Business News
-
#Business
RBI Repo Rate: ఇల్లు కొనాలనుకునేవారికి భారీ శుభవార్త!
జూన్ నెలలో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారిత ద్రవ్యోల్బణ రేటు మే నెలలో 2.8 శాతం నుండి తగ్గి 2.1 శాతానికి చేరింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడం వల్ల ఈ ద్రవ్యోల్బణం తగ్గింది.
Published Date - 12:36 PM, Wed - 16 July 25 -
#Business
PF Money: పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఒకేసారి డ్రా చేయొచ్చా?
లాగిన్ చేసిన తర్వాత ‘Online Services’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆ తర్వాత ‘Claim (Form-31, 19, 10C)’ ఎంపికను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ధృవీకరించండి.
Published Date - 05:35 PM, Mon - 14 July 25 -
#Business
Inflation: సామాన్యులకు గుడ్ న్యూస్.. 2023 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి!
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి.
Published Date - 02:05 PM, Mon - 14 July 25 -
#Business
Share Price: లక్ష రూపాయల పెట్టుబడి.. ఇప్పుడు దాని వాల్యూ రూ. 1.6 కోట్లు!
భారతదేశ న్యూట్రాస్యూటికల్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. 18 బిలియన్ డాలర్ల ఈ మార్కెట్లో బ్రెయిన్ హెల్త్ సెగ్మెంట్ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సెక్టార్ వార్షిక వృద్ధి రేటు (CAGR) 14.78%.
Published Date - 02:15 PM, Sun - 13 July 25 -
#Business
Gold Rate: వచ్చే వారంలో రూ. లక్ష దాటనున్న బంగారం ధర.. రూ. 15,300 పెరిగిన రేట్స్!
జులై 12న 24 క్యారెట్ బంగారం 100 గ్రాములకు 7,100 రూపాయలు, 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగింది. జులై 11న ధరలు వరుసగా 100 గ్రాములకు 6,000 రూపాయలు, 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగాయి.
Published Date - 01:10 PM, Sun - 13 July 25 -
#Business
UPI Transactions: యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేసే టాప్-10 రాష్ట్రాలివే!
ఎన్పీసీఐ మొదటిసారిగా రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చింది. టాప్ నాలుగు రాష్ట్రాలు మే నెలలో కలిపి ఒక బిలియన్ కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేశాయి.
Published Date - 07:58 PM, Sat - 12 July 25 -
#Business
Amazon: అమెజాన్ యూజర్లకు మరో అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
అమెజాన్ నౌ అనేది అమెజాన్ యాప్‌లో ఒక ప్రత్యేక సెక్షన్‌గా అందుబాటులో ఉంది. ఇక్కడ యూజర్లకు పండ్లు, కూరగాయలు, డైరీ ఉత్పత్తులు, స్నాక్స్, ఇతర గ్రాసరీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు.
Published Date - 12:25 PM, Sat - 12 July 25 -
#Business
Gold- Silver Prices: వామ్మో.. ఒకేరోజు ఏకంగా రూ. 4 వేలు పెరిగిన ధర!
ముంబై, కోల్‌కతాలో ఈ రోజు 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ. 9,971గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం ధర ఈ రెండు నగరాల్లో రూ. 9,140గా ఉంది.
Published Date - 11:15 AM, Sat - 12 July 25 -
#Business
X Prices: ఎక్స్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. భారీగా తగ్గిన ప్రీమియం ప్లాన్ ధరలు!
అదనంగా కంపెనీ మొబైల్ యాప్ నెలవారీ ప్రీమియం+ ప్లాన్ రూ. 5,130 స్థానంలో ఇప్పుడు రూ. 3,000కి లభిస్తుంది. ఇది 42% తక్కువ. అయితే iOSలో నెలవారీ ప్రీమియం+ ప్లాన్ ధర రూ. 5,000.
Published Date - 10:40 AM, Sat - 12 July 25 -
#Business
HUL Shares: హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ షేర్లలో 5% జంప్.. కారణం ఈమేనా?
ప్రియా నాయర్ 2025 ఆగస్టు 1 నుండి రోహిత్ జావా స్థానంలో MD, CEO పదవిని చేపడతారు. రోహిత్ జావా 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఈ పదవులలో కొనసాగారు.
Published Date - 10:47 PM, Fri - 11 July 25 -
#Business
Unified Pension Scheme: ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ శుభవార్త!
ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్ 1, 2025 నుండి కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసులలో చేరిన వారికి NPS కింద ఒక ఎంపికగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌ను పరిచయం చేశారు. UPS కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి మూల వేతనం, డియర్నెస్ అలవెన్స్‌లో 18.5% సహకారం అందిస్తుంది.
Published Date - 07:12 PM, Sun - 6 July 25 -
#Business
Global UPI Network: భారత్ యూపీఐ.. మొదటి కరీబియన్ దేశంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో!
ప్రధానమంత్రి మోదీ, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి 2024లో దేశంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సేవలను ప్రారంభించారు. మారిషస్‌లో RuPay కార్డ్ కూడా ఉపయోగంలోకి వచ్చింది.
Published Date - 05:55 PM, Sun - 6 July 25 -
#Business
Gold- Silver Prices: తొలి ఏకాదశి రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
జులై 5న 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 98,830 రూపాయలు, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 90,600 రూపాయలు ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ 100 గ్రాముల బంగారం ధర 9,88,300 రూపాయలు.
Published Date - 11:41 AM, Sun - 6 July 25 -
#Business
Gold Prices: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు!
నేటి బంగారం ధరలలో క్షీణత నమోదైంది. 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 6,000 రూపాయలు తగ్గి 9,87,300 రూపాయలకు చేరింది. అదే విధంగా, 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి 98,730 రూపాయలకు చేరింది.
Published Date - 10:39 AM, Sat - 5 July 25 -
#Business
Vehicle Owners: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ శుభవార్త!
టోల్ ట్యాక్స్ లెక్కింపు కోసం 2008 నిబంధనలలో మార్పులు చేయబడ్డాయి. ఇప్పటివరకు టోల్ ట్యాక్స్ లెక్కింపు NH ఫీజు నిబంధనలు 2008లో ఇచ్చిన ఫార్ములా ప్రకారం నిర్ణయించబడేది.
Published Date - 09:32 AM, Sat - 5 July 25