Business News
-
#Business
ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచనా ఎంతంటే?!
ఆర్థిక సర్వే అనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందించే ఒక ప్రభుత్వ పత్రం. బడ్జెట్ కంటే ముందు దీనిని ప్రవేశపెడతారు.
Date : 29-01-2026 - 4:28 IST -
#Business
యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?
పరిహారం మొత్తం లావాదేవీ పరిష్కారంలో జరిగిన ఆలస్యంపై ఆధారపడి ఉంటుంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ. 100 చొప్పున జరిమానా విధించబడుతుంది.
Date : 29-01-2026 - 3:20 IST -
#Business
కేంద్ర బడ్జెట్ 2026.. యువతకు రూ. 7 వేల వరకు స్టైపెండ్!
ఎక్కువ మంది మానవ వనరులు అవసరమయ్యే టెక్స్‌టైల్స్ (దుస్తుల పరిశ్రమ), తోలు (Leather), పాదరక్షలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేయనుంది.
Date : 28-01-2026 - 6:30 IST -
#Business
ఇకపై వాట్సాప్‌లో కూడా సబ్‌స్క్రిప్షన్.. ధర ఎంతంటే?
ఇందులో ఏయే ఫీచర్లు ఉంటాయి? ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు.
Date : 27-01-2026 - 8:38 IST -
#Business
ఆధార్ కొత్త యాప్ లాంచ్.. ఎప్పుడంటే?!
కొత్త వెర్షన్‌లో వినియోగదారులకు QR కోడ్ ఆధారిత గుర్తింపు వెరిఫికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. అంటే ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా మీ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీ గుర్తింపును వెరిఫై చేయవచ్చు.
Date : 27-01-2026 - 7:51 IST -
#Business
భారత్–యూరోపియన్ యూనియన్ ఒప్పందం: లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్‌లు..!
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఖరీదైన కార్లపై సుమారు 110 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ టారిఫ్‌లను దశలవారీగా 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
Date : 27-01-2026 - 5:30 IST -
#Business
కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం, వెండి ధరలు పెరుగుతాయా?!
ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6%గా ఉంది. జ్యువెలర్లు, అనేక వ్యాపార సంస్థలు దీనిని 4%కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Date : 26-01-2026 - 7:30 IST -
#Business
కేంద్ర బడ్జెట్ 2026.. విద్యా రంగం అంచనాలీవే!
2026-27 విద్యా సంవత్సరం నుండి 3వ తరగతి పైబడిన విద్యార్థులకు AI కోర్సును తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 25-01-2026 - 9:53 IST -
#Business
ఎస్బీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్!
సమ్మె కారణంగా కలిగే అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ వినియోగదారులు సహకరించాలని, పరిస్థితిని అర్థం చేసుకోవాలని SBI కోరింది.
Date : 25-01-2026 - 3:58 IST -
#Business
తొలిసారిగా వింగ్స్ ఇండియా 2026లో పాల్గొననున్న శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్
పైలట్ శిక్షణా మౌలిక వసతులు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ దేశీయ విమాన తయారీ సామర్థ్యాల విస్తరణపై దృష్టితో SAIPL ఈ అంతర్జాతీయ వేదికపై తమ శక్తిని ప్రదర్శించనుంది.
Date : 25-01-2026 - 5:30 IST -
#Business
1955లో బడ్జెట్ ప్రవేశపెట్టే విధానాన్నే మార్చేసిన సి.డి. దేశ్‌ముఖ్!
1975లో పద్మవిభూషణ్ గ్రహీత అయిన సి.డి. దేశ్‌ముఖ్ స్వతంత్ర భారతదేశానికి మూడవ కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆయన పదవీకాలం జూన్ 1, 1950 నుండి ఆగస్టు 1, 1956 వరకు కొనసాగింది.
Date : 24-01-2026 - 5:32 IST -
#Business
బ్యాంకులకు వరుసగా మూడు రోజులపాటు సెలవులు!
బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నుండి అనుమతిని UFBU కోరుతోంది. ఈ డిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం ఉన్న రెండో, నాలుగో శనివారాల సెలవులతో పాటు అన్ని శనివారాలను పబ్లిక్ హాలిడేగా ప్రకటించాలని వారు కోరుతున్నారు.
Date : 24-01-2026 - 2:25 IST -
#Business
8వ వేతన సంఘం.. ఎంతమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది?
నవంబర్ 1, 2017 కంటే ముందు రిటైర్ అయిన నాబార్డ్ ఉద్యోగుల బేసిక్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌ను ఇప్పుడు పూర్వపు RBI-నాబార్డ్ రిటైర్డ్ వ్యక్తులతో సమానం చేశారు.
Date : 23-01-2026 - 8:25 IST -
#Business
కేంద్ర బడ్జెట్ 2026.. అంచనాలివే!
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం రూ. 50,000 కోట్లతో ఒక ప్రత్యేక ‘హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని ఈ రంగం కోరుకుంటోంది.
Date : 23-01-2026 - 7:30 IST -
#India
ఆందోళనకరమైన విషయం.. భారత్‌లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
కాలుష్యం నుండి విముక్తి పొందడమే భారత్ ముందున్న అసలైన మార్గమని ఆమె సూచించారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న పాత నిబంధనలు, నిబంధనల నుండి భారత్ బయటపడాలని, భూమి- కార్మిక రంగాల్లో ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.
Date : 22-01-2026 - 9:05 IST