Business News
-
#Business
2026లో ఏపీ–తెలంగాణ బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే..
ప్రతిసారి కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకు వినియోగదారులు ముందుగా తెలుసుకోవాల్సిన అంశాల్లో బ్యాంక్ సెలవుల జాబితా ఒకటి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2026 సంవత్సరానికి సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ షెడ్యూల్ను ప్రకటించింది.
Date : 28-12-2025 - 5:30 IST -
#Business
రూ. లక్ష డిపాజిట్పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్లో అంటే?!
వీరికి మెచ్యూరిటీ సమయానికి రూ. 1,20,983 అందుతాయి. అంటే లక్ష రూపాయల పెట్టుబడిపై వీరికి రూ. 20,983 స్థిరమైన వడ్డీ లభిస్తుంది.
Date : 27-12-2025 - 10:48 IST -
#Business
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవరో తెలుసా?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను కాదని అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈఓగా నిలిచారు.
Date : 27-12-2025 - 4:19 IST -
#Business
టాటా స్టీల్ పై రూ.14 వేల కోట్లకు ఎన్జీవో దావా
నెదర్లాండ్స్లోని ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) కంపెనీ కార్యకలాపాల కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ న్యాయపోరాటానికి దిగింది.
Date : 27-12-2025 - 5:30 IST -
#Viral
సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!
తమ కంపెనీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటి నిలిచిన ఉద్యోగుల గౌరవార్థం, వారి విధేయతకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రాహం వాకర్ తెలిపారు.
Date : 26-12-2025 - 9:10 IST -
#Business
ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపుకు కేంద్రం నిరాకరణ!
పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ మదాన్ మాట్లాడుతూ.. తాను పన్నును పూర్తిగా తొలగించాలని కోరడం లేదని, ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం వీటిని సరైన విభాగంలో వర్గీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు.
Date : 26-12-2025 - 7:22 IST -
#Business
2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?
మారుతీ సుజుకీ డిజైర్ ఈ ఏడాది (జనవరి–నవంబర్) దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఆటో రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఎస్యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంలో సెడాన్ అగ్రస్థానానికి చేరుకోవడం నిజంగా విశేషంగా మారింది.
Date : 26-12-2025 - 5:30 IST -
#Business
2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది?!
వెండిలో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పారిశ్రామికంగా వెండికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులోనూ ధరలు పెరిగే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 7:15 IST -
#Business
ఇక పై చాట్జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!
‘ది ఇన్ఫర్మేషన్’ కథనం ప్రకారం, ఈ ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యం. వినియోగదారుల అనుభవానికి హానీ కలిగించకుండా ప్రకటనలను ఎలా ప్రవేశపెట్టాలో కంపెనీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
Date : 25-12-2025 - 2:01 IST -
#Business
‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్ను విడుదల చేసిన కెనరా బ్యాంక్
‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది.
Date : 25-12-2025 - 5:30 IST -
#Business
అమెజాన్ సంచలన నిర్ణయం.. ఉత్తర కొరియా దరఖాస్తుదారులపై నిషేధం!
అమెరికాలో కంప్యూటర్లను ఉంచి, వాటిని దేశం వెలుపల నుండి రిమోట్గా నియంత్రిస్తూ తాము అమెరికాలోనే ఉన్నట్లు కంపెనీలను నమ్మిస్తున్నారు.
Date : 23-12-2025 - 9:15 IST -
#Business
దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్బీఐ చెప్పిన కీలక అంశాలీవే!
పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్లో కొంత మందగమనం కనిపించింది.
Date : 23-12-2025 - 4:38 IST -
#Business
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ నియమాల అమలు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులలో 'ఓవర్ బిల్లింగ్' సమస్య తగ్గుతుంది. రోగి కుటుంబ సభ్యులకు తాము ఎంత ఖర్చు చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో అనే అవగాహన ఉంటుంది.
Date : 22-12-2025 - 6:45 IST -
#Business
క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?
అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.
Date : 21-12-2025 - 1:24 IST -
#Business
2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?
ఈ బడ్జెట్లో 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపుదల ఈ వేతన సంఘంపైనే ఆధారపడి ఉంటుంది.
Date : 21-12-2025 - 1:00 IST