-
##Speed News
14 Cows Killed: దారుణం.. ప్రైవేట్ బస్సు ఢీ, 14 ఆవులు మృతి
ఓ ప్రైవేట్ బస్సు పశువుల మందను ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి.
Published Date - 03:57 PM, Tue - 21 March 23 -
#India
Four Dead: బస్సు బోల్తా.. నలుగురు మృతి, 28 మందికి గాయాలు
జమ్మూకాశ్మీర్ లోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై పుల్వామా జిల్లాలోని అవంతిపోరా వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో బీహార్కు చెందిన నలుగురు కూలీలు మృతి (Four Dead) చెందగా, 28 మంది గాయపడ్డారు.
Published Date - 06:36 AM, Sun - 19 March 23 -
#India
Bus Falls Into Gorge: ఘోర ప్రమాదం.. జమ్మూకశ్మీర్లో లోయలో పడిన బస్సు
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో (Bus Falls Into Gorge) పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 19 మంది గాయాలపాలయ్యారు.
Published Date - 06:25 AM, Sun - 19 February 23 -
#Telangana
Road Accident: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. మంత్రి కేటీఆర్ ఆరా
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ (Road Accident) కొట్టింది. ఈ ఘటనలో స్కూల్ బస్లోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Published Date - 11:46 AM, Tue - 31 January 23 -
#World
24 Dead: కొండపై నుండి పడిపోయిన బస్సు.. 24 మంది దుర్మరణం
దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ (Peru)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ వాయువ్య పెరూలో ఒక బస్సు కొండపై నుండి పడిపోయింది. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా అందులో 24 మంది (24 Dead) మరణించారు. కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో బస్సులో ఉన్నారని చెబుతున్నారు.
Published Date - 08:17 AM, Sun - 29 January 23 -
##Speed News
10 Dead In Bus Accident: హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్-షిరిడీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు, ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Published Date - 11:07 AM, Fri - 13 January 23 -
#World
Accident: ఘోర రోడ్డు ప్రమాదం..40 మంది దుర్మరణం..78 మందికి తీవ్ర గాయాలు!
ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సరైన ఫలితం ఉండటం లేదు.
Published Date - 09:36 PM, Sun - 8 January 23 -
##Speed News
RTC Bus accident: రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు
హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. హైదర్ షా కోట్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
Published Date - 11:57 AM, Sat - 31 December 22 -
##Speed News
College Bus Accident: నర్సింగ్ కళాశాల బస్సు బోల్తా.. 30 మంది విద్యార్థినులకు గాయాలు!
నల్లగొండ జిల్లా జాతీయ రహదారిపై మరో ప్రమాదం జరిగింది.
Published Date - 12:04 PM, Mon - 12 December 22 -
#India
Haryana accident: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Published Date - 10:24 PM, Sat - 26 November 22