Candidates
-
#Andhra Pradesh
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Date : 03-03-2024 - 4:08 IST -
#Speed News
Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
Date : 03-03-2024 - 12:58 IST -
#India
Lok Sabha Election 2024: 200 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు, మూడ్రోజుల్లో ప్రకటన
లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాని మోడీ ఇప్పటికే ఎన్నికల హడావుడిని పొదలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కాగా ఈరోజు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Date : 02-03-2024 - 2:16 IST -
#Telangana
Lok Sabha Polls 2024: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదేనా
తెలంగాణ బీజేపీ లోకసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వంపై బీజేపీ హైకమాండ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
Date : 26-02-2024 - 6:40 IST -
#Telangana
Telangana: మార్చి మొదటి వారంలో బీజేపీ లోక్‌సభ తొలి జాబితా
తెలంణగణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయంగా హీట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించే పీపనిలో ఉన్నాయి.
Date : 22-02-2024 - 7:58 IST -
#Andhra Pradesh
Janasena-TDP Candidates : కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన అభ్యర్థులు ఖరారు..?
ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అన్ని పార్టీల అధినేతలు అభ్యర్థులను ఖరారు చేస్తూ..ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ నియోజకవర్గాల వారీగా జాబితాలను రిలీజ్ చేస్తూ ఉండగా..జనసేన – టీడీపీ లు సైతం తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కృష్ణా జిల్లాలో టీడీపీ-జనసేన అభ్యర్థులను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలోని పదహారు సీట్లలో 10 సీట్లకు సంబంధించి అభ్యర్థులను దాదాపు ఫిక్స్ చేసారు. కీలకమైన […]
Date : 11-02-2024 - 12:11 IST -
#Speed News
TBJP: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠత
TBJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించింది బీజేపీ. అదే జోష్‌ను లోక్ సభ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్‌తో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చలు జరిపారు. ఫిబ్రవరి 16లోపే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాల నుంచి బరిలో దిగేందుకు ఈ […]
Date : 10-02-2024 - 2:23 IST -
#Andhra Pradesh
YS Sharmila: 175 స్థానాల్లో పోటీకి దిగుతున్నాం: ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Date : 22-01-2024 - 5:14 IST -
#Andhra Pradesh
Nara Lokesh: గ్రూప్-1, 2 అభ్యర్థులకు వయోపరిమితి 44 ఏళ్లకు పెంచాలని లోకేష్ డిమాండ్
గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.వార్షిక ఉద్యోగ క్యాలెండర్ జారీ చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని లోకేష్ ఆరోపించారు.
Date : 14-12-2023 - 6:59 IST -
#Telangana
BRS Party Fund: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కులు
ఎన్నికలో ఖర్చులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.40 లక్షల చెక్కు అందించింది. అభ్యర్థులకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారాలు అందజేసే సమయంలో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ అభ్యర్థులకు చెక్కులను అందించినట్లు తెలుస్తుంది.
Date : 08-11-2023 - 5:02 IST -
#Telangana
Telangana: తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేసిన జానారెడ్డి.. అందుకేనా?
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఎం పాత్ర ఎక్కువే. కొన్ని స్థానాల్లో ఆ పార్టీ కీలకంగా వ్యవహరిస్తోంది. అంతెందుకు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు సిపిఎం కీలక పాత్ర పోషించింది.
Date : 05-11-2023 - 11:06 IST -
#Telangana
BC Politics: తెలంగాణలో బీజేపీ అస్త్రం: నమో BC
తెలంగాణలో అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కాషాయ పార్టీ హామీ తెలంగాణలో కుల రాజకీయాలకు తెరలేపింది. సూర్యాపేటలో ఎన్నికల ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Date : 29-10-2023 - 1:08 IST -
#Telangana
Y S Sharmila: దిక్కుతోచని స్థితిలో షర్మిల, YSRTPకి అభ్యర్థులు నిల్!
రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు షర్మిల పార్టీ ‘బైనాక్యులర్’ను ఉమ్మడి ఎన్నికల గుర్తుగా ఈసీ కేటాయించింది.
Date : 27-10-2023 - 1:16 IST -
#Speed News
Telangana: దసరా తర్వాత రెండో జాబితా విడుదల
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ దసరా పండుగ తర్వాత రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
Date : 23-10-2023 - 9:16 IST -
#Telangana
Telangana: ముగ్గురు కొత్త అభ్యర్థులతో బరిలోకి ఎంఐఎం
ఏఐఎంఐఎం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని మరో రెండు స్థానాలతో పాటు నగరంలో కనీసం తొమ్మిది స్థానాల్లో పోటీ చేయాలని చూస్తుంది. పార్టీ అభ్యర్థుల అధికారిక జాబితాను ఈ వారంలో విడుదల చేస్తామని,
Date : 23-10-2023 - 8:40 IST