్ యూజర్లు, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఐఫోన్ యూజర్లు, ఆపిల్ స్టోర్ నుండి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగలుగుతారు.
Date : 24-10-2025 - 7:59 IST -
#Telangana
L&T Metro: కేంద్రానికి లేఖ రాసిన ఎల్ అండ్ టీ సంస్థ.. మెట్రో రైల్ నిర్వహణ భారంగా మారిందని!!
ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆర్థిక ఇబ్బందులను స్పష్టంగా పేర్కొంటూ ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరింది. ఒకవేళ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకోకుంటే, ప్రాజెక్టును పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు L&T సంకేతాలు ఇచ్చింది.
Date : 12-09-2025 - 4:52 IST -
#Andhra Pradesh
Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్ మద్దతు
మూడు భాషల విధానం విద్యార్థులకు భిన్న భాషలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో హిందీని తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధానం లో హిందీకి బదులుగా విద్యార్థులు తాము కోరుకునే ఇతర భాషల్ని కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది అని ఆయన స్పష్టం చేశారు.
Date : 08-09-2025 - 2:32 IST